MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈ రాశులు ఎప్పటికీ విడిపోవు.. జన్మజన్మల బంధం వీరిది...!

ఈ రాశులు ఎప్పటికీ విడిపోవు.. జన్మజన్మల బంధం వీరిది...!

ఈ క్రమంలో.. కొన్ని రాశుల జంటలు మాత్రం... ఎప్పటికీ విడిపోరట. జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఏ రాశుల కాంబినేషన్ లు జీవితాంతం కలిసి ఉంటాయి. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం..

2 Min read
Author : ramya Sridhar
Published : Dec 16 2021, 10:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

జీవితాంతం కలిసి ఉండాలనే కోరికతోనే ఎవరైనా వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతారు. అయితే.. అన్ని వివాహాలు శాశ్వతంగా  ఉండవు. గొడవలు, మనస్పర్థలు.. ఇలా వివిధ కారణాల వల్ల .. విడాకుల బాట పడుతున్నవారు చాలా మందే ఉన్నారు.ఈ క్రమంలో.. కొన్ని రాశుల జంటలు మాత్రం... ఎప్పటికీ విడిపోరట. జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఏ రాశుల కాంబినేషన్ లు జీవితాంతం కలిసి ఉంటాయి. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

1.మేష రాశి -మీన రాశి..!

మేషరాశివారు కఠినంగా , ప్రేరణతో ఉంటారు, అయితే మీనం చాలా సున్నితంగా, చాలా సహజంగా ,సంక్లిష్టంగా ఉంటుంది. ఒకరిలో లేనిదానిని మరొకరు భర్తీ చేస్తూ ఉంటారు. ఒకరికి మరొకరు సహకారంగా.. ఫుల్ సపోర్టివ్ గా ఉంటారు. అందుకే.. ఈ రెండు రాశుల కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది.
 

36

2.సింహ రాశి- తుల రాశి..!

తుల రాశి వారు స్నేహపూర్వకంగా,  మనోహరంగా, అవుట్ గోయింగ్ గా ఉంటారు. సింహ రాశివారు అందరితో బాగా కలిసిపోతారు. చాలా ప్రకాశంవతంగా ఉంటారు.. అందరి అటెన్షన్ కోరుకుంటారు. ఈ రెండు రాశుల పెయిర్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. వీరి వ్యక్తిత్వాలు బాగా కలుస్తాయి. వీరి జంట చాలా బాగుంటుంది.
 

46

3.ధనస్సు రాశి- మిథున రాశి..!

ఈ రెండు రాశులు ఎక్కువగా స్వతంత్రంగా ఉంటారు. అలా ఉండటానికి ఇష్టపడతారు. ఇాద్దరూ అన్ని విషయాల్లో సాహసాలు చేస్తారు. వీరు.. ఒకరితో మరొకరు అన్ని విషయాలను పంచుకుంటారు. వీరికి విసుగు అనేది ఉండదు. వీరు ఒకరికి మరొకరుగా బతికేస్తారు.

56


4.వృషభ రాశి- కన్య రాశి..!

ఈ రెండు రాశులు ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇద్దరూ కలిసే ఏ నిర్ణయమైనా తీసుకుంటారు. వారు తమ బంధాన్ని ఎక్కువ కాలం నిలపడేలా చూసుకుంటారు. అందుకోసం ఇద్దరూ కష్టపడతారు. ఈ రెండు రాశుల జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్.

66

5.మీన రాశి- కర్కాటక రాశి..!

మీన రాశి, కర్కాటక రాశి.. ఈ రెండూ ప్రేమకు ఎక్కువ విలువ ఇస్తారు. ప్రతి విషయంలో వీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉంటారు. ఒకరి కోసం మరొకరు ఏది చేయడానికైనా సిద్ధంగా :ఉటారు. తమ బంధం శాశ్వతంగా ఉంచుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Planets Retrograde: దసరాకు నాలుగు గ్రహాల తిరోగమనం.. ఈ 4 రాశులకు విపరీతమైన అదృష్టం
Recommended image2
Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారు ఇతరుల మాటలకు ప్రభావితం కాకుండా సొంతంగా ఆలోచించడం మంచిది!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు కలసివస్తాయి!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved