MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • జనాలతో సోషలైజ్ అవ్వడం వీరికి నచ్చదు...!

జనాలతో సోషలైజ్ అవ్వడం వీరికి నచ్చదు...!

ఎక్కువగా అందరితో సోషలైజ్ అవ్వడాన్ని కోరుకుంటారు. జోతిష్యశాస్త్రం ప్రకారం... ఈ కింద రాశులవారు అందరితోనూ సోషలైజ్ అవ్వలేరు.  ఆ రాశులేంటో ఓసారి చూద్దాం... 

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 21 2022, 03:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

కొందరు ఎక్కువగా జనాలతో కలిసి ఉండటాన్ని ఇష్టపడతారు. ఎక్కువగా జనాలతో ఉండటాన్నే ఇష్టపడతారు. అయితే...కొందరు మాత్రం.. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. కానీ... ఎక్కువగా అందరితో సోషలైజ్ అవ్వడాన్ని కోరుకుంటారు. జోతిష్యశాస్త్రం ప్రకారం... ఈ కింద రాశులవారు అందరితోనూ సోషలైజ్ అవ్వలేరు.  ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

1 . మీనరాశి
మీన రాశి వారు బయటకు వెళ్లడానికి ఇష్టపడరని కాదు కానీ...ఈ రాశివారు  బంధువులు, స్నేహితుల సమావేశానికి వెళ్లడం వారికి కొంచెం కష్టమే. బదులుగా వారు ఇంట్లో సమావేశాన్ని, వారి స్వంత కంపెనీని ఆనందించడానికి ఇష్టపడతారు. వారు పగటి కలలు కనడం, వారి స్వంత ఆసక్తి ఉన్న కార్యకలాపాలలో పాల్గొనడం ఇష్టపడతారు. వారు తమ సన్నిహితులు, కుటుంబ సభ్యులతో బాగా కనెక్ట్ అవుతారు, కానీ వారు సమూహంలో చేరినట్లయితే కొత్త స్నేహితులను అంగీకరించడానికి చాలా సమయం పడుతుంది

35

2.వృషభ రాశి..
ఈ రాశివారు తొందరగా జనాలతో కలవడానికి ఇష్టపడరు.  ఎందుకంటే పెద్ద పెద్ద సమావేశాలు వారికి అసౌకర్యాన్ని కలిగిస్తాయి. వృషభ రాశి వారు ఎవరితోనూ అంత తేలిగ్గా కలిసిపోరు. అలాగే ఎవరి సూచనలనూ అంగీకరించడం అంత తేలిక కాదు. గుంపులో వారు ఇబ్బందిగా ఫీలౌతారు. ఎంత మంది ఉన్నా ఈ రాశివారు ఎల్లప్పుడూ ఒంటరిగా భావిస్తారు.
 

45

3.కర్కాటక రాశి..
కర్కాటక రాశివారు ఇంట్లో గడపడం ఆనందంగా ఉంటుంది. ఈ రాశివారు  చాలా ఇంట్రావర్టర్స్. సమూహంలో కలిసిపోరు. విశ్రాంతి తీసుకోవడానికి ఇంట్లోనే ఉండడం వారికి ఏకైక, ఉత్తమమైన ఎంపిక. ఎందుకంటే వారు సుఖంగా ఉండాలంటే ఇదొక్కటే వాతావరణం. జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు వీరు కనీసం మాట్లాడాలన్నా, పాట పాడాలన్నా, డ్యాన్స్ చేయాలన్నా వణికిపోతారు.

55

4. కుంభ రాశి..
పన్నెండు రాశిచక్రాలలో అత్యంత ఒంటరిది. కుంభ రాశి వారు ప్రశాంతంగా ఉండేందుకు ఇష్టపడతారు. వారి సన్నిహితులు, కుటుంబ సభ్యులతో సమావేశాన్ని ఇష్టపడతారు. వారు కొత్త వ్యక్తులతో సంభాషించడానికి  చాలా కష్టపడతారు. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఈ క్రమంలోనే వీరు తొందరగా ఎవరితోనూ కలవలేరు. దానికి బదులు పుస్తకాలు చదవడానికి ఇష్టపడతారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Astrology Predictions: జూన్ 24 నుంచి ఈ 3 రాశుల వారికి జాక్‌పాట్.. కెరీర్‌లో దూసుకెళ్తారంతే!
Recommended image2
Saturn Transit: ఈ 4 రాశుల వారికి అదృష్ట కాలాన్ని తీసుకురాబోతున్న శని దేవుడు.. పెరగనున్న సంపాదన
Recommended image3
Planet Alignment:59 ఏళ్ల తర్వాత గ్రహాల అద్భుత కలయిక...ఈ రాశుల జీవితాల్లో ఊహించని అద్భుతాలు జరగడం ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved