MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈ రెండు రాశుల జోడి.. అదిరిపోతుంది..!

ఈ రెండు రాశుల జోడి.. అదిరిపోతుంది..!

జోతిష్య శాస్త్రం ప్రకారం.. మాత్రం.. ఈ 12 రాశులకు.. ప్రేమ కనుగొనడానికి మంచి సమయం ఇదేనట. ఏ రాశివారికి ఏ రాశివారు..లభిస్తే.. వారి జీవితం ఆనందంగా ఉంటుందో ఓసారి చూద్దాం..  

2 Min read
Author : ramya Sridhar
Published : Jan 22 2022, 11:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మనమంతా నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టేశాం. నూతన సంవత్సరం అనగానే.. మనలో కొత్త కొత్త ఆశలు చిగురిస్తాయి. అలా జరగాలి.. ఇలా జరగాలి అంటూ ఎన్నో కోరుకుంటాం. వాటిలో కొన్ని జరగొచ్చు.. కొన్ని జరగకపోవచ్చు. అయితే.. జోతిష్య శాస్త్రం ప్రకారం.. మాత్రం.. ఈ 12 రాశులకు.. ప్రేమ కనుగొనడానికి మంచి సమయం ఇదేనట. ఏ రాశివారికి ఏ రాశివారు..లభిస్తే.. వారి జీవితం ఆనందంగా ఉంటుందో ఓసారి చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ASTROLOGY

ASTROLOGY

1.మిథున-కుంభ రాశి..
ఈ రెండు రాశుల కాంబినేషన్  ఈ ఏడాది బాగా సెట్ అవుతుంది. ఈ రెండు రాశుల వారు పాత, స్వచ్ఛమైన ప్రేమను పంచుకుంటాయి. వీరిద్దరూ  చాలా తెలివిగలవారు. వీరి సంభాషణలు కూడా అంతే తెలివిగా ఉంటాయి. పనికొచ్చే విషయాలను మాత్రమే వీరు మాట్లాడుకుంటారు. వీరు ప్రతి విషయంలో.. ఒకరికి మరొకరు సపోర్ట్ గా ఉంటారు. ది బెస్ట్ జోడి అని చెప్పొచ్చు.

36

2.వృషభ రాశి-వృశ్చిక రాశి..
ఈ రెండు రాశుల వారు కూడా ది బెస్ట్ పెయిర్ అని చెప్పొచ్చు. వీరు ఒకరికి మరొకరు దొరకడం చాలా అదృష్టంగా ఫీలౌతూ ఉంటారు. వీరిద్దరి ఆలోచనలు, ఫీలింగ్స్ ఒకేలా ఉంటాయి. కాబట్టి.. వీరు తొందరగా సెట్ అయిపోతారు. వీరిద్దరూ అబద్దాలు చెప్పడాన్ని ఇష్టపడరు. విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటారు.

46
astrology

astrology

3.కన్య రాశి-మకర రాశి..
ఈ రెండు రాశులు కూడా  ది బెస్ట్ పెయిర్ గా చెప్పొచ్చు. వీరు ఒకరికొసం మరొకరు జీవితాలను అర్పిస్తారు. వారే లోకంగా జీవిస్తారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా అర్థం చేసుకొని.. ఒకకరికి మరొకరు సహాయం చేసుకుంటారు.

56

4.సింహ రాశి- ధనస్సు రాశి..
సింహ రాశివారు  చాలా రొమాంటిక్ గా ఉంటారు. తమ పార్ట్ నర్ పట్ల చాలా కేరింగ్ గా ఉంటారు. ఇక.. ధనస్సు రాశివారు.. చాలా సరదగా ఉంటారు. వీరిద్దరి కాంబినేషన్ అదిరిపోతుంది.  ఈ రెండు రాశుల జంట.. చూడటానికి చాలా ముచ్చటగా ఉంటుంది. ఎవరైనా ఇట్టే ఆకర్షితులౌతారు.
 

66
ASTROLOGY

ASTROLOGY

5.మీన రాశి- కర్కాటక రాశి..
ఈ రెండు రాశుల్లో కామన్ పాయింట్స్ చాలా ఉంటాయి.  వీరి ఆలోచలను.. ఇతరుల నుంచి వీరు కోరుకునేవి.. ఇలా ప్రతి ఒక్క విషయం మ్యాచ్ అయిపోతుంది. ఒకకరికి మరొకరు జిరాక్స్ కాపీలా ఉంటారు. ఇతరులకు సహాయం చేయడంలోనూ వీరు ముందుంటారు. వీరికి ఏం కావాలి అనే విషయంలో ఇద్దరికీ క్లారిటీ బాగా ఉంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Stars: ఈ 3 నక్షత్రాల్లో పుట్టిన అమ్మాయిలు భర్తను ప్రాణంగా ప్రేమిస్తారు!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధన లాభం.. పెండింగ్ పనులు పూర్తి!
Recommended image3
Zodiac Signs: ఈ 4 రాశులవారు ఎవ్వరినీ అంత ఈజీగా నమ్మరు.. కానీ నమ్మితే ప్రాణం ఇస్తారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved