MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Astrology
  • Rahu Transit: మే 18 తర్వాత నుంచి ఈ రాశుల లైఫ్ మొత్తం మారిపోయినట్లే..!

Rahu Transit: మే 18 తర్వాత నుంచి ఈ రాశుల లైఫ్ మొత్తం మారిపోయినట్లే..!

రాహువు కుంభ రాశిలోకి అడుగుపెట్టడం వల్ల కొన్ని రాశులపై ప్రత్యేక ప్రభావాన్ని చూపిస్తుంది. జోతిష్యశాాస్త్రం ప్రకారం, ఈ మార్పు ధనస్సు, సింహం, కుంభ, మేష రాశుల వారికి అనేక విధాలేగా లాభాన్ని తీసుకురానుంది. ఈ రాశుల వారికి ఏది పట్టుకున్నా బంగారమే  కానుంది.     

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 10 2025, 10:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

గ్రహాలు తరచూ మారుతూనే ఉంటాయి. ఈ గ్రహాల మార్పులు మన జీవితంపై డైరెక్ట్ గా ప్రభావాన్ని చూపిస్తాయి. గ్రహాలు మారే స్థానాన్ని బట్టి, ఆయా రాశుల జీవితాన్ని మార్చేస్తూ ఉంటాయి. మంచి స్థానాల్లో కదిలితే శుభఫలితాలు వస్తాయి.అలా కాకుండా అశుభ స్థానంలో కదిలితే కష్టాలు, ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలు వస్తాయి. అశుభ ప్రభావాలను ఎక్కువగా చూపించే గ్రహాల్లో రాహు గ్రహం ఒకటి. శని తర్వాత చాలా నెమ్మదిగా కదిలేది ఏదైనా ఉంది అంటే అది రాహువు మాత్రమే. ఇప్పుడు రాహువు మే 18వ తేదీన కుంభ రాశిలోకి అడుగుపెట్టనుంది. దీని ఎఫెక్ట్ చాలా రాశులపై ఉంటుంది. కంప్లీట్ గా లైఫ్ లో కష్టాలన్నీ తీరిపోయి.. అదృష్టం పెరుగుతుంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
telugu astrology

telugu astrology


1.వృషభ రాశి..

రాహు గ్రహం.. కుంభ రాశిలోకి అడుగుపెట్టడం వల్ల వృషభ రాశి జీవితంలో చాలా మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఆర్థికంగా వారికి అన్ని విషయాలు అనుకూలంగా మారనున్నాయి. డబ్బు సంపాదించుకోవడానికి మార్గాలు ఎక్కువగా పెరుగుతాయి. అంతేకాకుండా, ఆగిపోయిన పనులన్నీ పూర్తౌతాయి. బ్యాంక్ బ్యాలెన్స్  పెరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. ఆల్రెడీ ఉద్యోగం ఉంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది.
 

36
telugu astrology

telugu astrology

2.మేష రాశి..

రాహువు కుంభ రాశిలోకి అడుగుపెట్టడం మేష రాశి వారికి కూడా మంచి ప్రయోజనాలు కలిగిస్తుంది. ఈ సమయంలో మేష రాశివారికి ఉన్న సమస్యలన్నీ తగ్గిపోతాయి. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. ఏ పని చేసినా, విజయం సాధిస్తారు.  ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

46
telugu astrology

telugu astrology

ధనుస్సు రాశి:
రాహు ప్రభావం వల్ల ధనుస్సు రాశి వారికి మంచి కాలం ప్రారంభమవుతుంది. వారు చేసే పనులన్నీ సులభంగా పూర్తి అవుతాయి. తమ కృషికి తగిన ఫలితం లభిస్తుంది. ప్రేమ, వైవాహిక జీవితం కూడా ప్రశాంతంగా సాగుతుంది. ఈ సమయంలో మీరు ఎంత కష్టపడితే, ఫలితాలు అంత గొప్పగా ఉంటాయని పండితులు చెబుతున్నారు.

56
telugu astrology

telugu astrology

సింహ రాశి:
సింహ రాశివారికి ఈ  సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. వారు ప్రారంభించే ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుంది. ఆరోగ్య పరంగా కూడా మంచి పరిణామాలు కనిపిస్తాయి. వ్యాపారం లేదా పెట్టుబడుల విషయంలో ఈ సమయం చాలా శుభప్రదం. కొత్త అవకాశాలు తలుపుతట్టే అవకాశాలున్నాయి.

66
telugu astrology

telugu astrology

కుంభ రాశి:
కుంభ రాశి వారికి రాహు ఆశీర్వాదం లభిస్తుంది. అనుకున్న పనులన్నీ త్వరగా పూర్తవుతాయి. శుభవార్తలు  వింటారు. కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ వంటి పెట్టుబడులలో లాభాలు బాగుంటాయి. అదృష్టం పూర్తిగా కలిసి వస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు!
Recommended image2
Moon Jupiter Conjunction: 4 రోజులు ఓపిక పడితే చాలు.. ఈ 5 రాశులవారికి గోల్డెన్ టైమ్ స్టార్ట్!
Recommended image3
Rahu Kuja Transit: ఈ 4 రాశుల వారు సరిగ్గా 17 రోజుల్లోపు శుభవార్త వినే అవకాశం, మీ రాశి ఉందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved