MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • ఈ రాశివారు చాలా కేరింగ్..!

ఈ రాశివారు చాలా కేరింగ్..!

మామలూగా మనకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు కూడా.. కొందరు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈ కింద రాశులు.. తమ వారిని చాలా జాగ్రత్తగా, కేరింగ్ గా చూసుకుంటారు.

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 16 2022, 01:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Horoscope

Horoscope

మనకు ఆరోగ్యం సరిగా లేనప్పుడు ఎవరైనా దగ్గర ఉండి చూసుకుంటే ఎంత బాగుంటుందో కదా. చాలా తక్కువ మంది అలా మనల్ని చాలా కేరింగ్ గా చూసుకుంటారు. బాగోనప్పుడు మాత్రమే కాదు.. మామలూగా మనకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు కూడా.. కొందరు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈ కింద రాశులు.. తమ వారిని చాలా జాగ్రత్తగా, కేరింగ్ గా చూసుకుంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

1.కుంభ రాశి..
ఈ రాశివారు తాము ప్రేమించిన వారిని ఎప్పుడూ చాలా ప్రేమగా చూసుకుంటారు. వారికి ఏదైనా సహాయం అవసరమైతే ఎప్పుడూ ముందుంటారు. తమకు ఎంత కష్టమైనా.. సహాయం చేయడానికి ముందుంటారు. తమ వారందరినీ చాలా కేరింగ్ గా చూసుకుంటారు. తల్లి.. బిడ్డను చూసుకున్నంత ప్రేమగా, జాగ్రత్తగా చూసుకుంటారు. ఎన్నో  జ్ఞాపకాలు కూడా అందిస్తారు.

35

2.కన్య రాశి..

ఈ రాశివారి మనసు బంగారం. మొత్తం బంగారం పోసి వీరి గుండె తయారు చేశారా అనే అనుమానం కలుగుతుంది. తమవారిని చాలా కేరింగ్ గా చూసుకుంటారు. ఎదుటివారు ఆందోళనగా ఉంది అని చెప్పేలోపే వీరే గమనించి.. వారికి తోడుగా నిలుస్తారు. తమ మాటలతో  ఆ ఆందోళనను మాయం చేస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉంటే.. వారికి సహాయం చేయడంలో మొదటి వరసలో ఉంటారు. తమ ప్రియమైన వారిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు.
 

45

3.వృషభ రాశి..
ఈ రాశివారు కూడా అంతే చాలా కేరింగ్ గా ఉంటారు. తమ వారు ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కంగారు పడుతూ ఉంటారు. వీరికి స్వార్థం అంటే ఏంటో కూడా తెలీదు. తమ వారిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. వారికి ఎలాంటి కష్టం రాకుండా ఉండేలా చూసుకుంటారు.

55

4.ధనస్సు రాశి..
తమకు తెలియని వారు.. ముఖ్యంగా అపరిచితులతో వీరు చాలా కఠినంగా వ్యవహరిస్తారు. కానీ.. తమ కుటుంబసభ్యులు, స్నేహితులు, ప్రియమైన వారి విషయానికి వస్తే మాత్రం.. వారి కోసం ఏదైనా చేయడానికి ముందుంటారు. తమవారు ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. నిత్యం వారి గురించి ఆలోచిస్తూ ఉంటారు. వారి కోసం ఏదైనా చేయడానికి సిద్దంగా ఉంటారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mercury Transit: సెప్టెంబర్ లో బుధుడి ద్వంద్వ సంచారం..5 రాశులకు అదృష్టం, డబ్బే డబ్బు
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి జీవిత భాగస్వామి ద్వారా ఆకస్మిక ధన లాభం!
Recommended image3
Rahu Ketu Gochar: పగ పట్టిన రాహు కేతువులు..ఈ రాశులకు ఊహించని కష్టాలు తప్పవు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved