MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Astrology
  • ఈ రాశివారితో స్నేహం చేయాలంటే... ఈ రూల్స్ పాటించాల్సిందే..!

ఈ రాశివారితో స్నేహం చేయాలంటే... ఈ రూల్స్ పాటించాల్సిందే..!

ఈ రాశివారిని ఏదైనా పని చేయమని తొందరపెట్టకూడదు. అది వారికి అస్సలు నచ్చదు.

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 09 2022, 11:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

మన చుట్టూ చాలా మంది ఉంటారు. అందరికీ మనం నచ్చకపోవచ్చు. మనకీ అందరూ నచ్చకపోవచ్చు.అయితే.. ఎవరితోనైనా మనం స్నేహం చేయాలంటే.. వారికి నచ్చినట్లుగా మనం ప్రవర్తించాలి. అలా లేకపోతే వారితో స్నేహం చెడుతుంది. జోతిష్యశాస్త్రం ప్రకారం ఏ రాశివారితో ఎలా ఉంటే వారు మనతో సరిగా ఉంటారో ఓసారి  చూద్దాం..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
Zodiac Sign

Zodiac Sign

1.మేష రాశి...
మేష రాశివారికి కాస్త కోపం ఎక్కువ. ఈ రాశివారు వారు చేస్తున్న పనిని ఎవరైనా ఆపితే చాలా కోపం వస్తుంది. వీరిని ఆపితే వీరు కోపంతో ఊగిపోతారు. పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తిస్తారు. కాబట్టి వీరిని ఆపకుండా ఉండటమే మంచిది.

313
Zodiac Sign

Zodiac Sign

2.వృషభ రాశి..
ఈ రాశివారు  ఏ పనీ తొందరగా చేయరు. ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి... ఈ రాశివారిని ఏదైనా పని చేయమని తొందరపెట్టకూడదు. అది వారికి అస్సలు నచ్చదు.

413
Zodiac Sign

Zodiac Sign

3.మిథున రాశి..
మిథున రాశివారు తొందరగా హర్ట్ అవుతూ ఉంటారు. కాబట్టి ఈ రాశివారిని ఏ విషయంలోనూ నిరుత్సాహ పరచకూడదు. అలా చేస్తే.. ఆ తర్వాత వారు మీతో మళ్లీ మాట్లాడరు.

513
Zodiac Sign

Zodiac Sign

4.కర్కాటక రాశి..
కర్కాటక రాశివారిని ఎప్పుడూ తక్కువ చేయకూడదు. వీరిని తక్కువ చేస్తే..  కచ్చితంగా మీరు తప్పు అని వారు ప్రూవ్ చేస్తారు. వారిలో ఆ సత్తా ఉంది. ఆ తర్వాత మీరే ఫూల్ అవుతారు.

613
Zodiac Sign

Zodiac Sign

5.సింహ రాశి..
సింహ రాశివారు మీతో జీవితాంతం స్నేహితులుగా ఉండాలి అంటే... వారిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. ఈ రాశివారు ఏం చేసినా తట్టుకుంటారు కానీ.. వారిని ఇగ్నోర్ చేస్తే మాత్రం తట్టుకోలేరు.

713
Zodiac Sign

Zodiac Sign

6.కన్య రాశి...
కన్య రాశివారికి ఎప్పుడూ కోపం తెప్పించకూడదు. ఒకవేళ తెప్పించారో.. ఆ తర్వాత జరిగే పరిణామాలను మీరు అస్సలు భరించలేరు. వీరు కోపాన్ని ఎవరూ భరించలేరు.

813
Zodiac Sign

Zodiac Sign

7.తుల రాశి..

తుల రాశివారికి ఏం చేయాలో.. ఏం చేయకూడదో ఎప్పుడూ చెప్పకూడదు. ఎందుకంటే.. వీరికి చెప్పినా వీరు చేయరు. ఇతరులు చెప్పిన రూల్స్ ని వీరు అస్సలు ఫాలో అవ్వరు.
 

913
Zodiac Sign

Zodiac Sign

8.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశివారు తొందరగా ఎవరినీ నమ్మరు. కాబట్టి.. వారితో జీవితాంతం కలిసి ఉండాలి అంటే.. మీరు వారికి ఎట్టిపరిస్థితిల్లోనూ అబద్ధం చెప్పకూడదు.

1013
Zodiac Sign

Zodiac Sign

9.ధనస్సు రాశి..
ధనస్సు రాశివారిని ఏ విషయంలోనూ ఒత్తిడి చేయకూడదు. ఎందుకంటే... వీరిని ఒత్తిడి చేశారంటే ఆ తర్వాత వీరు రివేంజ్ తీసుకుంటారు. ఆ రివేంజ్ ని తట్టుకోవడం కష్టం.

1113
Zodiac Sign

Zodiac Sign

10.మకర రాశి...
మకర రాశివారు ఎప్పుడూ సరదాగా ఉంటారు. వీరికి అలా ఉండటమే ఇష్టం. కాబట్టి... ఈ రాశివారికి మీరు బోర్ తెప్పించకూడదు. అలా బోర్ తెప్పించారు అంటే... ఇంకోసారి వారు మీతో బయటకు కూడా రారు. బోరింగ్ పర్సన్స్ అంటే వీరికి అస్సలు నచ్చదు.

1213
Zodiac Sign

Zodiac Sign

11.కుంభ రాశి..
కుంభ రాశివారు ముందు.. మీరు ఇతరుల  పట్ల చాలా రూడ్ గా ఉండకూడదు. అలా ఉంటే ఈ రాశివారికి విపరీతంగా కోపం వస్తుంది. వెంటనే మిమ్మల్ని కొట్టినా కొడతారు.

1313
Zodiac Sign

Zodiac Sign

12.మీన రాశి..
ఈ రాశివారు ఫేక్ పీపుల్స్ ని అస్సలు భరించలేరు. కాబట్టి  రాశివారితో చాలా నిజాయితీగా ఉండాలి.  అబద్దాలు చెప్పేవారు, ఫేక్ పీపుల్స్ కి వీరు దూరంగా ఉంటారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు!
Recommended image2
Moon Jupiter Conjunction: 4 రోజులు ఓపిక పడితే చాలు.. ఈ 5 రాశులవారికి గోల్డెన్ టైమ్ స్టార్ట్!
Recommended image3
Rahu Kuja Transit: ఈ 4 రాశుల వారు సరిగ్గా 17 రోజుల్లోపు శుభవార్త వినే అవకాశం, మీ రాశి ఉందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved