MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • వృషభ రాశివారి గురించి ఎవరికీ తెలియని చీకటి రహస్యాలు..!

వృషభ రాశివారి గురించి ఎవరికీ తెలియని చీకటి రహస్యాలు..!

వారు ఎంచుకున్న మార్గమే సరైనది అని వీరు భావిస్తూ ఉంటారు. ఆ విషయంలో ఎవరు ఎలాంటి సలహా ఇచ్చినా వీరు తీసుకోరు. దీని వల్ల కొందరితో సంబంధాలు తెగిపోయే అవకాశం ఉంది. 

1 Min read
Author : ramya Sridhar
Published : Apr 12 2023, 09:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

నిజానికి వృషభ రాశివారు చాలా నమ్మకమైన వ్యక్తులు. ఈ రాశివారు తమ స్నేహితులు, జీవిత భాగస్వామి.. ఎలా తమను నమ్మివచ్చిన వారు ఎవరినీ మోసం చేయరు. వారితో చాలా నమ్మకంగా ఉంటారు. అయినప్పటికీ... వీరి వద్ద ఎవరికీ తెలియని కొన్ని రహస్యాలు ఉంటాయి. మరి వృషభ రాశివారి డార్క్ సైడ్ ఏంటో తెలుసుకుందామా...

24
Astro

Astro

వృషభ రాశివారు క్షమాపణలు చెప్పడానికి ఇష్టపడరు. తప్పు తమది ఉన్నా.. లేకున్నా సరే..  క్షమాణలు చెప్పడం వారికి నచ్చదు. వీరికి మొండి పట్టుదల కాస్త ఎక్కువ. వారు ఎంచుకున్న మార్గమే సరైనది అని వీరు భావిస్తూ ఉంటారు. ఆ విషయంలో ఎవరు ఎలాంటి సలహా ఇచ్చినా వీరు తీసుకోరు. దీని వల్ల కొందరితో సంబంధాలు తెగిపోయే అవకాశం ఉంది.

34
taurus

taurus

ఈ రాశివారికి ఎమోషనల్ ఫీలింగ్ చాలా తక్కువ. సందర్భాన్ని బట్టి తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎవరు ఎలా పోయినా.. తమ శాంతి, ఆనందం తమకు దక్కాలని అనుకుంటూ ఉంటారు. వారి స్వీయ రక్షణ కోసం ఎవరిని వదులుకోవడానికైనా వీరు సిద్ధంగా ఉంటారు. ఎమోషనల్ బాండింగ్ చాలా తక్కువ. ఎవరితోనూ ఎక్కువగా బాండింగ్ పెంచుకోరు. పెంచుకుంటే వారితో సమస్యలు వస్తాయని వారు భావిస్తూ ఉంటారు.

44
Taurus

Taurus


ఎవరైనా తమకు ప్రతి విషయంలో అడ్డుగా నిలుస్తే... వీరికి విపరీతంగా కోపం వస్తుంది. వారిపై ప్రతీకారం తీర్చుకునేదాక వారికి నిద్రపట్టదు. వీరికి పగ, ప్రతీకారాలు ఎక్కువ. వీరు ప్రశాంతంగా ఉన్నంత వరకే మంచివారు. అలా కాకుండా కోపం వచ్చిందా ఇక అంతే... ఉగ్రరూపం దాల్చి ప్రతీకారం తీర్చుకుంటారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలకు తల్లి అంటే ప్రాణం, పెళ్లాం మాట మాత్రం వినరు..!
Recommended image2
Dream Astrology: స్వప్న శాస్త్రం ప్రకారం ఏ రోజు వచ్చిన కల ఎక్కువగా నిజం అవుతుందో తెలుసా?
Recommended image3
Ugadi 2026: శ్రీ పరాభవనామ ఉగాది.. ధనుస్సు రాశికి ఏలినాటి శని పోయి.. అదృష్టం పెరిగేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved