MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Astrology
  • ఈ రాశులవారు తమ మాజీ ప్రేమికులను మర్చిపోలేరు..!

ఈ రాశులవారు తమ మాజీ ప్రేమికులను మర్చిపోలేరు..!

కొన్ని సార్లు ప్రేమ విషయంలో తేడాలు వస్తే... వారు విడిపోవాల్సి వస్తుంది. అయితే... విడిపోయిన తర్వాత కూడా తమ మాజీ ప్రేమికులను కొందరు మరవలేరు.

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 08 2023, 02:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ప్రేమ అనేది ఒక అందమైన అనుభూతి. ఏ బంధం దీర్ఘకాలం కొనసాగాలన్నా... వారి మధ్య ప్రేమ కచ్చితంగా ఉండాల్సిందే.  ప్రేమ జీవితాన్ని మరింత అందంగా చేస్తుంది. ప్రేమ లేకుండా ఏ బంధమూ అందంగా ఉండదు. అయితే ఈ ప్రేమ విషయంలో కొంతమంది చాలా అదృష్టవంతులు. ప్రేమకు బదులుగా వారు తమ భాగస్వామి నుండి ప్రేమను పొందుతారు. కొన్ని సార్లు ప్రేమ విషయంలో తేడాలు వస్తే... వారు విడిపోవాల్సి వస్తుంది. అయితే... విడిపోయిన తర్వాత కూడా తమ మాజీ ప్రేమికులను కొందరు మరవలేరు. జోతిష్యశాస్త్రం ప్రకారం అలాంటి రాశులేంటో ఓసారి చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Zodiac Sign

Zodiac Sign

కర్కాటక రాశి...

కర్కాటక రాశివారు స్వతహాగా చాలా దయ, సున్నితత్వం కలిగి ఉంటారు. వారు తమ ప్రేమను బహిరంగంగా వ్యక్తం చేస్తారు. వారు బయట , లోపల ఒకేలా ఉంటారు. వారు బాధను అంత తేలిగ్గా మరచిపోలేరు. వారు తమ పాత భాగస్వామిని మరచిపోయి ముందుకు సాగడానికి చాలా సమయం పడుతుంది. తమ మాజీ ప్రేమికులను వీరు తలుచుకుంటూనే ఉంటారు.
 

35
Zodiac Sign

Zodiac Sign

కన్య రాశి...
కన్యారాశి వారు తొందరగా ప్రేమలో పడిపోతారు. కానీ... ఆ ప్రేమను దూరమైతే మాత్రం తట్టుకోలేరు. బ్రేకప్ ని వీరు జీర్ణం చేసుకోలేరు. అయినా వీరు తొందరగా ఆ బాధ నుంచి బయటకు రాలేరు. మాజీ ప్రేమికుల గురించే ఆలోచిస్తూ ఉంటారు.

45
Zodiac Sign

Zodiac Sign


మకర రాశి..
మకర రాశి శనికి అధిపతి. ఈ రాశి వ్యక్తులు ప్రేమలో చాలా దురదృష్టవంతులు. వారు ఎల్లప్పుడూ తమ నిజమైన ప్రేమను కనుగొనడంలో తప్పులు చేస్తారు. ఈ రాశి వ్యక్తులు జీవితంలో ప్రేమకు అత్యున్నత స్థానాన్ని ఇస్తారు. బ్రేకప్ తర్వాత... తమ మాజీలను మరిచిపోలేరు.

55
Zodiac Sign

Zodiac Sign


మీన రాశి...


ప్రేమ విషయానికి వస్తే, మీనం చాలా ఎక్కువ విలువ ఇస్తుంది. వారు ఎప్పుడూ ప్రజలలో చెడు వైపు చూడడానికి ప్రయత్నించరు. తమ భాగస్వామి సంతోషం కోసం తమ ఆనందాన్ని త్యాగం చేస్తారు. కానీ ఇతర రాశిచక్ర గుర్తులతో పోలిస్తే, వారు సంబంధాలలో కనిపించే మోసాన్ని త్వరగా మరచిపోతారు. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Saubhagya Yoga: సౌభాగ్య యోగంతో సెప్టెంబర్‌లో ఈ 4 రాశులవారు పట్టిందల్లా బంగారమే!
Recommended image2
Guru Gamanam: కేతు నక్షత్రంలోకి గురు గమనం.. ఈ రాశులకు కుబేర యోగం, డబ్బే డబ్బు..!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. ఉద్యోగాలలో పదోన్నతులు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved