MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • ఈ రాశులవారు ప్రాణం పోయినా ఫుడ్ అస్సలు షేర్ చేయరు..!

ఈ రాశులవారు ప్రాణం పోయినా ఫుడ్ అస్సలు షేర్ చేయరు..!

వీరికి ఏదైనా తమ వస్తువు అనే ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే తమకు సంబంధించిన వాటిని వేటినీ ఎవరికీ పంచుకోవడానికి ఇష్టపడరు. అలాంటి పరిస్థితి వస్తే.. వీరు చాలా నిరాశకు గురౌతారు.  

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 24 2023, 12:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
telugu astrology

telugu astrology

1.వృషభ రాశి..
వృషభ రాశివారికి ఫుడ్ అంటే మహా ఇష్టం. వీరు ప్రాణమైనా ఇస్తారు.. కానీ తమ ఫుడ్ ని మాత్రం అస్సలు షేర్ చేయరు. తమ వస్తువులను కూడా ఎవరితోనూ షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. ఈ విషయంలో మాత్రం చాలా పర్టిక్యులర్ గా ఉంటారు. వీరికి ఏదైనా తమ వస్తువు అనే ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే తమకు సంబంధించిన వాటిని వేటినీ ఎవరికీ పంచుకోవడానికి ఇష్టపడరు. అలాంటి పరిస్థితి వస్తే.. వీరు చాలా నిరాశకు గురౌతారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
telugu astrology

telugu astrology


2.వృశ్చిక రాశి..

వృశ్చిక రాశివారికి ఫుడ్ విషయంలో కనెక్షన్ చాలా ఎక్కువ. ఈరాశివారు ఫుడ్ తో ఎమోషనల్ ఎటాచ్మెంట్ ఏర్పరుచుకుంటారు. అందుకే ఈ రాశివారు తమ వస్తువులు, ఫుడ్ ఇలా  దేనినీ ఎవరితోనూ షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. తమ ఫుడ్ ని షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే.. చాలా హెసిటేట్ అవుతారు. ప్రపంచలో ఎక్కడా లేని బాధ తమకే వచ్చినట్లు భావిస్తారు.

35
telugu astrology

telugu astrology

3.సింహ రాశి..
సింహ రాశివారు అందరూ తమను చూడాలని, సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ఉండాలని కోరుకుంటారు. కానీ, తమ ఫుడ్ విషయంలో మాత్రం చాలా పర్టిక్యులర్ గా ఉంటారు. ఫుడ్ అనే కాదు.. తమకు సంబంధించిన ఏ వస్తువును ఎవరితోనూ షేర్ చేసుకోవడం వీరికి నచ్చదు. ఈ రాశివారు మొదట తమ గురించి మాత్రమే ఆలోచిస్తారు. తమ అసవరం తీరే అంత వరకు ఎవరికీ ఒక్క మెతుకు కూడా పెట్టరు. అన్నీ తమకే దక్కాలి అనే భావనలో ఉంటారు.

45
telugu astrology

telugu astrology

4.కన్య రాశి...
కన్య రాశివారికి అన్ని విషయాల్లో ఫోకస్ చాలా ఎక్కువ. ఈ ఫోకస్ ని ఫుడ్ మీద కూడా పెడుతూ ఉంటారు. ఈ రాశివారు ఇతరుల ఫుడ్ ని తీసుకొని తింటారు.. కానీ తమ ఫుడ్ ని షేర్ చేసుకోవడం మాత్రం వీరి వల్ల కాదు. 

55
telugu astrology

telugu astrology

5.మకర రాశి..
ఈ రాశివారు వారు తినే ఆహారం.. తాము పడిన కష్టానికి వచ్చిన గుర్తింపులాగా భావిస్తారు. అందుకే.. అది తమకు మాత్రమే దక్కాలని భావిస్తూ ఉంటారు.  తాము అంత కష్టపడిన సంపాదించిన ఫుడ్ ని మరొకరితో షేర్ చేసుకోవడం వీరికి అస్సలు నచ్చని పని.  చాలా ఇబ్బందిగా ఫీలౌతారు. దాదాపు షేర్ చేయరు కూడా. అంతేకాదు.. తాము తినే ఆహారం తమ స్టేటస్ లా ఫీలౌతారు. అందుకే వేరేవాళ్లతో షేర్ చేసుకోవడం వీరికి నచ్చదు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: పెళ్లి తర్వాత ఈ రాశుల జాతకమే మారిపోతుంది, అదృష్టం రెట్టింపు అవ్వడం పక్కా
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు డబ్బు విషయంలో అదృష్టవంతులు.. విపరీతంగా సంపాదిస్తారు!
Recommended image3
Second Marriage: ఈ 4 రాశుల వారికి రెండో పెళ్లి జరిగే అవకాశాలు ఎక్కువ, ఎందుకంటే...
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved