MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • జీవితాంతం ఒకే వ్యక్తితో కలిసి ఉండటం వీరికి నచ్చదు...!

జీవితాంతం ఒకే వ్యక్తితో కలిసి ఉండటం వీరికి నచ్చదు...!

తమ భాగస్వామి ప్రవర్తన కారణంగా అలా భావించి ఉండొచ్చు. జోతిష్యశాస్త్రం ప్రకారం... ఈ కింది రాశులవారు... జీవితాంతం ఒకే వ్యక్తితో కలిసి ఉండటాన్ని ఇష్టపడరు. ఆ రాశులేంటో ఓసారి చూద్దాం....

2 Min read
Author : ramya Sridhar
Published : Dec 20 2022, 11:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తమ జీవితం ఒకరికే అంకితం అని భావించేవారు చాలా మందే ఉంటారు. కానీ.... అలా భావించడం కష్టం అని భావించేవారు కూడా చాలా మందే ఉంటారు. తమ జీవితాన్ని కేవలం ఒకే వ్యక్తికి అర్పించడం కొందరికి కష్టంగా ఉంటుంది. కొందరు.. తమ భాగస్వామి ప్రవర్తన కారణంగా అలా భావించి ఉండొచ్చు. జోతిష్యశాస్త్రం ప్రకారం... ఈ కింది రాశులవారు... జీవితాంతం ఒకే వ్యక్తితో కలిసి ఉండటాన్ని ఇష్టపడరు. ఆ రాశులేంటో ఓసారి చూద్దాం....
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Zodiac Sign

Zodiac Sign

1.మిథున రాశి...

మిథున రాశివారు జీవితాంతం ఒకే వ్యక్తితో ఉండాలని అనుకోరు. అలా ఉండటం వల్ల వారు  తమను తాము కోల్పోతారేమో అని భయపడుతూ ఉంటారు. అందుకే..... ఈ రాశివారు.. జీవితాంతం ఒకే వ్యక్తితో కలిసి ఉండాలని అనుకోరు. వీరు జీవితంలో ప్రయోగాలు చేయడానికి ఇష్టపడతారు. తమపై ఇతరులు ఆంక్షలు విధించడం వీరికి నచ్చదు.
 

36
Zodiac Sign

Zodiac Sign


2.కన్య రాశి...
కన్య రాశివారు ప్రతి విషయంలో పర్ఫెక్ట్ గా ఉండాలని అనుకుంటారు.  ఆ పర్ఫెక్షన్ ఎవరి దగ్గర లభిస్తే... వారితో ఉండాలని వీరు అనుకుంటారు. అందుకోసం.. తమ జీవితంలో వ్యక్తిని మార్చడానికైనా వీరు వెనకాడరు.  ఒకే వ్యక్తితోనే ఉండాలనే నియమాలు వీరికి ఏమీ లేవు.

46
Zodiac Sign

Zodiac Sign

3.తుల రాశి...
ఈ రాశివారు కూడా అంతే.... ఏ విషయంలోనూ ఒకేదానికి కట్టుబడి ఉండలేరు. జీవిత భాగస్వామి విషయంలోనూ అదేవిధంగా ఉంటారు. వీరు ప్రతి నిమిషయంలో... ఇతరుల నుంచి సహాయం, మద్దతు కోరుకుంటారు. అలా లభించని సమయంలో... ఆ వ్యక్తితో వీరు దూరం కావడానికి వెనకాడరు. తమకు మద్దతు ఇచ్చే వ్యక్తితో వీరు కలిసి ఉంటారు. వీరు.. సర్దుబాటు అవ్వడం అనేది వీరికి నచ్చదు.

56
Zodiac Sign

Zodiac Sign


4.ధనస్సు రాశి...

వారు ఎవరితోనూ ముడిపెట్టలేని స్వేచ్ఛా ఆత్మ. వారు కట్టుబాట్లకు భయపడరు.  వారు తమలాంటి సాహసోపేతమైన,స్వేచ్ఛను ఇష్టపడే వ్యక్తులతో బాగా పని చేస్తారు. అలాంటి వ్యక్తి కోసం... పార్ట్ నర్ ని మార్చేయడానికి కూడా వెనకాడరు.

66
Zodiac Sign

Zodiac Sign

5.కుంభ రాశి..

వారు తమ భాగస్వామి ఎవరో అవాస్తవికమైన అంచనాలను కలిగి ఉంటారు కాబట్టి వారు ఆదర్శ భాగస్వామిని కనుగొనడంలో కొంత ఇబ్బందిని ఎదుర్కొంటారు. వారు స్వల్ప అసౌకర్యానికి బాధపడతారు. అందువల్ల, వారు అప్పటికప్పుడే సంబంధాన్ని ముగించుకుంటారు. ఇది వారికి సంబంధాన్ని కొనసాగించడం కష్టతరం చేస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆశించిన పదవులు.. ఆప్తుల నుంచి శుభవార్తలు!
Recommended image2
Saturn Transit: సొంత నక్షత్రంలోకి శని.. ఈ 4 రాశులవారి కష్టాలకు చెక్, అన్నీ మంచి రోజులే!
Recommended image3
Chain Necklace: నక్లెస్ లుక్ ఇచ్చే చైన్ డిజైన్లు.. ఎంత బాగున్నాయో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved