MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • ఈ రాశులవారికి స్నేహం విలువ తెలీదు...!

ఈ రాశులవారికి స్నేహం విలువ తెలీదు...!

మనతో ఎలాంటి సంబంధం లేకున్నా... ప్రాణం ఇవ్వడానికి కూడా వెనకాడని స్నేహితులు ఉంటారు. అయితే... కొందరు మాత్రం స్నేహానికి పెద్దగా విలువ ఇవ్వరు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Nov 25 2022, 12:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

స్నేహం చాలా గొప్పది. ఎలాంటి రక్త సంబంధం లేకున్నా.... మనతో కడవరకు ఉండేవారు స్నేహితులు మాత్రమే. మనతో ఎలాంటి సంబంధం లేకున్నా... ప్రాణం ఇవ్వడానికి కూడా వెనకాడని స్నేహితులు ఉంటారు. అయితే... కొందరు మాత్రం స్నేహానికి పెద్దగా విలువ ఇవ్వరు. జోతిష్యశాస్త్రం ప్రకారం... స్నేహానికి విలువ ఇవ్వకుండా.... మంచి స్నేహితులు కాని రాశులేంటో ఓసారి చూద్దాం....
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Zodiac Sign

Zodiac Sign

1.మేష రాశి...

మేష రాశివారు చాలా మొంటి పట్టుదల గలవారు. వీరు చూడటానికి చాలా ధృడంగా ఉంటారు. వీరికి కోపం అయినా... ప్రేమ అయినా... చాలా ఎక్కువగా చూపిస్తారు. ఈ కారణంగానే వీరికితో ఎవరూ ఎక్కువ కాలం స్నేహం చేయలేరు.  ఎక్కువ సమయం వారు వారి స్నేహితులతో వాదనలు కలిగి ఉంటారు. వారి స్వార్థపూరిత ప్రవర్తన తో వారి స్నేహితులను విస్మరించినట్లు, పక్కన పెట్టినట్లు అనిపిస్తుంది. ఎక్కువ ఆధిపత్యం చేస్తారు. దీని కారణంగా వీరికి పెద్దగా మంచి స్నేహితులు ఉండరు.
 

35
Zodiac Sign

Zodiac Sign


2.కర్కాటక రాశి...

కర్కాటక రాశివారికి మూడ్ స్వింగ్స్ ఎక్కువ. ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరూ ఊహించలేరు. ఈ ప్రవర్తన కారణంగానే వీరు తొందరగా స్నేహితులను కోల్పోతూ ఉంటారు. వీరు స్నేహితులతో ప్రేమగా ఉండరు. కొట్టడం, గిచ్చడం లాంటివి చేస్తూ ఉంటారు. ఎక్కువగా గొడవలు పడుతూ ఉంటారు. ఈ గొడవల కారణంగానే ఈ రాశివారికి స్నేహితులు ఉండరు.

45
Zodiac Sign

Zodiac Sign

3.వృషభ రాశి..
వృషభ రాశివారు... కొత్త స్నేహితులను సంపాదించడానికి ఇష్టపడతారు. చాలా సరదాగా ఉంటారు, కానీ ఒక పాయింట్ తర్వాత వారికి రీఛార్జ్ చేయడానికి, ఆత్మపరిశీలన చేసుకోవడానికి వారి స్వంత సమయం కావాలి. ఇది వారికి, వారి స్నేహితుల మధ్య పెద్ద కమ్యూనికేషన్ గ్యాప్‌ని కలిగిస్తుంది. వీరి ప్రవర్తన స్నేహితులకు చిరాకు తెప్పిస్తుంది.

55
Zodiac Sign

Zodiac Sign

4.సింహ రాశి...

ఈ రాశివారికి స్వార్థం ఎక్కువ. ముందు తమ గురించి ఆలోచించి.. ఆ తర్వాతే ఇతరుల గురించి ఆలోచిస్తారు. వారు తమను తాము మొదటి స్థానంలో ఉంచుతారు. ఈ స్వార్థపూరిత ప్రవర్తన దీర్ఘకాలంలో ఎప్పటికీ పని చేయదు. ఇది కొంతకాలం తర్వాత వారి స్నేహితులను సులభంగా కోల్పోయేలా చేస్తుంది. స్నేహితులకు మద్దతుగా ఉంటారు. కానీ... స్వార్థం కారణంగానే వీరికి స్నేహితులు దూరమౌతూ ఉంటారు.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రయాణాలలో ప్రమాద సూచనలు.. జాగ్రత్త అవసరం!
Recommended image2
Saturn Transit: శని సంచారంతో ఈ 2 రాశులవారికి ఇల్లు, భూమి కొనే యోగం
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved