MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Astrology
  • రాహు కేతుల నక్షత్ర మార్పు, ఈ మూడు రాశులు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యే ఛాన్స్

రాహు కేతుల నక్షత్ర మార్పు, ఈ మూడు రాశులు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యే ఛాన్స్

Rahu Ketu Transit: నవంబర్ లో రాహు కేతువులు తమ నక్షత్రాలను మార్చుకోనున్నాయి.  ఈ నక్షత్ర మార్పు మూడు రాశుల జీవితాల్లో ఊహించని మార్పులు తీసుకురానుంది.  ఆ రాశుల అదృష్టం రెట్టింపు కానుంది. దీని కారణంగా వారి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 24 2025, 04:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రాహు కేతు సంచారం..
Image Credit : Twitter

రాహు కేతు సంచారం..

గ్రహాలు తరచుగా మారుతూనే ఉంటాయి. ఒక్కో సారి రాశులను మార్చుకుంటే.. కొన్ని సార్లు నక్షత్రాలను మార్చుకుంటూ ఉంటాయి.  వచ్చే నెల అంటే నవంబర్ లో రాహు కేతులు తమ నక్షత్రాన్ని మార్చుకోనున్నారు. నవంబర్ 23 వ తేదీ రాహువు పూర్వ భాద్రపద నక్షత్రాన్ని విడిచి శతభిష నక్షత్రంలో అడుగుపెడతాడు. అదే సమయంలో కేతువు పూర్వ ఫల్గుణి నక్షత్రం లో మూడో పాదం నుంచి రెండో పాదంలోకి ప్రవేశిస్తాడు. ఈ రెండు గ్రహాల నక్షత్ర మార్పులు మూడు రాశుల ప్రజలకు ప్రయోజనాలు మోసుకురానున్నాయి. మరి,  ఆ రాశులేంటో చూద్దాం….

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
తుల రాశి..
Image Credit : Asianet News

తుల రాశి..

రాహు కేతుల నక్షత్ర మార్పు తుల రాశివారికి చాలా శుభ ప్రదంగా ఉంటుంది.  ఈ రాశి వారి ఆలోచనల్లో కొత్త మార్పులు వస్తాయి.  దీని కారణంగా, కొత్త పనులు , ప్రాజెక్టులు మొదలుపెడతారు.  మీ కెరీర్ లో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం. ఏ నిర్ణయం తీసుకున్నా మీకు అనుకూలంగా ఉంటుంది. కేతువు ప్రభావంతో కుటుంబ సంబంధాలు బలపడతాయి. జీవితంలో స్థిరత్వం ఉంటుంది. ఆర్థికంగా మంచి స్థాయిలోకి వెళతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ధ్యానం చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది.

34
ధనుస్సు
Image Credit : our own

ధనుస్సు

ధనుస్సు రాశి వారికి రాహు, కేతువుల ఈ సంచారం అదృష్టాన్ని పెంచుతుంది. రాహువు కారణంగా ఈ రాశివారు విద్యా రంగంలో రాణిస్తారు.  కొత్త ప్రయాణాలు చేస్తారు.  వ్యాపారం, ఉద్యోగంలో కూడా సత్తా చాటగలరు. కేతువు ప్రభావం మీలో ఆధ్యాత్మిక ఎదుగుదల, మానసిక సమతుల్యతను తెస్తుంది. ఆర్థిక పరిస్థితి బలంగా మారుస్తుంది. పెట్టుబడుల నుంచి లాభాలు అందుకుంటారు. సామాజిక జీవితంలో చురుకుదనం పెరుగుతుంది, భవిష్యత్తులో ఉపయోగపడే కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

44
మకర రాశి..
Image Credit : Asianet News

మకర రాశి..

రాహు, కేతువుల నక్షత్ర మార్పు మీ కెరీర్, ఆర్థిక పరిస్థితిని బలపరుస్తుంది. రాహువు మీ పనిలో కొత్త బాధ్యతలు, అవకాశాలను తెస్తాడు. ఇది మీ కీర్తిని పెంచుతుంది. కేతువు సంచారం కుటుంబ వాతావరణంలో సామరస్యాన్ని పెంచుతుంది. మనశ్శాంతి ఉంటుంది. ఆర్థిక విషయాల్లో, ముఖ్యంగా పాత పెట్టుబడుల నుంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కష్టానికి తగిన ఫలితాలు లభిస్తాయి. ధ్యానం, యోగా మీ మనోధైర్యాన్ని ఉన్నత స్థాయిలో ఉంచుతాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం
రాశి ఫలాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఈ నాలుగు రాశులవారికి విపరీతంగా కలిసివస్తుంది..!
Recommended image2
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. గ్రహాల మార్పుతో ఈ వారం ఏ రాశికి కలిసొస్తుందంటే?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు మంచి పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు!
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు అదృష్టానికి మారుపేరు..!
Recommended image2
Zodiac signs: కార్తీక మాసంలో ఈ రాశులకు మహర్దశ.. పట్టిందల్లా బంగారమే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved