MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • జేబులో వీటిని పెడితే ఎన్నో కష్టాలు పడుతారు జాగ్రత్త..!

జేబులో వీటిని పెడితే ఎన్నో కష్టాలు పడుతారు జాగ్రత్త..!

వాస్తు శాస్త్రం ప్రకారం..  ప్యాంటు , లేదా చొక్కా జేబుల్లో ఎన్నో వస్తువులను పెడుతూ ఉంటారు. కానీ కొన్నిసార్లు కొన్ని వస్తువుల వల్ల మీరెంతో నష్టపోవాల్సి వస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.   

1 Min read
Author : R Shivallela
Published : Oct 29 2023, 04:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

మన జీవితంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. చాలా మంది వాస్తు ప్రకారమే అన్ని పనులనూ చేస్తుంటారు. అయితే ప్యాంటు లేదా చొక్కా జేబుల్లో ఎన్నో రకాల వస్తువులను పెడుతుంటారు. అయితే కొన్నింటిని జేబులో పెట్టడం వల్ల ఎంతో నష్టపోవాల్సి వస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. మరి వాస్తు శాస్త్రం ప్రకారం.. ఎలాంటి వాటిని జేబుల్లో పెట్టకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

చిరిగిన నోట్స్

వాస్తు శాస్త్రం ప్రకారం.. చిరిగిన నోట్లను చొక్కాల లేదా ప్యాంటు జేబులో అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే చిరిగిన నోట్లను జేబులో పెట్టుకుంటే మీరు మీ జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 
 

34

చిరిగిన పర్సు

చాలా మంది ఎప్పుడో కొన్న పర్సులను కూడా అలాగే వాడేస్తుంటారు. కొంతమంది అయితే ఆ పర్సు చిరిగినా కూడా వాడుతుంటారు. కానీ వాస్తు ప్రకారం.. పాత పర్సులను జేబులో పెట్టుకోకూడదు. చిరిగిన పర్సును జేబులో పెట్టుకుంటే మీకు ఎప్పుడూ ఆర్థిక సమస్యలు వస్తాయట. అందుకే చిరిగిన పర్సులు ఉంటే వాటిని ఎట్టి పరిస్థితిలో జేబుల్లో పెట్టకండి. చిరిగిన పర్సు లోంచి డబ్బులో పోయే అవకాశం ఉంది . అందుకే వీటిని వాడకపోవడమే మేలు. 

44

మాదకద్రవ్యాలు

మాదకద్రవ్యాల అలవాటు చాలా మందికి ఉంటుంది. వీటిని జేబుల్లో పెట్టుకునేవారు కూడా చాలా మందే ఉన్నారు. కానీ వీటిని జేబుల్లో అస్సలు పెట్టుకోకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఎందుకంటే దీనివల్ల నెగిటివ్ ఎనర్జీని ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. మీకు మెడిసిన్స్ అవసరం ఎప్పుడూ ఉంటే.. వీటి కోసం ప్రత్యేకంగా ఒక సంచిని ఉపయోగించాలి. 

About the Author

RS
R Shivallela
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved