MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • ఈ రాశులవారు చిన్న విషయాలకే ఒత్తిడి ఫీలౌతారు..!

ఈ రాశులవారు చిన్న విషయాలకే ఒత్తిడి ఫీలౌతారు..!

కొందరికి పని ఒత్తిడి, ఇంకొకరికి ఇంకొకటి ఆందోళన కలిగిస్తుంది. మరొకరిని బాధపెట్టే విషయం కూడా ఆందోళన కలిగిస్తుంది. జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈ కింద రాశుల వారు చిన్న విషయాలకే ఎక్కువ ఒత్తిడికి గురౌతారట

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 23 2022, 02:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రతి ఒక్కరూ ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటారు. కానీ... ఏదో ఒక విషయంలో మనం ఒత్తిడి ఫీలౌతూ ఉంటాం. ఒత్తిడి మీ శరీరాన్ని అనేక రకాలుగా ప్రభావితం చేస్తుంది. ఒక వ్యక్తి వివిధ కారణాల వల్ల ఒత్తిడి, ఆందోళనను ఎదుర్కొంటాడు. కొందరికి పని ఒత్తిడి, ఇంకొకరికి ఇంకొకటి ఆందోళన కలిగిస్తుంది. మరొకరిని బాధపెట్టే విషయం కూడా ఆందోళన కలిగిస్తుంది. జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈ కింద రాశుల వారు చిన్న విషయాలకే ఎక్కువ ఒత్తిడికి గురౌతారట. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కుంభ రాశి
కుంభ రాశివారికి ఒత్తిడి చాలా ఎక్కువ. వీళ్లు చూడటానికి చాలా కూల్ గా కనిపిస్తారు. కానీ... తెలీకుండానే వీరు ఒత్తిడికి గురౌతూ ఉంటారు.  ఎల్లప్పుడూ విభిన్నంగా, ప్రత్యేకంగా ఉండాలనే ఆత్రుతతో, కుంభరాశి వారు తమతో సరిపోలాలని, ప్రజలు తమను ఇష్టపడాలని కోరుకుంటారు. కుంభరాశి వారు చిన్న చిన్న విషయాలకే భయపడతారు. దీనిని అధిగమించడం వారికి కష్టం. కుటుంబ రాశివారిని దగ్గర నుంచి పరిశీలిస్తే..   వారు దాదాపు అన్నింటిని జాగ్రత్తగా చూసుకుంటారని మీరు గమనించవచ్చు. అందువల్ల వారు ప్రతిదానిపై శ్రద్ధ వహించడం, ప్రతి ఒక్కరినీ మెప్పించడం, విభిన్నంగా ఉండటం వలన వారు మరింత ఆందోళన చెందుతారు.

36

సింహ రాశి
సింహరాశివారు అతిగా ఆలోచించడం, చిన్నచిన్న విషయాలకు చింతించడం, విషయాలను మనసులో పెట్టుకోవడంలో నిష్ణాతులు. సింహళ రాశి వారు కొత్త పనులు చేయవలసి వచ్చినప్పుడు ఎక్కువ ఆత్రుతగా ఉంటారు. వారు చాలా ఆందోళన చెందడం ద్వారా పరిస్థితిని మరింత దిగజార్చుతారు.

46

మకరరాశి
సింహరాశిలాగే మకరరాశి వారు కూడా చాలా ఆందోళన చెందుతారు. ఈ రాశివారు  చాలా తెలివిగల వారు... తమ ఒత్తిడిని బయటపడనివ్వరు.  ఫలితంగా, వారు అంతర్గతంగా ఆందోళన చెందుతారు. ఎవరైనా వారితో అసభ్యంగా ప్రవర్తిస్తే, వారు ఆందోళన చెందే అవకాశం ఉంది. కోలుకోవడానికి కొన్ని రోజులు పడుతుంది.

56

మేష రాశి..
అత్యంత ఆత్రుతగా ఉండే రాశిచక్ర గుర్తులలో ఒకటి. మేష రాశివారు అన్ని విషయాలను హార్ట్ కి తీసుకుంటారు.  ఈ క్రమంలో పనిలో లేదా వారి వ్యక్తిగత జీవితంలో జరిగే విషయాల గురించి వీరు ఆందోళన చెందుతూ ఉంటారు.  అంతే కాదు, మేషరాశి వారు అధిక ఒత్తిడికి గురవుతారు, ఇది వారి ఆందోళనకు దోహదం చేస్తుంది.

66

తులారాశి
తులారాశి వారు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అయితే, అందరినీ సంతోషంగా ఉంచాలనే ఒత్తిడి తులారాశిని ఎప్పుడూ బాధపెడుతుంది. దీని కోసం వారు తమ సొంత అవసరాలను నిర్లక్ష్యం చేసే ప్రమాదం ఉంది. తాము కష్టపడుతున్న స్థాయిలో అందరినీ సంతృప్తి పరచలేమనే బెంగ వారిని వేధిస్తూనే ఉంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Saturn Transit: సొంత నక్షత్రంలోకి శని.. ఈ 4 రాశులవారి కష్టాలకు చెక్, అన్నీ మంచి రోజులే!
Recommended image2
Chain Necklace: నక్లెస్ లుక్ ఇచ్చే చైన్ డిజైన్లు.. ఎంత బాగున్నాయో
Recommended image3
Vipreet Rajayoga: తలరాత మార్చేయనున్న గురుడు.. ఈ రాశులకు తిరుగులేని అదృష్టం..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved