MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • ఈ రాశుల వారు.. తమ పిల్లల గురించి ఈ సలహాలు పాటించాల్సిందే..!

ఈ రాశుల వారు.. తమ పిల్లల గురించి ఈ సలహాలు పాటించాల్సిందే..!

ఈ రాశులవారు.. తమ పిల్లల పెంపకం విషయంలో కొన్ని సలహాలను కచ్చితంగా పాటించాలట. మరి ఆ సలహాలేంటో ఓసారి చూద్దాం.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jan 13 2022, 03:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
parents

parents

పిల్లల పై తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు.  తమ పిల్లలను.. అలా పెంచాలి ఇలా పెంచాలి అని కలలు కంటూ ఉంటారు.  అయితే.. జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ రాశులవారు.. తమ పిల్లల పెంపకం విషయంలో కొన్ని సలహాలను కచ్చితంగా పాటించాలట. మరి ఆ సలహాలేంటో ఓసారి చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213

1.మేష రాశి..
దాదాపు మేష రాశివారు.. తమ పిల్లలను చాలా ఎక్కువగా ప్రేమిస్తారు. ఎంతలా అంటే.. వారిని క్షణం కూడా వదిలిపెట్టరు. వారికి కనీసం  కొంత పర్సనల్ స్పేస్ కూడా ఇవ్వరు. మీకు పిల్లలంటే  ఎంత ఇష్టం ఉన్నా.. వారిని అలా ఇబ్బంది పెట్టకూడదట. వారికంటూ కాసేపు స్పేస్ ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు.

313

2.వృషభ రాశి..

వృషభ రాశివారు చాలా మొండిగా ఉంటారు. కానీ వారి మనసు బంగారం. కాగా.. ఈ రాశివారు తమ పిల్లలకు.. మంచేదో.. చెడు ఏదో.. చిన్న తనం నుంచే కచ్చితంగా నేర్పించాలి. వారికి జీవితాంతం ఉపయోగపడే విషయాలను నేర్పించాలి.

413

3.మిథున రాశి..
ఈ రాశివారు ఎప్పుడూ చాలా సరదాగా ఉంటారు. అందరినీ నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు. కాబట్టి.. వీరు.. తమ పిల్లలకు ఈ విషయాన్ని నేర్పిచడం ఉత్తమం. దానితోపాటు.. తెలివితేటలు, క్రియేటివిటీ కూడా పెరిగేలా చేయాలి.
 

513

4.కర్కాటక రాశి..
కర్కాటక రాశివారు చాలా ఎమోషనల్ పర్సన్స్. అయితే.. తల్లిదండ్రులుగా మాత్రం మీరు మరీ ఇలా ఎమోషనల్ గా ఉండటం మంచిది కాదు.  పిల్లల ముందుకు మీ  ఎమోషన్ ని కంట్రోల్ లో ఉంచుకోవాలి.  పిల్లలతో కొంచెం స్ట్రిక్ట్ గా ఉండాలి.
 

613

5.సింహ రాశి..
మామూలుగా సింహ రాశివారు చాలా డామినేటింగ్ గా ఉంటారు.  పేరెంట్స్ గా కూడా వీరు డామినేటింగ్ గా ఉంటారు. అయితే.. పిల్లలతో వీరు అలా ఉండకూడదట. కాస్త స్నేహ పూర్వకంగా  ఉండటం అలవాటు చేసుకోవాలట.

713

6.కన్య రాశి..
ఈ రాశివారు.. అందరితోనూ చాలా స్నేహంగా ఉంటారు. అయితే.. పిల్లలతో కూడా అలానే ఉండాలట. వారు తెలిసీ తెలీక చిన్న తప్పులు  చేస్తే.. వారిని మన్నించి.. దాని నుంచి.. వారు మంచి నేర్చుకునేలా సహకరించాలి.

813

7.తుల రాశి..
తుల రాశికి చెందిన తల్లి, తండ్రి ప్రతి విషయంలోనూ చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటారు. వారు.. తమ పిల్లల విషయంలోనూ అలానే ఉండాలి. వారికి ప్రతి విషయంలోనూ.. తోడుగా.. వారి ఎదుగుదలకు సహకరించాలి.
 

913

8.వృశ్చిక రాశి..

ఈ రాశి పేరెంట్స్.. తమ పిల్లల విషయంలో చాలా పొసెసివ్ గా ఉంటారు. అలా ఉండటం వల్ల పిల్లలు ఇబ్బందిపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి..  దీనిని తగ్గించుకొని వారికి మంచి సలహాలు ఇవ్వడం పై దృష్టి పెట్టాలి.
 

1013

9.ధనస్సు రాశి..
ఈ రాశివారు ప్రతి విషయంలోనూ చాలా స్పాంటేనియస్ గా ఉంటారు. కాబట్టి.. ఈ రాశివారు తమ పిల్లలకు.. భవిష్యత్తులో లక్ష్యాన్ని చేరుకునేందుకు ఏం చేయాలి అనే విషయాన్ని.. అలాగే.. వారు ఒత్తిడి నుంచి బయటపడేందుకు సహాయం చేయాలి.
 

1113

10.మకర రాశి..
ఈ రాశివారు సూపర్ కాలిక్యూలేటివ్ గా ఉంటారు. అయితే.. ఈ రాశివారు తమ పిల్లలను హ్యాండిల్ చేసే టప్పుడు..  తమ బుర్రను ప్రశాంతంగా.. ఫ్రీగా ఉండేలా చూసుకోవాలి. పిల్లల విషయంలోనూ అన్నీ కాలిక్యూలేటివ్ గా ఉండకూడదు.
 

1213

11.కుంభ రాశి..
ఈ రాశివారు చాలా లిబరల్ గా ఉంటారు. అయితే.. పిల్లల విషయంలో మాత్రం వీరు అలా ఉండకూడదు. కొంచెం వారితో టఫ్ గా ఉంటే.. వారి పిల్లల భవిష్యత్తు అందంగా ఉంటుంది.
 

1313

12.మీన రాశి..
ఈ రాశివారు.. తమ పిల్లల సౌకర్యవంతంగా ఉండేందుకు ఏం చేయడానికైనా వెనకాడరు. అయితే.. మరీ అలా అలవాటు చేయడం పిల్లలకు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. పిల్లలను కొంత వరకు కష్టపడమని చెప్పడంలో ఎలాంటి నష్టం లేదు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Venus Blessings: ఈ 5 రాశులవారికి శుక్ర దశ.. డబ్బుకు డబ్బు, పేరుకు పేరు!
Recommended image2
Mercury Transit: సెప్టెంబర్ లో బుధుడి ద్వంద్వ సంచారం..5 రాశులకు అదృష్టం, డబ్బే డబ్బు
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి జీవిత భాగస్వామి ద్వారా ఆకస్మిక ధన లాభం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved