MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Solar Eclipse: 2025లో చివరి సూర్యగ్రహణం..ఈ రాశుల లైఫ్ లో ఊహించని మార్పులు

Solar Eclipse: 2025లో చివరి సూర్యగ్రహణం..ఈ రాశుల లైఫ్ లో ఊహించని మార్పులు

చంద్రుడు.. భూమి, సూర్యుడి మధ్యలోకి వచ్చి ఆ సూర్య కాంతిని అడ్డుకున్నప్పుడు సూర్యగ్రహణం సంభవిస్తుంది.

1 Min read
Author : ramya Sridhar
Published : Jul 30 2025, 04:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం ఎప్పుడంటే..
Image Credit : Getty

ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం ఎప్పుడంటే..

2025లో చివరి సూర్య గ్రహణం 21 సెప్టెంబర్ 25వ తేదీన ఏర్పడనుంది. ఈ గ్రహణ ప్రభావం ఆస్ట్రేలియా, ఇండోనేషియా, దక్షిణ ఫసిపిక్ మహా సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తాయి. అయితే, ఈ గ్రహణం భారత్ లో కనిపించదు. కానీ, దాని జోతిష్య ప్రభావాలు మాత్రం కొన్ని రాశులపై చూపించనుంది. మరి, ఏ రాశులపై ఎలాంటి ప్రభావం చూపించనుందో తెలుసుకుందాం...

గ్రహణం ఎలా ఎర్పడుతుందో తెలుసా?

చంద్రుడు.. భూమి, సూర్యుడి మధ్యలోకి వచ్చి ఆ సూర్య కాంతిని అడ్డుకున్నప్పుడు సూర్యగ్రహణం సంభవిస్తుంది. చంద్రుడు సూర్యుడికి, భూమికి అడ్డు వచ్చినప్పుడు చీకటిగా అనిపిస్తుంది. దీనినే సూర్యగ్రహణం అంటారు.

ఈ గ్రహణం ఏ రాశిచక్ర గుర్తులను ప్రభావితం చేస్తుంది?

సెప్టెంబర్ 21, 2025 న సంభవించే సూర్యగ్రహణం కన్య రాశి , ఉత్తర ఫాల్గుణ నక్షత్రంలో సంభవిస్తుంది. కాబట్టి, దీని ప్రభావం ముఖ్యంగా కన్య రాశి వారిపై ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా, మిథునం, మీనం, ధనుస్సు రాశి వారు జాగ్రత్తగా ఉండాలి.

25
కన్య రాశి..
Image Credit : Asianet News

కన్య రాశి..

ఈ గ్రహణం కన్య రాశివారి మానసిక ఒత్తిడిని పెంచే అవకాశం ఉంటుంది. ఆత్మవిశ్వాసం తగ్గిపోయే అవకాశం ఉంది.పనిలో అడ్డంకులను కలిగిస్తుంది. ఈ సమయంలో ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది.

Related Articles

Related image1
Zodiac Signs: ఈ రాశులవారు ప్రపంచాన్నే మార్చేయాలనుకుంటారు..!
Related image2
Zodiac signs: స్నేహితుల కోసం ఈ రాశివారు ప్రాణం అయినా ఇచ్చేస్తారు..!
35
మిథున రాశి:
Image Credit : Asianet News

మిథున రాశి:

మిథున రాశి వారు తమ ఆరోగ్యం , కుటుంబ విషయాల గురించి మరింత జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండాలి. లేకపోతే.. అనుకోకుండా సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది.

45
మీన రాశి:
Image Credit : Asianet News

మీన రాశి:

మీన రాశివారు ఈ గ్రహణ సమయంలో వృత్తి , ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. గందరగోళ పరిస్థితి ఏర్పడవచ్చు.

55
ధనుస్సు:
Image Credit : our own

ధనుస్సు:

ధనుస్సు రాశి వారికి, ఈ గ్రహణం సంబంధాలు , చట్టపరమైన విషయాలలో ఒత్తిడిని కలిగిస్తుంది. ఏదైనా పత్రంపై సంతకం చేసే ముందు జాగ్రత్తగా ఉండండి. ఏ నిర్ణయం తీసుకున్నా.. ఆచితూచి అడుగు వేయాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Illicit Relationship: జాతకంలో ఈ గ్రహాలు చెడు స్థానంలో ఉంటే అక్రమ సంబంధాలు పెట్టుకోవడం పక్కా
Recommended image2
Moon Transit: మకర రాశిలోకి చంద్రుడు...ఈ రాశులకు లక్ష్మీదేవి కటాక్షం, డబ్బుకి లోటు ఉండదు
Recommended image3
Mega Twins: రామ్ చరణ్ కవల పిల్లల జాతకం ఎలా ఉండనుంది? పండితులు ఏం చెబుతున్నారు
Related Stories
Recommended image1
Zodiac Signs: ఈ రాశులవారు ప్రపంచాన్నే మార్చేయాలనుకుంటారు..!
Recommended image2
Zodiac signs: స్నేహితుల కోసం ఈ రాశివారు ప్రాణం అయినా ఇచ్చేస్తారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved