MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • ఈ రాశివారు.. తమ సోల్ మేట్ ని కలుసుకుంటారు..!

ఈ రాశివారు.. తమ సోల్ మేట్ ని కలుసుకుంటారు..!

నిజమైన ప్రేమ.. ఎప్పుడైనా, ఎలాగైనా దొరికే అవకాశం ఉంటుంది. కాగా.. ఈ రాశివారు .. తమ సోల్ మేట్ ని అనుకోకుండా కలుసుకుంటారట. మరి ఆ రాశులు ఎవరో చేసేద్దామా

2 Min read
Author : ramya Sridhar
Published : Nov 25 2021, 10:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

జీవితంలో.. ప్రేమలో పడటం చాలా గొప్ప అనుభూతిని ఇస్తుంది. అయితే.. ఆ ప్రేమను ఎలా దొరుకుతుంది అనేది కూడా ముఖ్యం. చాలా మందికి.. తమ సోల్ మేట్ ని మొదటిసారి కలుసుకున్నప్పుడే వారికి అర్థమైపోతుందట. నిజమైన ప్రేమ.. ఎప్పుడైనా, ఎలాగైనా దొరికే అవకాశం ఉంటుంది. కాగా.. ఈ రాశివారు .. తమ సోల్ మేట్ ని అనుకోకుండా కలుసుకుంటారట. మరి ఆ రాశులు ఎవరో చేసేద్దామా..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

1.మేష రాశి..

ఈ రాశివారు చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నట్లే కనిపిస్తారు.. కానీ.. చాలా స్పాంటేనియస్ గా ఉంటారు. పరిస్థితులను బట్టి ప్రవర్తిస్తారు.  కాబట్టి...  వారు తమ నిజమైన ప్రేమ, సోల్ మేట్ ని,... యాక్సిడెంటల్ గా కలుసుకునే అవకాశం ఉందట. ఏదైనా సూపర్ మార్కెట్ లో, ఫుట్ బాల్ గ్రౌండ్ లోనో.. సడెన్ గా కలుసుకునే అవకాశం ఉంటుందట. తమకు వారు నచ్చినట్లయితే..  ఆకట్టుకోవడానికి ఏదైనా చేసేస్తారు.
 

36

2.కర్కాటక రాశి...
ఈ రాశివారు  చాలా రొమాంటిక్. అదే విధంగా.. చాలా సెన్సిటివ్ గా ఉంటారు. వీరికి ఫెయిరీ టేల్స్ పై నమ్మకం ఎక్కువ. వీరు.. తమ సోల్ మేట్ ని.. రొమాంటిక్ గా కలుసుకునే అవకాశం ఉంది. అయితే.. ఆ రొమాంటిక్ సీన్ కూడా.. ఎలాంటి ప్లానింగ్ లేకుండా.. అనుకోకుండా జరిగే ఛాన్స్ ఉంది. వారు తమ భాగస్వామిని యాదృచ్ఛికంగా కలిసే అవకాశాలు చాలా ఎక్కువ. వారు తరచుగా ఎవరినైనా కలుస్తారు. అయితే.. ఆ వ్యక్తి అతడే కావచ్చని వారు అర్థం చేసుకోలేరు. దానికి చాలా సమయం పడుతుంది.

46

3.సింహ రాశి..
ఈ రాశివారికి సోల్ మేట్ ఎప్పుడు దొరుకుతారు అనే విషయం ఎవరూ ఊహించరు. ఎవరూ ఊహించని సిట్యూవేషన్ లో కలుసుకుంటారు.  స్నేహితులు గా ఉన్నవారే.. వారి సోల్ మేట్ అవుతారు. ఆ విషయం తెలుసుకోవడానికి సమయం పడుతుంది.  అయితే.. సింహ రాశివారు తమ సోల్ మేట్ ని కలుసుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.
 

56

4.తుల రాశి...
ఈ రాశివారు చాలా తెలివిగల వారు.  జీవితంలో.. దేనికి విలువ ఇవ్వాలి..? దేనికి విలువ ఇవ్వకూడదు అనే విషయంలో వీరికి పూర్తి క్లారిటీ ఉంది. వస్తువులకంటే.. మనుషులకు ఎక్కువ విలువ ఇస్తారు.  ప్రతిదీ ఒక కారణంతో జరుగుతుందని వారు నమ్ముతారు. కాబట్టి, సూర్యాస్తమయం చూస్తున్నప్పుడు పార్క్‌లోని బెంచ్ లేదా కొండ వంటి వారికి ఇష్టమైన ప్రదేశంలో యాదృచ్ఛికంగా తమ భాగస్వామిని కలవాలని తులరాశివారు కలలు కంటారు.

66

5.మీన రాశి..

వారు తమ భాగస్వామి కోసం ఎక్కువగా చూడరు. వారు తమ ఆత్మ సహచరుడిని వెతకడానికి సమయాన్ని వెచ్చించే ఇతరుల మాదిరిగా కాకుండా, ప్రవాహంతో వెళతారు. కాబట్టి మీనం వారి నిజమైన ప్రేమను కలిసే అవకాశాలు, యాదృచ్ఛికంగా ఇతర రాశిచక్ర గుర్తుల కంటే చాలా ఎక్కువ. వారు నిస్సహాయ రొమాంటిక్‌లు, వారు తమ భాగస్వామిని వీలైనంత ప్రేమగా కలుసుకోవాలని కలలు కంటున్నారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు!
Recommended image2
Venus Blessings: ఈ 5 రాశులవారికి శుక్ర దశ.. డబ్బుకు డబ్బు, పేరుకు పేరు!
Recommended image3
Mercury Transit: సెప్టెంబర్ లో బుధుడి ద్వంద్వ సంచారం..5 రాశులకు అదృష్టం, డబ్బే డబ్బు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved