MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • మకర సంక్రాంతి రోజున రాశిచక్రం ప్రకారం.. ఈ వస్తువులను దానం చేస్తే మీ కోరికలు నెరవేరుతాయి

మకర సంక్రాంతి రోజున రాశిచక్రం ప్రకారం.. ఈ వస్తువులను దానం చేస్తే మీ కోరికలు నెరవేరుతాయి

హిందూ క్యాలెండర్ ప్రకారం.. మకర సంక్రాంతి రోజున సూర్యుడు ధనస్సు రాశి నుంచి బయటకొచ్చి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే ఈ పండుగను మకర సంక్రాంతి అంటారు. మకర సంక్రాంతి రోజున తలస్నానం చేసి  దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు.   

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jan 15 2023, 10:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

భారతదేశంలో అతిముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి పండుగ ఒకటి. ముఖ్యంగా ఈ పండుగను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు. కాగా ఈ పండుగ రోజున సూర్యుడు మకర సంక్రాంతిలోకి ప్రవేశిస్తాడు.  మకర సంక్రాంతిని కేరళలో మాఘ్ బిహు అని, హిమాచల్ ప్రదేశ్ లో మాఘ్ సాజి అని, జమ్మూలో ఉత్తరాయణం అని, తమిళనాడులో పొంగల్ అని, హర్యానాలో సారకత్ అని, బీహార్ లో దహీ చురా అని, ఉత్తరప్రదేశ్ లో కిచిడీ, ఒడిషాలో మకర సంక్రాంతి అని అంటారు. ఈ సారి మకర సంక్రాంతిని 2023 జనవరి 15న అంటే నేడు జరుపుకుంటున్నాం. మకర సంక్రాంతి రోజున సూర్యభగవానుడిని నిష్టగా పూజిస్తారు. అంతేకాదు ఈ రోజున మహాపుణ్యకాలంలో స్నానం చేయడం, దానాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజు దానం చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. అసలు ఏ రాశిచక్రం వారు ఏయే వస్తువులను దానం చేయడం మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213

మేషరాశి

మేషరాశి వారు వేరుశెనగ, నువ్వులు, బెల్లాన్ని దానం చేయడం శుభప్రదం. ఈ వస్తువులను దానం చేయడం వల్ల వీరి కోరికలన్నీ చాలా త్వరగా నెరవేరుతాయట. 
 

313

వృషభ రాశి 

ఈ రాశి వారు పెరుగు, బియ్యం, బట్టలు, నువ్వులతో తయారుచేసిన  స్వీట్లను దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. 
 

413

మిథునం 

మిథున రాశి వారు పేదవారికి దుప్పట్టు,  బియ్యం, పెసరపప్పు దానం చేయడం మంచిది. ఈ దానం మీకు కష్టాలు తొలగిపోయేలా చేస్తుంది. 
 

513

కర్కాటకం 

కర్కాటక రాశి వారు తెల్ల నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను, వెండి పాత్రలను దానం చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ దానం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు.
 

613

సింహం 

సింహ రాశి వారు తెల్ల నువ్వులను, రాగి పాత్రలను దానం చేయడం మంచిది. ఈ దానం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోయి.. ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది. 
 

713

కన్య 

కన్యరాశి వారు మినప పప్పును, నువ్వులను, దుప్పట్లను దానం చేయడం మంచిది. ఇది ఆర్థిక కష్టాలను తొలగిస్తుందని నమ్ముతారు. 
 

813

తులారాశి 

తులారాశి వారు బట్టలను, పంచదారను, ఖీర్ ను దానం చేయడం మంచిది. వీటిని దానం చేయడం వల్ల మీ సకల కోరికలు నెరవేరుతాయి. 
 

913

వృశ్చిక రాశి 

వృశ్చిక రాశి అవసరమైన వారికి నువ్వులు, ఎరుపు రంగు దుస్తులను దానం చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ దానం వల్ల మీకోరికలు తొందరలో నెరవేరుతాయి.
 

1013

ధనుస్సు రాశి

ధనస్సు రాశి వారు శెనగపప్పును,  నువ్వులను దానం చేయడం మంచిది. ఈ దానం మీ ఆర్థిక కష్టాలను తొలగిస్తుంది. 
 

1113

మకర రాశి 

మకర రాశి వారు మకర సంక్రాంతి రోజున నూనె, నువ్వులు, ఉన్ని బట్టలు, దుప్పట్లు, పుస్తకాలను దానం చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ వస్తువులను దానం చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి.

1213

కుంభ రాశి

అవసరమైన వారికి వీలైనంత వరకు నూనె, సబ్బు, బట్టలు, ఇతర వస్తువులను దానం చేయండి. మీ పనిలో పురోగతి బాగా ఉంటుంది.
 

1313

మీన రాశి 

 ఈ రోజు మీన రాశి వారు నువ్వులు, శనగలు, సాబుదానాలు, దుప్పట్లు, దోమతెరలను దానం చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల మీ పాపాలన్నీ తొలగిపోయి శుభ ఫలితాలను పొందుతారు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి విపరీతంగా కలిసివస్తుంది.. అదృష్టం మొత్తం వీరిదే!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కుటుంబ సభ్యుల నుంచి వినకూడని మాటలు వినాల్సి వస్తుంది!
Recommended image3
Numerology: ఈ 4 తేదీల్లో పుట్టినవారికి 35 ఏళ్ల తర్వాత అసలైన రాజయోగం.. కోటీశ్వరులవుతారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved