MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • ఈ రాశివారు ఓటమిని తట్టుకోలేరు..!

ఈ రాశివారు ఓటమిని తట్టుకోలేరు..!

కొందరు అంతే చేస్తారు. కానీ.. జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈ కింద రాశులు మాత్రం..  ప్రతిసారీ విజయం తమకే దక్కవాలని అనుకుంటారు. ఓటిమిని అస్సలు తట్టుకోలేరు. మరి అలాంటి రాశులేంటో ఓసారి చూద్దామా..  

1 Min read
Author : ramya Sridhar
Published : Feb 21 2022, 03:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
failure

failure

విజయం ఏ ఒక్కరీ సొంతం కాదు. ప్రతిసారీ గెలవాలని అందరికీ ఉంటుంది. కానీ.. ప్రతిసారీ విజయం దక్కకపోవచ్చు. అయితే.. ఓడిపోతే.. నిరుత్సాహపడాల్సిన అవసరం కూడా లేదు. మరోసారి విజయం కోసం పోరాడటంలో తప్పులేదు. ఓడిపోయినప్పుడు.. చేసిన పొరపాట్లను గుర్తించి.. మరోసారి పోరాడినప్పుడు ఆ తప్పులు జరగకుండా చూసుకోవాలి.  కొందరు అంతే చేస్తారు. కానీ.. జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈ కింద రాశులు మాత్రం..  ప్రతిసారీ విజయం తమకే దక్కవాలని అనుకుంటారు. ఓటిమిని అస్సలు తట్టుకోలేరు. మరి అలాంటి రాశులేంటో ఓసారి చూద్దామా..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

1.తుల రాశి..

తుల రాశి వారు అసజయాన్ని తట్టుకోలేరు. ఏదైనా విషయంలో వారు ఓడిపోతే.. ఆ సందర్భం నుంచి బయటపడటానికి వీరికి చాలా కాలం పడుతుంది. అంత త్వరగా ఓటమిని జీర్ణించుకోలేరు. తరచుగా జరిగిన సంఘటన గురించి ఆలోచిస్తూ ఉంటారు. తమ ప్రయత్నాలు విఫలమయ్యాయని భావించి తమను తాము నిందించుకుంటారు. వారి ఓటమికి తామే కారణమంటూ బాధపడుతూ ఉంటారు. ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైతే వాటికి దూరంగా ఉంటారు.

34

2మేష రాశి..
మేషరాశి ఉన్నవారు కూడా ఓటమిని తట్టుకోలేరు. మళ్లీ ఎప్పుడు గెలుస్తామా అని నీరిక్షిస్తూ ఉంటారు. ఓడిపోతే ఎలాగైనా గెలుస్తామనే అంచనాలు వారికి ఎదురవుతున్నాయి. అలాంటి ఓటమిని ఎదుర్కోలేక పోతున్నామనే ఆందోళన. ఇది డిప్రెషన్‌లకు కూడా కారణం కావచ్చు.

44

3.కర్కాటక రాశి..

ఈ రాశివారు కూడా ఓటమిని అస్సలు తట్టుకోలేరు. ఈ రాశివారు ప్రతిసారీ ఇతరుల కంటే ముందు ఉండాలని కోరుకుంటాడు. వారు కాకుండా మరొకరికి మొదటి స్థానం వస్తే తట్టుకోలేరు. అది వారి మనసుకు హాని చేస్తుంది. తమ ఫాంటసీ ప్రపంచం నుంచి బయటికి వచ్చి ప్రపంచంలోని సాధకబాధకాలను పరిశీలిస్తే, ఓటమి జీవితంలో ఒక భాగమన్నది నిజం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు!
Recommended image2
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved