MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • 2022లో ఈ రాశులవారికి పెళ్లి జరగడం ఖాయం..!

2022లో ఈ రాశులవారికి పెళ్లి జరగడం ఖాయం..!

ఏదైనా ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రయాణాన్ని ఈ పెళ్లితో ప్రారంభిస్తారు. కాగా.. ఈ 2022లో కొన్ని రాశుల వారికి కచ్చితంగా వివాహం జరుగుతుంది. మరి ఏ యే రాశులకు వివాహ యోగం ఉందో చూసేద్దామా...  

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 01 2022, 11:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

వివాహం అనేది ఇద్దరు వ్యక్తులను శాశ్వతంగా కలిపే పవిత్ర బంధం.  ఈ పెళ్లి పట్ల దాదాపు అందరికీ ఆసక్తి ఉంటుంది. కొందరికి లవ్ మ్యారేజ్ లు కావచ్చు. మరి కొందరివి పెద్దలు కుదర్చిన వివాహం కావచ్చు. ఏదైనా ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రయాణాన్ని ఈ పెళ్లితో ప్రారంభిస్తారు. కాగా.. ఈ 2022లో కొన్ని రాశుల వారికి కచ్చితంగా వివాహం జరుగుతుంది. మరి ఏ యే రాశులకు వివాహ యోగం ఉందో చూసేద్దామా... 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

1. ధనస్సు రాశి..
ఈ సంవత్సరం మీరు నిశ్చితార్థం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జీవితాంతం మిమ్మల్ని ఆరోగ్యంగా , సంతోషంగా ఉండేలా చేసే వ్యక్తి  పెళ్లి బంధంతో మీ జీవితంలోకి అడుగుపెట్టనున్నారు. ఆ వ్యక్తికి మీరు కట్టుపడి ఉండాలి. అప్పుడు మీ బంధం చివరి వరకు ఆనందంగా ఉంటుంది. ఈ ఏడాదే నిశ్చితార్థం, పెళ్లి రెండూ జరిగే అవకాశం ఉంది.
 

36

2.కుంభ రాశి..
మీరు సరైన అవకాశం కోసం వేచి ఉండాలి  ఈ ఏడాది ముగిసే సమయానికి మీ ఇంట పెళ్లి బాజాలు మోగుతాయి. మిమ్మల్ని అమితంగా ఇష్టపడేవారు మీ జీవితంలోకి అడుగుపెడతారు.. మీరు పెళ్లి చేసుకుని ఎవరితోనైనా స్థిరపడేందుకు ఇదే సరైన సమయం. మీకు సరైన భాగస్వామిని ఎంచుకునే శక్తిని మీరే ఇవ్వాలి. ఎవరి జోక్యం లేకుండా మీకు మీరే ఎంచుకోవచ్చు.

46

.తుల రాశి..
మీరు ఈ సంవత్సరం ఎవరికైనా ప్రపోజ్ చేసే అవకాశం ఉంది. మీరు సాధారణంగా నిర్ణయాలు తీసుకోవడంలో చాలా సందేహాస్పదంగా ఉంటారు కాబట్టి సరైన నిర్ణయం తీసుకోవడానికి ఇది మంచి అడుగు. మీరు దానిని విశ్వసించినప్పుడే మీ వివాహం పరిపూర్ణంగా ఉంటుంది. మీరు మీ ప్రేమను తెలియజేస్తే..వారు పెళ్లితో మీ జీవితంలోకి అడుగుపెడతారు.

56

.కర్కాటక రాశి..
మీరు ఎవరినైనా వివాహం చేసుకోవాలని చూస్తున్నట్లయితే ఈ సంవత్సరం మీకు లాభదాయకంగా ఉంటుంది. సరైన శక్తులు మిమ్మల్ని వివాహం వైపుకు లాగుతాయి. మీకు తగిన భాగస్వామిని కూడా కనుగొంటాయి. ఈ రాశివారికి ఎక్కువగా ప్రేమ వివాహం జరిగే అవకాశం ఉంది.

66

5.మీన రాశి.
బలమైన శక్తులు మిమ్మల్ని వివాహం వైపు నడిపిస్తాయి. ఈ సంవత్సరం మీ నిశ్చితార్థం జరిగే  అవకాశం ఎక్కువగా ఉంది. మీరు ఎంతో కాలంగా మీ సోల్ మేట్ కోసం ఎదురుచూస్తున్నట్లయితే.. ఆ కల నేటితో తీరుతుంది. మీకు జీవితాంతం తోడుండే వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Cocroach : కలలో బొద్దింక కనిపిస్తే మంచిదా, చెడ్డదా? స్వప్న శాస్త్రం ఏం చెబుతోంది?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఈ రెండు రాశులవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి.. లేకపోతే నష్టం తప్పదు!
Recommended image3
Famous Birth Dates: ఈ తేదీల్లో పుట్టిన వారు సోషల్ మీడియాలో తొందరగా ఫేమస్ అవుతారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved