MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • ఈ రెండు రాశుల కాంబినేషన్ చాలా పవర్ ఫుల్...!

ఈ రెండు రాశుల కాంబినేషన్ చాలా పవర్ ఫుల్...!

అలాంటి పవర్ ఫుల్ వ్యక్తులు జంటగా మారితే... ఆ జంట మరింత పవర్ ఫుల్ గా ఉంటుంది. జోతిష్యశాస్త్రం ప్రకారం.. అత్యంత శక్తివంతమైన జోడీ రాశులేంటో ఓసారి చూద్దాం...

2 Min read
Author : ramya Sridhar
Published : Jan 13 2023, 12:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

మనలో చాలా మంది చాలా పవర్ ఫుల్ గా ఉంటారు. వారు ఎలాంటి పరిస్థితులనైనా ఎదురించగలరు. కాగా... అలాంటి పవర్ ఫుల్ వ్యక్తులు జంటగా మారితే... ఆ జంట మరింత పవర్ ఫుల్ గా ఉంటుంది. జోతిష్యశాస్త్రం ప్రకారం.. అత్యంత శక్తివంతమైన జోడీ రాశులేంటో ఓసారి చూద్దాం...
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

1.మేషం, సింహ రాశి...

ఈ రెండు రాశులు కాంబినేషన్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. డైనమిక్ గా ఉంటుంది.  ఈ రెండు రాశులు ఒకరి వ్యక్తిత్వాన్ని  మరొకరు మెచ్చుకుంటారు. అండగా నిలుస్తారు.  వీరిద్దరి కాంబినేషన్ బాగుంటుంది. ఒకరిపై మరొకరికి నమ్మకం ఎక్కువ. 
 

37

2.వృషభం, వృశ్చిక రాశి...

ఈ రెండు రాశుల మధ్య అనుబంధం చాలా ఎక్కువగా ఉంటుంది.  వారు జీవితంలోని వాస్తవికతను ఒకరికొకరు చూపిస్తారు.వారు నిరంతరం జీవితంలోని ఇబ్బందులను ధైర్యంగా ఎదురుకుంటారు.  వారు చాలా నమ్మకమైన దృక్పథాన్ని కలిగి ఉంటారు వీరిద్దరూ కలిసి  తమ బలాన్ని నిరూపించుకుంటారు.

47

3.మిథున, కన్య రాశి...

ఈ రెండు రాశుల వ్యక్తిత్వాలు చాలా భిన్నంగా ఉన్నాయి. కానీ... కలిస్తే మాత్రం చాలా బలంగా, శక్తివంతంగా ఉంటాయి. ఈ రెండు రాశులవారు కలిస్తే ఎన్ని కష్టాలనైనా ఎదురించగలరు. దేనికీ భయపడరు.  వారు చాలా క్లిష్ట పరిస్థితుల్లో పైకి రావడానికి ఒకరినొకరు ప్రేరేపిస్తారు.

57

4.కర్కాటక రాశి, మకర రాశి...

ఈ రెండు రాశులవారు ఒకరినొకరు బాగా సమతుల్యం చేసుకుంటారు. పర్ఫెక్ట్ మ్యాచ్ గా నిలుస్తారు. కర్కాటక రాశివారు సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారు ఇంకా బలంగా ఉంటారు. మకరరాశి వారు కష్టపడి పని చేస్తారు. ఆచరణాత్మకంగా ఆలోచిస్తారు. అయితే కొన్ని సమయాల్లో సున్నితంగా ఉంటారు. వారు నిర్దిష్ట లక్షణాలు లేని ప్రాంతాల్లో ఒకరికొకరు ఎదగడానికి సహాయం చేస్తారు.
 

67

5.తుల రాశి, కుంభ రాశి...

ఈ రెండు రాశులు మామూలుగానే క్రియేటివిటీ ఎక్కువ. ఈ రెండు రాశులు కలిస్తే.. మరింత క్రియేటివ్ గా ఆలోచించరు. వారు ప్రతిదీ బాగా బ్యాలెన్స్ చేస్తారు. వారు ఒకరికొకరు చాలా శ్రద్ధగా, సున్నితంగా ఉంటారు. వారు ఒకరినొకరు గొప్పగా చూసుకుంటారు.

77

6.ధనస్సు రాశి, మీన రాశి...

కలిసి ఉన్నప్పుడు, వారు అజేయంగా ఉంటారు. వారు ఒకరినొకరు ప్రేరేపిస్తారు, బలపరుస్తారు. ప్రతి ఒక్కరూ ఈ జంటను ఎంతో ఆరాధిస్తారు, ఎందుకంటే వారు నిజంగా సరదాగా ఉంటారు. అదే సమయంలో, అవసరమైనప్పుడు అధికారికంగా ఉంటారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Date: పుట్టిన తేదీ ప్రకారం.. మీ పర్సులో ఇవి ఉంటే డబ్బుకు లోటుండదు!
Recommended image2
Planets Movement: శని, గురు గ్రహాల కలయికతో నవపంచమ యోగం.. ఈ 4 రాశులకు పట్టిందల్లా బంగారమే
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved