MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Zodiac sign: శ్రావణ మాసంలో మూడు రాశులకు లక్ష్మీ కటాక్షమే..!

Zodiac sign: శ్రావణ మాసంలో మూడు రాశులకు లక్ష్మీ కటాక్షమే..!

 ఆషాడ మాసం ముగియగానే శ్రావణ మాసం మొదలౌతుంది. జోతిష్య శాస్త్రం లో శని తిరోగమనం కారణంగా శ్రావణమాసంలో చాలా మార్పులు జరగనున్నాయి. ముఖ్యంగా మూడు రాశుల జీవితం పూర్తిగా మారిపోనుంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 07 2025, 05:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
శ్రావణ మాసంలో..
Image Credit : Asianet News

శ్రావణ మాసంలో..

వేద క్యాలెండర్ ప్రకారం.. శ్రావణ మాసాన్ని శివుడికి అంకితం చేస్తారు. ఈ సమయంలో విష్ణుమూర్తి యోగనిద్రలో ఉంటాడు. కాబట్టి.. ఈ సమయంలో అంటే శ్రావణ, కార్తీక మాసాల్లో లోకం మొత్తాన్ని చూసుకునే బాధ్యత శివుడిపై ఉంటుంది. అందుకే శ్రావణ, కార్తీక మాసాల్లో శివయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అంతేకాకుండా, శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి కూడా పెద్ద పీట వేస్తారు. శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తూ, వరలక్ష్మీ వ్రతం కూడా చేసుకుంటారు. కాగా.. ఈ శ్రావణ మాసంలో జోతిష్య పరంగా కూడా చాలా మార్పులు జరగనున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నాలుగు గ్రహాల తిరోగమనం..
Image Credit : Asianet News

నాలుగు గ్రహాల తిరోగమనం..

ముఖ్యంగా శని తిరోగమనం అన్ని రాశులపై ఎక్కువ ప్రభావం చూపించనుంది. జులై 13వ తేదీన శని తిరోగమనంలోకి వెళతారు, ఆ తర్వాత జులై 18వ తేదీన బుధుడు తిరోగమనం ప్రారంభిస్తాడు. కానీ రాహువు, కేతువు ఇప్పటికే తిరోగమనంలో ఉన్నారు. ఈ నాలుగు గ్రహాల తిరోగమనం శ్రావణ మాసంలో మూడు రాశుల వారికి శుభ ఫలితాలను ఇవ్వనుంది. మరి, ఆ మూడు రాశులేంటో చూద్దామా...

35
1.వృషభ రాశి...
Image Credit : Asianet News

1.వృషభ రాశి...

శ్రావణ మాసంలో వృషభ రాశి వారికి చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఆదాయం పెరుగుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుంటే మీరే ఆశ్చర్యపోతారు. ఈ సమయంలో ఈ రాశివారి ఖర్చులు పూర్తిగా తగ్గిపోతాయి. డబ్బు చాలా ఎక్కువగా ఆదా చేస్తారు. వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది. భార్యభర్తల మధ్య ఏవైనా మనస్పర్థలు ఉంటే, అవి పూర్తిగా తగ్గిపోతాయి.సమాజంలో గౌరవం పెరుగుతుంది.

45
2.కర్కాటక రాశి..
Image Credit : Asianet News

2.కర్కాటక రాశి..

కర్కాటక రాశి వారికి ఈ శ్రావణ మాసం చాలా మేలు చేయనుంది. ముఖ్యంగా వివాహం కాని వారికి ఈ సమయంలో పెళ్లి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో ఎవరికైనా కూడా పెళ్లి జరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో ఆర్థిక లాభాలు కలుగుతాయి. అకస్మాత్తుగా చేతికి డబ్బు అందే అవకాశం ఉంది.

55
3.మీన రాశి..
Image Credit : Asianet News

3.మీన రాశి..

మీన రాశివారికి శ్రావణ మాసం బాగా కలిసొచ్చే అవకాశం ఉంది. డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి. మీరు ఎవరికైనా గతంలో డబ్బు ఇచ్చి ఉంటే.. ఆ డబ్బు మీకు తిరిగి అందే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు భౌతిక ఆనందాన్ని పొందవచ్చు. మీరు కొత్త వాహనం, ఇల్లు, కారు లేదా ఏదైనా విలువైన వస్తువు కొనుగోలు చేయవచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశులపై కుబేరుడి అనుగ్రహం.. వీరికి డబ్బు కొరతే ఉండదు..!
Recommended image2
Zodiac signs: ఈ రాశులవారిలో ఒక స్పెషల్ పవర్ ఉంటుంది.. ఎవరినైనా ఆకర్షించగలరు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved