కర్కాటక రాశిలోకి సూర్యసక్రమణం.. ఆ రాశివారికి పట్టిందల్లా బంగారమే

First Published 17, Jul 2020, 3:14 PM

సూర్యుడి దిశ మారడం వల్ల ఈ రాశివారికి ప్రయోజనం చేకూరనుంది. వాహనయోగం ఉంది. దాని వల్ల ఇంట్లో ఆనందం పెరిగే అవకాశం ఉంది. ఈ రాశివారికి కుటుంబంలో, సమాజంలో గౌరవం మరింత పెరిగే అవకాశం ఉంది.

సూర్యుడు కర్కాటక సంక్రమణం చేసాడు అంటే సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు అని అర్థం. జులై 18వ తేదీన మిథున రాశి నుంచి సూర్యుడు.. కర్కాటక రాశిలోకి అడుగుపెట్టనున్నాడు. మళ్లీ ఆగస్టు 18వ తేదీ వరకు ఈ రాశిలోనే సూర్యుడు సంచరించనున్నాడు. ఇలా కర్కాటక రాశిలోకి సంక్రమించడం వల్ల.. ఇతర రాశులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో మనం ఇఫ్పుడు చూద్దాం..

మేషం..

ఈ రాశిలో సూర్యుడు నాలుగో ఇంట్లో ఉంటాడు. దీని వల్ల ఈ రాశివారికి కీర్తి ప్రతిష్టలు మరింతగా పెరుగుతాయి. ఇప్పటివరకు ఏవైనా సమస్యలు ఉంటే.. అవి తగ్గిపోయే అవకాశం ఉంది. ఈ నెల రోజులపాటు.. ఈ రాశివారికి అంతా మంచే జరగనుంది.

వృషభం..

ఈ రాశిలో సూర్యుడు మూడో ఇంట్లో ఉంటాడు. సూర్యుడి దిశ మారడం వల్ల ఈ రాశివారికి ప్రయోజనం చేకూరనుంది. వాహనయోగం ఉంది. దాని వల్ల ఇంట్లో ఆనందం పెరిగే అవకాశం ఉంది. ఈ రాశివారికి కుటుంబంలో, సమాజంలో గౌరవం మరింత పెరిగే అవకాశం ఉంది.

మిథునం..

ఈ రాశివారికి సూర్యుడు రెండో ఇంట్లో ఉంటాడు. దీని వల్ల ఈ రాశివారికి ఉన్న సమస్యలన్నీ పరిష్కారమౌతాయి. అన్ని పనులు సకాలంలో పూర్తి అవుతాయి.

కర్కాటక రాశి..

ఈ రాశివారి ఇంట్లోనే ప్రస్తుతం సూర్యుడు ఉన్నాడు. దీని వల్ల ఈ రాశివారికి అత్యంత మంచి కాలం నడుస్తుందని అర్థం. గొప్ప గొప్ప విజయాలు సాధించే అవకాశం ఉంది. సంపద పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా... మనసుకు నచ్చిన ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు.

సింహరాశి..

సింహరాశివారి విషయంలో కొంత అశాంతి చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. కర్కాటక రాశిలో సూర్యుడు సంక్రమించడం ఈ రాశివారికి అంత ప్రయోజనకరంగా లేదు. అనుకోని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కానీ.. ఆర్థికంగా మాత్రం అంతా సవ్యంగా నడుస్తుంది.

కన్య రాశి..

కన్యరాశివారికి సూర్యుడు పదకొండో ఇంట్లో ఉంటాడు. అలా ఉండటం వల్ల వీరికి పట్టిందల్లా బంగారమయ్యే అవకాశం ఉంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. నిల్వధనం పెరిగే అవకాశం ఉంది. మనసు ఆధ్యాత్మికతవైపు అడుగులు వేస్తుంది. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం చోటుచేసుకుంటుంది.

తుల రాశి..

ఈ రాశివారికి సూర్యుడు పదో ఇంట్లో ఉంటాడు. ఫలితంగా తుల రాశివారికి కొన్ని చిక్కులు వచ్చే అవకాశం ఉంది. అనుకోని ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది. స్నేహితులతో వాదోపవాదనలు జరిగే అవకాశం ఉంది. నోరు అదుపులో ఉంచుకుంటే మంచి జరుగుతుంది.

వృశ్చికం..

ఈ రాశివారికి సూర్యుడు తొమ్మిదో ఇంట్లో ఉంటాడు. ఫలితంగా వ్యాపారులకు అంతా మంచి జరిగే అవకాశం ఉంది. వ్యాపార లావాదేవీలకు అనుకూలంగా ఉంటుంది. స్నేహితుల కారణంగా గొప్ప ప్రయోజనాలు పొందుతారు.

ధనస్సు రాశి..

ఈ రాశివారికి సూర్యుడు ఎనిమిదో ఇంట్లో ఉంటాడు. ఫలితంగా ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనుల్లో విజయం సాధిస్తారు. ఖర్చులు పెరుగుతాయి కానీ.. ఆదాయం కూడా ఎక్కువగానే ఉంటుంది. వ్యాపారాల్లో విజయాలు సాధిస్తారు.

మకర రాశి..

ఈ రాశివారికి సూర్యుడు ఏడో ఇంట్లో ఉంటాడు. ఫలితంగా అన్ని మంచి ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. పెద్ద ప్రణాళికల్లో విజయం సాధిస్తారు. పని విస్తరిస్తుంది. అధికారుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది.

కుంభరాశి..

ఈ రాశివారికి సూర్యుడు ఆరో ఇంట్లో ఉంటాడు. కొన్ని విషయాలు ఆందోళనలు కలిగిస్తాయి. కానీ.. కుటుంబంలో అంతా మంచే జరుగుతుంది. బాధ్యతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇతరుల పట్ల మరింత వివక్షగా ఉండాలి.

మీన రాశి..

ఈ రాశివారికి సూర్యుడు ఐదో ఇంట్లో ఉంటాడు. సూర్యుడు కర్కాటక సంక్రమణం ఈ రాశివారికి సత్ఫలితాలు ఇస్తుంది. ఏ ప్రయత్నం చేసినా విజయమే దక్కుతుంది. స్నేహితుల కారణంగా అదనపు ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.

loader