MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • సూర్యగ్రహణం 2023: ఏ రాశులపై ఎలాంటి ప్రభావం చూపనుంది..?

సూర్యగ్రహణం 2023: ఏ రాశులపై ఎలాంటి ప్రభావం చూపనుంది..?

.ఈ రాశివారి కుటుంబసభ్యుల్లో ఒకరికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే... ఈ రాశివారు ఈ సమయంలో తమ ఆరోగ్యంతో పాటు... తమ కుటుంబసభ్యుల ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 20 2023, 10:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
telugu astrology

telugu astrology

1.మేష రాశి..
సూర్య గ్రహణ ప్రభావం మేష రాశిపై ఎక్కువగా పడే అవకాశం ఉంది. ఈ సమయంలో మేష రాశివారికి ఆర్థిక సమస్యలు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. దీని కారణంగా.. వీరి మానసిక ఆరోగ్యం దెబ్బ తినే అవకాశం ఉందట. కాబట్టి... ఈ విషయంలో మేష రాశివారు జాగ్రత్తపడాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
telugu astrology

telugu astrology

2.వృషభ రాశి..
వృషభ రాశివారికి  డైరెక్ట్ గా ప్రభావం చూపించకపోయినా....ఈ రాశివారి కుటుంబసభ్యుల్లో ఒకరికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే... ఈ రాశివారు ఈ సమయంలో తమ ఆరోగ్యంతో పాటు... తమ కుటుంబసభ్యుల ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి.

312
telugu astrology

telugu astrology

3.మిథున రాశి..
మిథున రాశివారిని గ్యాస్ సంబంధిత సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి.

412
telugu astrology

telugu astrology


4.కర్కాటక రాశి..
కర్కాటక రాశివారిపై సూర్యగ్రహణ ప్రభావం ఎక్కువగా పడే అవకాశం ఉంది. కాబట్టి.... ఈ సమయంలో మీతో పాటు.. మీ కుటుం సభ్యుల ఆరోగ్యం పై జాగ్రత్త వహించాలి.

512
telugu astrology

telugu astrology


5.సింహ రాశి..
సింహ రాశివారు ప్రయాణాల సమయంలో జాగ్రత్త వహించాలి. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి.. ఈ సమయంలో చాలా జాగ్రత్తపడాలి.

612
telugu astrology

telugu astrology

6.కన్య రాశి...
సూర్య గ్రహణం కారణంగా... కన్య రాశివారి ఆరోగ్యం పై హెచ్చతగ్గులు కనపడే అవకాశం ఉంది. అయితే.. మరీ ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు.

712
telugu astrology

telugu astrology

7.తుల రాశి...
సూర్యగ్రహణం తుల రాశివారి వారిపై మంచి ప్రభావమే చూపుతుంది. ఈ రాశివారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. వారి లైఫ్ స్టైల్ మార్చుకుంటే.. ఆరోగ్యం మరింత బాగుంటుంది.

812
telugu astrology

telugu astrology


8.వృశ్చిక రాశి..
ఈ సూర్య గ్రహణం... వృశ్చిక రాశివారి కంటి ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపించనుంది. ఈ క్రమంలో వీరు కంటికి రెస్ట్ ఎక్కువగా ఇవ్వడం చాలా ముఖ్యం.

912
telugu astrology

telugu astrology

9.ధనస్సు రాశి..
గత కొంతకాలంగా మీరు ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లయితే.... ఆ సమస్యకు ఇప్పుడు పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఆ సమస్య నుంచి కోలుకుంటారు.

1012
telugu astrology

telugu astrology


10.మకర రాశి..
మకర రాశివారు.. సూర్య గ్రహణ సమయంలో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజూ ఉదయం యోగా చేయడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

1112
telugu astrology

telugu astrology

11.కుంభ రాశి..
ఈ సమయంలో కుంభ రాశివారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు తీసుకునే జాగ్రత్తలు.. భవిష్యత్తులో ఎంతగానో సహాయపడతాయి.

1212
telugu astrology

telugu astrology


12.మీన రాశి..
మీన రాశివారు... వారు తీసుకునే ఆహారం విషయంలో  జాగ్రత్తపడాలి. న్యూట్రీషన్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved