MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈ రాశులవారు.. తండ్రిని గర్వపడేలా చేస్తారు..!

ఈ రాశులవారు.. తండ్రిని గర్వపడేలా చేస్తారు..!

ఈ వ్యక్తులు ఎక్కడికి వెళ్లినా తమదైన ముద్ర వేయడంలో విజయం సాధిస్తారు. మూడు రాశుల అబ్బాయిలు తమ తండ్రిని గౌరవించేలా, గర్వపడే పనులు చేస్తారు. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దామా..  

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 03 2022, 01:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
father

father

జ్యోతిషశాస్త్రంలో 27 నక్షత్రాలు, 12 రాశులు , 9 గ్రహాలు ఉన్నాయి. అదేవిధంగా పన్నెండు రాశుల పరంగా ఒక్కో రాశికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. రాశిచక్రం ప్రకారం, కొందరు ఎక్కువ తెలివైనవారు ఉంటే.. మరికొందరు వినయంగా నడుచుకుంటారు

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

జోతిష్య శాస్త్రం ప్రకారం..తండ్రి గర్వించే పనులు మూడు రాశులు ఉన్నాయి. కెరీర్ రంగంలో మంచి గుర్తింపు, ఖ్యాతి పొందుతారు. సమాజంలో మంచి గౌరవం ఉన్న ఈ వ్యక్తులు ప్రజలతో మంచి అనుబంధాన్ని కలిగి ఉంటారు. ఈ వ్యక్తులు ఎక్కడికి వెళ్లినా తమదైన ముద్ర వేయడంలో విజయం సాధిస్తారు. మూడు రాశుల అబ్బాయిలు తమ తండ్రిని గౌరవించేలా, గర్వపడే పనులు చేస్తారు. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దామా..

35

మేషరాశి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మేషరాశి అబ్బాయిలు తెలివైన , సాహసోపేతంగా ఉంటారు. ఈ రాశిచక్రాన్ని చెందిన వ్యక్తులు అధిక విశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి అబ్బాయిలు ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు భయపడరు. బదులుగా దాని నుండి బయటపడి సమస్యలను పరిష్కరించడం గురించి ఆలోచిస్తారు.  ఈ వ్యక్తులు తెలివిగా ఎక్కువ లాభాలను పొందుతారు. ఈ రాశివారు తమ తండ్రికి గొప్ప పేరు తీసుకువస్తారు. వారు సమాజంలో చాలా గౌరవం పొందుతారు. కుజుడు మేష రాశికి అధిపతి. కాబట్టి కుజుడు రాశి వారికి మంచి గుణాలు కలిగి ఉంటారు.
 

45

వృషభ రాశి..
ఈ రాశిలోని వ్యక్తులు కళను ఇష్టపడతారు. ఈ వ్యక్తులు శుక్రుని ప్రభావంతో చాలా ప్రభావితమవుతారు. సమాజంలో ప్రత్యేక హోదా ఉండాలి. ఈ రాశి అబ్బాయిలు కుటుంబ వ్యక్తులతో మంచి అనుబంధాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఈ కుర్రాళ్ళు ఇంటిని సంతోషంగా ఉంచడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. అంతేకాకుండా, ఈ వ్యక్తులు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి, లగ్జరీ లైఫ్ ని ఎక్కువగా ఇష్టపడతారు. కాబట్టి వారు అలాంటి జీవితాన్ని గడపడానికి కష్టపడి డబ్బు సంపాదిస్తారు. ఇంటిని, తండ్రి పేరును కాపాడటం వంటి పుణ్యకార్యాలు చేస్తారు. 

55

మకరరాశి
ఈ రాశి చక్రానికి చెందిన అబ్బాయిలు పని ఎక్కువగా చేస్తూ కష్టడపతారు. అదేవిధంగా  ఉత్సాహంగా ఉంటారు. ఈ కుర్రాళ్లకు జీవితంలో వారు కోరుకున్నది సాధించే శక్తి ఉంది. ఈ వ్యక్తుల కుటుంబంలో ఆనందం , ప్రశాంతత ఎల్లప్పుడూ కనిపిస్తాయి. ఈ రాశిలోని అబ్బాయిలు జీవితంలో అత్యంత సెలబ్రిటీ హోదాను  పొందుతారు. వృత్తిలో చాలా కష్టపడి డబ్బు సంపాదిస్తారు. మకర రాశికి శని గ్రహం అధిపతి. కాబట్టి ఈ గ్రహం యొక్క అనుగ్రహం వల్ల రాశికి మంచి గుణాలు కలుగుతాయి. వీరిని చూసి వారి తండ్రి గర్వపడతారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Planets Retrograde: దసరాకు నాలుగు గ్రహాల తిరోగమనం.. ఈ 4 రాశులకు విపరీతమైన అదృష్టం
Recommended image2
Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారు ఇతరుల మాటలకు ప్రభావితం కాకుండా సొంతంగా ఆలోచించడం మంచిది!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు కలసివస్తాయి!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved