MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • ఈ రాశి అమ్మాయిలు.... చాలా శక్తివంతులు..!

ఈ రాశి అమ్మాయిలు.... చాలా శక్తివంతులు..!

వారు తమంతట తాముగా ఉండటానికి భయపడరు,  వారు అద్భుతమైన పోరాట స్ఫూర్తిని కలిగి ఉంటారు.

2 Min read
Author : ramya Sridhar
| Updated : Feb 07 2023, 12:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కొంతమంది మహిళలు చాలా శక్తివంతమైన ప్రకాశం కలిగి ఉంటారు, అది వారిని  అజేయంగా చేస్తుంది. వారు బలవంతులు,శక్తివంతులు , ఎవరికీ భయపడరు. వారు తమంతట తాముగా ఉండటానికి భయపడరు,  వారు అద్భుతమైన పోరాట స్ఫూర్తిని కలిగి ఉంటారు. జోతిష్యశాస్త్రం ప్రకారం అలాంటి రాశులేంటో ఓసారి చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Zodiac Sign

Zodiac Sign

1.వృషభ రాశి...

ఈ స్త్రీలు మొండి పట్టుదల కలిగి ఉంటారు.  వారు ఎవరికీ భయపడరు. వారు కోరుకున్నది పొందడంలో చాలా మొండిగా ఉంటారు. వారి మొండితనం వారి బలమైన హృదయాన్ని సజీవంగా ఉంచే అగ్నిలా పనిచేస్తుంది. జీవితంలోని అన్ని కఠినమైన సమస్యలు ఎదురైనా ఈ రాశి మహిళలు తమ సమస్యలను ఒంటరిగా ఎదుర్కుంటారు.
 

36
Zodiac Sign

Zodiac Sign


2.సింహ రాశి..

వారు బహిర్ముఖులు. తమ మనసులో మాటను బయటపెట్టడానికి వీరు భయపడరు. నిర్భయంగా ఉంటారు.. వారు రిస్క్ తీసుకోవడానికి భయపడరు ఎందుకంటే వారు జీవితంలో అన్ని ఒడిదొడుగులను ఎదుర్కొనడానికి ముందుంటారు. ఈ రాశి అమ్మాయిలు ఒక రకమైన శక్తిని కలిగి ఉంటారు. వారు ఏ సమస్యనైనా పరిష్కరించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు.
 

46
Zodiac Sign

Zodiac Sign


3.కన్య రాశి...

ఈ మహిళలు దృఢమైన, ధైర్య వైఖరి కలిగి ఉంటారు. వారు తమ ఎదుగుదలను ప్రభావితం చేయనివ్వరు. వారి జీవితకాల కలలను సాధించకుండా ఈ రాశి అమ్మాయిలను ఎవరూ ఆపలేరు., వీరు కోరుకున్నది సాధించకుండా ఉండేలరు. ఈ రాశి అమ్మాయిలు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తారు.
 

56
Zodiac Sign

Zodiac Sign


4.ధనస్సు రాశి...

వారు ఆశావాదులు, ఆహ్లాదకరంగా,  ఉత్తేజకరంగా ఉంటారు. కానీ వారు కష్టతరమైన పాయింట్లలో బలహీనపడతారని దీని అర్థం కాదు. వారు చాలా దృఢ సంకల్పం కలిగి ఉంటారు. అత్యంత ప్రతికూల పరిస్థితులలో సానుకూల కాంతిని చూడగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వారు ప్రతికూలత వారి ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేయనివ్వరు.

66
Zodiac Sign

Zodiac Sign


5.మకర రాశి...

వారు దృఢంగా, నమ్మకంగా , కమాండింగ్ వైఖరిని కలిగి ఉంటారు. జీవితం గడపడానికి వారికి ఎవరి మద్దతు అవసరం లేదు. వారు అధిక విలువలు, నైతికత కలిగి ఉన్నందున వారు గొప్ప నాయకులను కూడా తయారు చేస్తారు. స్వతంత్రంగా ఉండేందుకు ఇష్టపడతారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved