MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • Zodiac sign: ఈ రాశుల వారికి పార్టీలు ఇవ్వడం అంటే ఇష్టం..!

Zodiac sign: ఈ రాశుల వారికి పార్టీలు ఇవ్వడం అంటే ఇష్టం..!

తమ స్నేహితులను ఉత్సాహపరచడానికీ, సరదాగా గడపడానికి పార్టీలు చేసుకుంటూ ఉంటారు. తాము పార్టీ ఇస్తే.. అందరూ తమ చుట్టూ ఉంటారని వారు అనుకుంటూ ఉంటారు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 13 2022, 10:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
pub

pub

మనకు చాలా మంది స్నేహితులు ఉంటారు. వారిలో కొందరు ఎవరు పార్టీ ఇస్తారా వెళ్లి ఎంజాయ్ చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ కొందరు మాత్రం తమ స్నేహితులను ఉత్సాహపరచడానికీ, సరదాగా గడపడానికి పార్టీలు చేసుకుంటూ ఉంటారు. తాము పార్టీ ఇస్తే.. అందరూ తమ చుట్టూ ఉంటారని వారు అనుకుంటూ ఉంటారు. తమ పార్టీలో ఇతరులు హ్యాపీగా, సరదాగా ఉండటం కూడా వారికి బాగా ఇష్టం. అలా స్నేహితులకు ఎక్కువగా పార్టీలు ఇచ్చే వారిలో.. ఈ కింద రాశుల వారు ఎప్పుడూ ముందుంటారు. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

1.మేష రాశి..

ఈ రాశివారికి స్నేహితులకు పార్టీలు ఇవ్వడం అంటే చాలా ఇష్టం. దానిలోని థ్రిల్ ని, ఉత్సామాన్ని, వినోదాన్ని వారు ఇష్టపడతారు. ఈ రాశివారిని ది బెస్ట్ హోస్ట్ లుగా చెప్పొచ్చు. వీరిలో ఎనర్జీ లెవల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్కరితో ఎప్పుడూ.. పార్టీలు చేసుకోవడం, సరదాగా గడపడంలో వీరు ముందుంటారు.

37

2.సింహ రాశి..

ఈ రాశివారు నిత్యం సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ఉండాలని అనుకుంటూ ఉంటారు. అందుకోసమైనా వీరు.. పార్టీలు చేసుకోవడానికి ఇష్టపడతారు. తమ చుట్టూ ఉన్నవారందరికీ వీరు ఎక్కువగా పార్టీలు ఇస్తూ ఉంటారు. తమ చుట్టూ ఎప్పుడూ మనుషులు ఉండాలని వీరు అనుకుంటూ ఉంటారు. వీరు కూడా  పార్టీకి హోస్టింగ్ బాగా చేస్తారు. అంతా తమ ఖర్చుతోనే చేయాలని అనుకుంటూ ఉంటారు.

47


3.కన్య రాశి...

వారు ప్రతి విషయంలోనూ పరిపూర్ణతను కోరుకుంటారు. వారు పార్టీలు ఇవ్వడానికి ఇష్టపడతారు.వారు ఆహార మెనూ లేదా ఇంటి అలంకరణలు వంటి వాటిని ఎప్పటికీ కోల్పోరు. కన్యరాశివారు ప్రతి విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఉంటారు, అందుకే వారు గొప్ప పార్టీ హోస్ట్‌లు గా గుర్తింపు పొందుతారు.

57


4.ధనస్సు రాశి

వీరంతా కొత్త వ్యక్తులను కలవడం, కలిసి ఆనందంగా గడపడాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. ధనుస్సు రాశివారు థీమ్‌లతో పార్టీలను హోస్ట్ చేయడానికి ఇష్టపడతారు, ఇవి చాలా ప్రత్యేకంగా ఉంటాయని వీరు నమ్ముతారు. కొన్నిసార్లు, వారు అద్భుతమైన, వెకేషన్ స్పాట్‌లలో పార్టీలు చేయడానికి కూడా ముందుకు వస్తూ ఉంటారు.
 

67

5.మీన రాశి..

ఈ రాశివారు కూడా పార్టీలు  ఎక్కువగా ఇవ్వడాన్ని ఇష్టపడతారు. వారి చుట్టూ ప్రజలను కలిగి ఉండటానికి ఇష్టపడతారు. వారు పార్టీలను ఇష్టపడతారు కాబట్టి వారి స్వంత ఇంటిలోనే పార్టీని నిర్వహిస్తారు. అప్పుడు అయితేనే వారి హోస్టింగ్ నైపుణ్యాలను ప్రదర్శించడానికి మంచి మార్గం లభిస్తుందని వారు అనుకుంటూ ఉంటారు. వీరికి సోషల్ పార్టీలు, గ్యాదరింగ్ లు అంటే బాగా ఇష్టం.
 

77

ఇక..వృషభం, మిధునం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకరం, కుంభరాశి వారు పార్టీలకు హాజరు కావడానికి ఇష్టపడతారు. వీరికి పార్టీలకు వెళ్లి ఎంజాయ్ చేయడం ఇష్టమే కానీ.... హోస్టింగ్ అంటేనే భయపడిపోతూ ఉంటారు.

  
 


 

 


 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి లాభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు అవసరానికి చేతికి డబ్బు అందక ఇబ్బంది పడతారు!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆశించిన పదవులు.. ఆప్తుల నుంచి శుభవార్తలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved