ఈ రాశివారు చాలా రొమాంటిక్.. కానీ.. మధ్యలోనే వదిలేస్తారు..!
ప్రేమలో ఉండాలని.. ఆ ప్రేమను పొందడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే... కొందరు మాత్రం కొన్ని రకాల కారణాల వల్ల ఆ ప్రేమకు దూరంగా వెళ్లిపోతారు. రాశి చక్రం ప్రకారం.. ఎవరు ప్రేమను దూరం చేసుకుంటారో ఇప్పుడు చూద్దాం.

ప్రేమ.. చాలా గొప్పది. ఆ ప్రేమను పొందడం.. లేదా.. వేరే ఎవరికైనా ఆ ప్రేమను పంచడం లాంటి అనుభూతి చాలా తీయగా.. హాయిగా ఉంటుంది. ప్రేమలో ఉన్నవారిలో కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. ప్రేమలో ఉండాలని.. ఆ ప్రేమను పొందడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే... కొందరు మాత్రం కొన్ని రకాల కారణాల వల్ల ఆ ప్రేమకు దూరంగా వెళ్లిపోతారు. రాశి చక్రం ప్రకారం.. ఎవరు ప్రేమను దూరం చేసుకుంటారో ఇప్పుడు చూద్దాం.

1.కుంభ రాశి..

ఈ రాశివారు తమదైన సొంత ప్రపంచంలో జీవిస్తూ ఉంటారు. అంతేకాకుండా.. తమ మనసులోని భావాలను బయట పెట్టడానికి ఆలోచిస్తారు. తమ ఫీలింగ్స్ అస్సలు బయటపెట్టరు. ప్రేమకు చాలా దూరంగా పారిపోతారు. అయితే.. ఒక్కసారి మాత్రం కనెక్ట్ అయితే మాత్రం.. వారిని జీవితాంతం ప్రేమిస్తారు.

2.మిథున రాశి..
ఈ రాశివారిది బహుముఖ వ్యక్తిత్వం. మిథున రాశివారు ఎక్కువ సాహసాలు ఇష్టపడతారు. అందుకే..తమకు మ్యాచ్ కారు అనిపిస్తే.. ప్రేమించినవారినైనా వదిలేసి పారిపోతారు.

3.కన్య రాశి..
ఈ రాశివారికి భయం ఎక్కువ. తమ వల్ల ఎవరైనా బాధపడితే తట్టుకోలేరు. అందుకే.. ప్రేమకు దూరంగా పారిపోవాలని చూస్తుంటారు. వీరు చాలా సెన్సిటివ్. కానీ ఆ విషయాన్ని బయటపడకుండా జాగ్రత్తపడుతుంటారు.

4.మకర రాశి..

ఈ రాశివారు స్వేచ్ఛగా ఉండాలని అనుకుంటారు. అంతేకాకుండా వీరికి లక్ష్యాలు ఎక్కువ. ఒక్క నిమిషంలోనే ఎన్నో విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి తమ లక్ష్యానికి అడ్డుగా వస్తారనిపిస్తే.. ప్రేమను వదులుకోవడానికి కూడా సంకోచించరు.

5.మేష రాశి..

ఈ రాశివారిలో కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ. చాలా తొందరగా ప్రేమలో పడతారు. కానీ.. అంతే త్వరగా ఆ ప్రేమకు దూరమైపోతారు.

6.ధనస్సు రాశి..

ఈ రాశివారికి ప్రేమించిన వారితో రొమాన్స్ చేయడం ఇష్టం. కానీ.. కమిట్మెంట్ విషయానికి వస్తే మాత్రం దూరంగా పారిపోతారు. ఎక్కువగా ఫ్లర్ట్ చేస్తూ ఉంటారు. పెళ్లి ఊసెత్తితో ఆ ప్రేమ వద్దని దూరమైపోతారు.

7.సింహ రాశి..
ఈ రాశివారు చాలా రొమాంటిక్.. కానీ.. వెంటనే నిరుత్సాహానికి గురౌతూ ఉంటారు. ఈ రాశివారికి పొగడకుంటే.. వెంటనే హర్ట్ అయిపోతారు. తాము చేసింది కరెక్ట్ అని అందరూ నమ్మాలని అనుకుంటూ ఉంటారు. ఈ రాశివారిని ప్రేమించేవారికి ఎప్పుడూ దినదిన గండం లానే ఉంటుంది.

8.వృషభ రాశి..

ఈ రాశివారు ప్రేమకు దూరంగా పారిపోరు. కానీ సరైన వ్యక్తి ని మాత్రం ప్రేమించరు. తమను మోసం చేసేవారిని.. ఆ విషయం తెలియక ఎక్కువగా ప్రేమిస్తారు. ఈ క్రమంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు.

9.మీన రాశి..

ఈ రాశివారు చాలా రొమాంటిక్. వీరికి ఎమోషన్స్ చాలా ఎక్కువ. ప్రేమకు, బంధాలకు ఎక్కువ విలువ ఇస్తూ ఉంటారు.

10.తుల రాశి..

ఈ రాశివారు ఒంటరిగా ఉండలేరు. ఒంటరిగా ఉంటే తాము బలహీనంగా ఉన్నామని ఫీలౌతారు. ఒకరు దూరమైన వెంటనే.. మరొకరిని ప్రేమించేస్తుంటారు.

11.వృశ్చిక రాశి..
ఈ రాశివారు ప్రేమకు ఎక్కువ విలువ ఇస్తారు. ఎవరికి పడితే వారికి తమ మనసులో చోటు ఇవ్వరు. చాలా విలువైన వారు.. మనసుకు నచ్చితేనే చోటు ఇస్తారు. వారిని జీవితాంతం వదిలిపెట్టరు.

12. కర్కాటక రాశి..
ఈ రాశివారు చాలా లవబుల్ గా ఉంటారు. ది బెస్ట్ అని చెప్పొచ్చు ప్రేమ విషయంలో. అసలు ప్రేమకు ఎంత గొప్పగా విలువ ఇవ్వాలో.. వీరికి తెలిసినంత బాగా మరెవరికీ తెలీదు. ప్రేమించిన వారిని బాగా చూసుకుంటారు. ఘోరంగా తమను మోసం చేస్తే తప్ప.. ఎవరినీ అంత త్వరగా వదులుకోరు.