MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈ రాశివారికి దేశభక్తి ఎక్కువగా ఉంటుంది..

ఈ రాశివారికి దేశభక్తి ఎక్కువగా ఉంటుంది..

ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క భారతీయుడి హృదయం దేశభక్తితో నిండిపోతుంది. అయితే కొంతమంది రాశుల వారు మాత్రం ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇతరులకంటే ఎక్కువ ఉత్సాహంగా, ఆనందంగా ఉంటారు. ఎందుకంటే వీరికి దేశభక్తి ఇతరులకంటే ఎక్కువగా ఉంటుంది. వారెవరెవరో ఇప్పుడు తెలుసుకుందాం..

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 14 2022, 10:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

వృషభ రాశి

ఇతరుల భద్రత కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన వారి పట్ల వీరికి అమితమైన ప్రేమ, గౌరవం ఉంటాయి. వృషభ రాశి వారు తమ దేశ సంస్కృతి, చరిత్రను, వారసత్వాన్ని చూసి గర్వపడతారు. ఇక ప్రతిఏడాది స్వాతంత్య్ర దినోత్సవం నాడు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కర్కాటక రాశి

ఈ రాశివారు భావోద్వేగంగా ఉంటారు. వీరు తమప్రియమైన వారికి ఎంతో విలువనిస్తారు. ముఖ్యంగా వీరికి దేశభక్తి ఇతరులకంటే ఎక్కువగా ఉంటుంది. స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన సమరయోధుల గురించి, పరాయి పాలన నుంచి విముక్తి కలిగించేందుకు తమ జీవితాలను అర్పించిన వారి గురించి చదివినప్పుడల్లా కన్నీరు మన్నీరవుతారు. తమ పూర్వీకులు అనుభవి౦చిన బాధలను గురించి ఎంతో ఆలోచిస్తారు. 
 

36

తులా రాశి

ఈ రాశివారికి దేశం అంటే ఎంతో ఇష్టం. ఇతరులు మన దేశం గురించి చెడుగా మాట్లాడితే అస్సలు సహించరు. వీరికి దేశభక్తి చాలా ఉంటుంది. మన దేశం పేరు వినిపించిన ప్రతిసారీ గర్వంతో ఉప్పొంగిపోతారు. 
 

46

మకరం

మన దేశం కోసం ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడిన వారిపట్ల వీరు ప్రగాఢ కృతజ్ఞతలు తెలియజేస్తారు. వీరు దేశాన్ని ప్రేమిస్తారు. దేశాన్ని చూసి గర్వపడతారు. దేశాన్ని చూసి ప్రతి ఒక్కరూ గర్వపడేలా పనులు చేయడంలో పెట్టుబడి పెడతారు. వీరు ఎంతో దేశభక్తి కలిగిన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరుల నుంచి కూడా వీరు ఇదే ఆశిస్తారు. 
 

56

మీన రాశి

వీరు దేశం కోసం త్యాగాలు చేసిన వారి గురించి చదివినప్పుడల్లా భావోద్వేగానికి లోనవుతారు. భారతీయ పౌరులుగా ఉన్నందుకు ఎంతో గర్వపడతారు. స్వాతంత్ర్య దినోత్సవానికి సంబంధించిన అన్ని రకాల కార్యక్రమాల్లో వీరు చురుగ్గా పాల్గొంటారు.

66

ఈ రాశిచక్రాలు ఇండిపెండెన్స్ డేను క్యాజువల్ గా తీసుకుంటాయి

మేష రాశి, మిథునం, సింహం, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభం వారికి కూడా దేశభక్తి ఉంటుంది. కానీ స్వాతంత్య్ర దినోత్సవ ఊరేగింపులు, కార్యక్రమాల్లో పాల్గొనాలనే కోరికలు మాత్రం ఉండవు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
రాశి ఫలాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు మంచి మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు!
Recommended image2
Sun Transit: శని నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 4 రాశులకు అదృష్టం తలుపు తట్టడం ఖాయం!
Recommended image3
Powerful Rajayoga: శక్తివంతమైన లాభ దృష్టి రాజయోగంతో...4 రాశులకు లక్కే లక్కు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved