MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Astrology
  • ఈ రాశులవారు బ్రేకప్ తర్వాత ఏం చేస్తారో తెలుసా?

ఈ రాశులవారు బ్రేకప్ తర్వాత ఏం చేస్తారో తెలుసా?

 బ్రేకప్ తర్వాత.. కొందరు తమ మాజీలను వదిలేస్తారు. మర్చిపోతారు. కొందరు మాత్రం... బ్రేకప్ తర్వాత కూడా వారిని మర్చిపోలేరు. వారు ఏం చేస్తున్నారు..? ఎలా ఉన్నారు అని ఆరా తీయడం మొదలుపెడతారు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jan 07 2023, 01:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ప్రేమ పరిచయం అవుతుంది. అయితే ఆప్రేమ చివరిదాకా ఉంటుందనే గ్యారెంటీ ఉండదు. కొందరు మధ్యలోనే విడిపోవచ్చు. అయితే... బ్రేకప్ తర్వాత.. కొందరు తమ మాజీలను వదిలేస్తారు. మర్చిపోతారు. కొందరు మాత్రం... బ్రేకప్ తర్వాత కూడా వారిని మర్చిపోలేరు. వారు ఏం చేస్తున్నారు..? ఎలా ఉన్నారు అని ఆరా తీయడం మొదలుపెడతారు. జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ కింది రాశులు కూడా అంతే బ్రేకప్ తర్వా కూడా తమ మాజీలను వెంబడిస్తూ ఉంటారు. ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Zodiac Sign

Zodiac Sign

1.కర్కాటక రాశి...

కర్కాటక రాశివారు మొదట్లో ప్రమాదకరం కాదు, కానీ వారి ప్రాథమిక సమస్య ఏమిటంటే వారు బ్రేకప్ తర్వాత కూడా తమ మాజీలను మర్చిపోరు.   వారి స్టాకింగ్ నైపుణ్యాలతో భయానకంగా మారతారు. తమ మాజీలను వెంబడిస్తూ ఉంటారు.  వారు ఫిజికల్ గా దూరమైపోయినప్పటికీ... మానసికంగా విడిపోవడానికి చాలా కష్టపడతారు. 
 

35
Zodiac Sign

Zodiac Sign


2.మీన రాశి....

మీన రాశివారు బ్రేకప్ ని తట్టుకోలేరు. బ్రేకప్ తర్వాత ఒంటరిగా ముందుకు సాగడం వీరికి చాలా కష్టం.  వారు భౌతికంగా ముందుకు సాగుతారు. కానీ మానసికంగా వారు దాని నుంచి బయటపడలేరు. తమ ప్రేమను బ్రేకప్ తర్వాత తమ మాజీలకు తెలియజేయాలని ఆరాటపడతారు. సోషల్ మీడియాలో వారిని స్టాక్ చేస్తూ ఉంటారు.  వారి గురించే ఆలోచిస్తూ ఉంటారు. 

45
Zodiac Sign

Zodiac Sign


3.ధనస్సు రాశి...

బ్రేకప్ తర్వాత ధనస్సు రాశివారి గుండె పగిలిపోతుంది. అందుకే... తమ మాజీలను తర్వరగా మార్చిపోలేరు. వారి గురించి తెలుసుకోవాలని... వారి ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయితే.... మరీ ఎక్కువగా చేసి.... వారి మాజీలను ఇబ్బందిపెట్టరు. తమ మాజీలతో కనెక్ట్ అవ్వరు. కానీ... వారి గురించి తెలుసుకోవాలనే ఆత్రుత మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది.

55
Zodiac Sign

Zodiac Sign

4.కన్య రాశి...

కన్య రాశివారికి గర్వం కాస్త ఎక్కువ. వీరు ఇతరులను అంత తొందరగా నమ్మరు. కానీ... ఒక్కసారి నమ్మితే మర్చిపోరు. అయితే.... ఈ రాశివారు తమ మాజీలను మర్చిపోరు. తమ మాజీ వేరే రిలోషన్ లోకి వెళ్లారా లేదా అని తెలుసుకోవడానికి వారిని స్టాక్ చేస్తూ ఉంటారు.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు!
Recommended image2
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved