MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Astrology
  • అరుదైన అమావాస్య.. ఈ రోజున ఎలాంటి వస్తువులు దానం చేయాలి..?

అరుదైన అమావాస్య.. ఈ రోజున ఎలాంటి వస్తువులు దానం చేయాలి..?

ఈరోజున  కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల చాలా మంచి జరుగుతుందట. మరి.. ఎలాంటి వస్తువులు దానం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 08 2024, 12:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Amavasya 2024

Amavasya 2024


నేడు అమావాస్య అనే విషయం మీకు తెలిసిందే. అయితే.. ఈ అమావాస్యకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ అమావాస్య పూర్ణ తిథిలో వస్తుంది.  సోమవారం రోజున వచ్చింది కాబట్టి.. సోమావతి అమావాస్య అని పిలుస్తారు.  ఇలాంటి అమావాస్య సంవత్సరానికి ఒకటి లేదంటే.. రెండు మాత్రమే వస్తూ ఉంటాయి. ఇలాంటి అరుదైన అమావాస్య రోజున  వివాహితలు ఉపవాసం ఉంటే.. వారి భర్త ఆయుష్షు పెరుగుతుందని నమ్ముతారట. అదేవిధంగా ఈరోజున  కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల చాలా మంచి జరుగుతుందట. మరి.. ఎలాంటి వస్తువులు దానం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Somvati Amavasya

Somvati Amavasya

ఈ సోమావతి అమావాస్య రోజున మీరు పేదలకు దుస్తులు దానం చేయడం వల్ల మంచి జరుగుతుందట.  అదేవిధంగా.. మీ ఇంట్లో పెద్దలకు అంటే పితృదేవతలకు  కూడా  దుస్తులు సమర్పించవచ్చు. అలా చేయడం వల్ల... పితృదేవతల ఆశీస్సులు అందుతాయి.


అమావాస్య రోజున వెండి వస్తువులను దానం చేయండి. పౌరాణిక విశ్వాసాల ప్రకారం, పూర్వీకుల స్థానం చంద్రుని పై భాగాలలో ఉందని, అందుకే పూర్వీకులకు వెండితో చేసిన వస్తువులను దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఇది ఆనందం , శ్రేయస్సును తీసుకురాగలదు.
 

35
Somvati Amavasya

Somvati Amavasya

సోమవతి అమావాస్య రోజున చంద్రునికి సంబంధించిన వస్తువులను దానం చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఉదాహరణకు, మీరు పాలు , అన్నం దానం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల కోపంతో ఉన్న పూర్వీకులు సంతోషంగా ఉంటారు. ఆయన ఆశీస్సులు కూడా అందుకుంటారు.
 

45
Mauni Amavasya

Mauni Amavasya


శాస్త్రాల ప్రకారం, నువ్వులు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. అమావాస్య రోజున నల్ల నువ్వులను దానం చేయడం చాలా ఫలవంతంగా పరిగణిస్తారు. దీని వల్ల ఇంట్లో ఎలాంటి సమస్యలు తలెత్తవు, జీవితంలో ఎదురయ్యే సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.

55
Amavasya

Amavasya

హిందూ మతంలో పిండ్ దానం కి  ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పూర్వీకులకు పిండదానం చేయని వారు సోమవతి అమావాస్య రోజున తమ పూర్వీకులకు పిండదానం చేయాలి.  ఇలా ఈ రోజున పిండ ప్రదానం చేయడం వల్ల.. పితృదోషాలు పోవడంతోపాటు.. ఎలాంటి సమస్యలున్నా తొలగిపోయి.. అనుకున్న కోరికలు నెరవేరతాయి. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆత్మీయులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Recommended image2
Shukra Gochar :సెప్టెంబర్ 11న స్వాతి నక్షత్రంలోకి శుక్రుడు..ఈ 3 రాశులకు పట్టిందల్లా బంగారమే
Recommended image3
Mercury Transit: కన్య రాశిలోకి బుధుడు.. ఈ 4 రాశులవారి అదృష్టం రెట్టింపు కావడం పక్కా!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved