MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • ఈ రాశుల వారు చాలా తెలివైనవారు.. తక్కువ టైంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంటారు

ఈ రాశుల వారు చాలా తెలివైనవారు.. తక్కువ టైంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంటారు

జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవాలనుకుంటే ముందుగా ఆ వ్యక్తి రాశిని తెలుసుకోవాలి. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని రాశుల వారు తెలివైనవారిగా గుర్తించబడుతారు. ఈ రాశుల వారు చాలా తక్కవ సమయంలోనే సమాజంలో మంచి గుర్తింపును కూడా తెచ్చుకుంటారు. ఇంతకీ వాళ్లే ఏ రాశులవారంటే?  

1 Min read
Author : Shivaleela Rajamoni
| Updated : Dec 08 2023, 05:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ఒక వ్యక్తి రాశిని బట్టి అతని స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని ఇట్టే తెలుసుకోవచ్చు. ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే.. ముందుగా అతని రాశి ఏంటో తెలుసుకోవాలంటారు జ్యోతిష్యులు. 
అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని రాశులు వారు చాలా స్మార్ట్. వీళ్లు ఎంతో తెలివైన వారిగా పరిగణించబడుతున్నారు. ఇంతకీ తెలివైన రాశులు ఏవేవంటే? 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కన్యారాశి

కన్యారాశి

కన్యారాశి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కన్య రాశి వారు తెలివైన వారిగా పరిగణించబడతారు. ఈ రాశుల వారు పని పట్ల నిజాయిగా తింటారు. వీరు వివేకవంతులు. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ఈ రాశుల వారికి అద్భుతమైన అంకితభావం ఉంటుంది. వీళ్లు తమ ప్రవర్తన, మాటతీరుతో ప్రతి ఒక్కరి హృదయాలను గెలుచుకుంటారు. వీళ్లు పనిలో తమ సత్తాను చాటుకుంటారు. అందుకే వీళ్లు సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. 

34
Gemini

Gemini

మిథున రాశి

మిథున రాశి వారు కూడా తెలివైన రాశుల జాబితాలో ఉన్నారు. వీరికున్న అమితమైన తెలివితేటలు.. వీరిని ఎక్కడికి వెళ్లినా మంచి గుర్తింపు వచ్చేలా చేస్తాయి. చాలా తక్కువ సమయంలో ఈ రాశుల వారు అంది మన్ననలను పొందుతారు. ఈ రాశుల వారు పనివిషయంలో చాలా సీరియస్ గా ఉంటారు. ఇది కేవలం పనిరంగంలోనే కనిపిస్తుంది.  
 

44
వృషభ రాశి

వృషభ రాశి

వృషభ రాశి

ఈ రాశి వాళ్లకు అవగాహన చాలా అద్భుతంగా ఉంటుంది. వీరికున్న తెలివితేటల కారణంగా ఈ సమాజంలో మంచి గుర్తింపును పొందుతారని జ్యోతిష్యులు అంటున్నారు. అందుకే వీళ్ల పనిని బాగా మెచ్చుకుంటారు. ఈ రాశి వారు అన్ని చోట్ల అధికారం చెలాయిస్తారు. తమ తెలివితేటలతో అన్ని రంగాల్లో ముందుకు వెళతారు.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Date: పుట్టిన తేదీ ప్రకారం.. మీ పర్సులో ఇవి ఉంటే డబ్బుకు లోటుండదు!
Recommended image2
Planets Movement: శని, గురు గ్రహాల కలయికతో నవపంచమ యోగం.. ఈ 4 రాశులకు పట్టిందల్లా బంగారమే
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved