MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Astrology
  • ఈ రాశివారు ఎంత కష్టమైనా ఎదురించగలరు..!

ఈ రాశివారు ఎంత కష్టమైనా ఎదురించగలరు..!

అలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడానికి ఒక్కొక్కరు ఒక్కో లక్షణాన్ని అలవరుచుకుంటూ ఉంటారు. ఈనేపథ్యంలో.. ఏ రాశివారు.. ఎంతటి క్లిష్టమైన లక్షణాలను అలవరుచుకోగలరో.. జోతిష్య శాస్త్రం ఏం చెబుతుందో ఓసారి చూద్దాం..

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 07 2021, 01:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

జీవితంలో మనం ప్రతి నిమిషం ఏదో ఒక విషయం నేర్చుకుంటూనే ఉంటాం. ఆ నేర్చుకునే దశలో కొన్ని సార్లు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడానికి ఒక్కొక్కరు ఒక్కో లక్షణాన్ని అలవరుచుకుంటూ ఉంటారు. ఈనేపథ్యంలో.. ఏ రాశివారు.. ఎంతటి క్లిష్టమైన లక్షణాలను అలవరుచుకోగలరో.. జోతిష్య శాస్త్రం ఏం చెబుతుందో ఓసారి చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213

1.మేష రాశి..

ఈ రాశివారు దేనినైనా సాధించగలరు. ఎంత పెద్ద ఎదురు దెబ్బనైనా ఎదుర్కోగల సత్తా ఈ మేష రాశివారిలో ఉంటుంది. అయితే.. సంప్రదాయ పద్ధతులకు కట్టుబడి ఉండటం వీరి వల్ల కాదు. ఎన్ని వైఫల్యాలు ఎదురైనా.. ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని ఎదుర్కొనే సత్తా వీరిలో ఎక్కువ అనే చెప్పాలి.

313

2.వృషభ  రాశి..
ఈ రాశివారికి స్వీయ నియంత్రణ ఎక్కువ. స్టామినా కూడా చాలా ఎక్కువ. కాకపోతే కొంచెం ఎమోషనల్. మంచికి , చెడుకి వ్యత్యాసం వీరికి బాగా తెలుసు. ఎదుటివారికి కూడా సహాయం చేయడానికి కూడా ఎప్పుడూ ముందుంటారు. కష్టపడి విజయాన్ని అందుకుంటారు.

413

3.మిథున రాశి..

ఈ రాశివారు.. తమ చుట్టూ ఉన్నవారిని ఎలాంటివారినైనా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. వీరికి తెలివి తేటలు చాలా ఎక్కువ. ఎదుటివారిని అర్థం చేసుకోవడంలో వీరికి వీరే సాటి.

513

4. కర్కాటక రాశి..
ఈ రాశివారు తమ మనసును కంట్రోల్ చేసుకోగలరు. ఎలాంటి ఎమోషన్స్ ని అయినా నియంత్రతించుకోగలరు. ప్రతి విషయాన్ని  చాలా క్షుణ్నంగా పరిశీలిస్తారు.  చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోగలుగుతారు. అవగాహన ఎక్కువ.

613

5.సింహ రాశి..
ఈ  రాశివారికి జీవితంలో ఏదైనా సాధించాలనే కోరిక ఎప్పుడూ ఉంటుంది.  వీరి జీవితంలో దారి పొడవునా కష్టాలు, వైఫల్యాలు ఎదురుతున్నప్పటికీ.. వాటిని ఎదుర్కొని నిలపడతారు. లక్ష్య సాధన కోసం వీరు చేయని ప్రయత్నమంటూ ఉండదు.

713

6.కన్య రాశి..

ఈ రాశివారు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఎప్పుడూ ముందుంటారు. ఎటివంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి ముందుంటారు. తమపై ఎదుటివారు వేసే రాళ్లను కూడా పూలబాట గా మార్చుకుంటారు. తెలియని విషయాలను నేర్చుకోవడానికి ఎప్పుడూ ముందుంటారు.
 

813

7. తుల రాశి...
తుల రాశివారికి కరుణ, సానుభూతి చాలా ఎక్కువ. వీరికి ప్రధాన లక్షణాలు ఇవి. ఈ రాశివారు తమ గురించే కాకుండా.. తమ కుటుంబసభ్యులు, ప్రియమైన వారి పట్ల చాలా ప్రేమగా ఉంటారు. వీరిది చాలా మంచి హృదయం.

913

8. వృశ్చిక రాశి..
ఈ రాశివారు ఎక్కువగా ప్రశంసలు అందుకుంటూ ఉంటారు. వీరికి ఏదైనా సాధించడానికి, అర్థం చేసుకునే సామర్థ్యం ఎక్కువ. ఈ రాశివారు చెప్పిందే చేస్తారు. ఒకటి చెప్పి.. మరోటి చేసే అలవాటు వీరికి ఉండదు.

1013

9. ధనస్సు రాశి..
 ఈ రాశివారు మంచి ఆలోచనాపరుడు. జీవితంలో దాదాపు దేనినైనా చూసేటప్పుడు.. దానిని విశ్లేషించే సామర్థ్యం వీరికి ఎక్కువ. ఎలాంటి సమస్యనైనా పరిష్కిరంచగలిగే తెలివి వీరిలో ఎక్కువగా ఉంటుంది.

1113

10. మకర రాశి..
ఈ రాశిని శని గ్రహం పాలిస్తూ ఉంటుంది. వీరికి అవగాహన ఎక్కువ. అంతే కాదు.. ప్రతి విషయాన్ని ఆత్మ పరిశీలన చేసుకుంటారు. ఇతరుల సమస్యలను సైతం పరిష్కరించడానికి ఎప్పుడూ ముందుంటారు. ఎలాంటి ప్రతికూల సమస్య వచ్చినా.. ఎదుర్కొని నిలపడతారు.

1213

11.కుంభ రాశి..
ఈ రాశివారు సహజంగానే  తెలివి తేటలు ఎక్కువ. చుట్టూ ఉన్న విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి కూడా చాలా ఎక్కువ.  జీవితంలో ఉన్నత అవకాశాలు పొందడానికి వీరికి ఈ ఆసక్తే సహాయపడుతుంది.

1313

12. మీన రాశి..
ఈ రాశివారు వినూత్న ఆలోచనలు చేయడానికి తమ జ్ఞానాన్ని, ఊహను ఉపయోగిస్తారు. సంప్రదాయ పద్దతులను  కట్టుబడి ఉండకపోవచ్చు. కానీ..  ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుంటారు. ఆలోచనతో ముందుకు అడుగువేస్తారు. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Rakhi 2026: రాఖీ ఎప్పుడు క‌ట్టాలి.? స‌రైన సమయం ఏంటో తెలుసా.?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు!
Recommended image3
Vinayaka Chavithi 2026: వినాయక చవితి తర్వాత ఈ 4 రాశులవారి దశ తిరగడం ఖాయం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved