MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Astrology
  • Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలకి గొడవలు పెట్టుకునే భార్య వస్తుంది!

Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలకి గొడవలు పెట్టుకునే భార్య వస్తుంది!

పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. పెళ్లి బంధంలో ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ప్రయాణం చేస్తారు. కష్ట, సుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటారు. మనసులు తెలుసుకొని ప్రవర్తిస్తుంటారు. ఇద్దరిలో ఒక్కరి ప్రవర్తన తేడాగా ఉన్న ఆ బంధంలో మనస్ఫర్థలు రావడం ఖాయం. సంఖ్యా శాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన అబ్బాయిలకు గొడవలు పెట్టుకునే భార్యలే వస్తారట. మరీ ఆ తేదీల్లో మీరుగానీ.. మీకు తెలిసిన వారు కానీ.. జన్మించారో ఓసారి చెక్ చేస్కోండి.

1 Min read
Author : Kavitha G
Published : Apr 17 2025, 02:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

సంఖ్యా శాస్త్రం ప్రకారం ప్రతి వ్యక్తి తన ప్రేమ, పెళ్లి జీవితానికి సంబంధించిన అనేక ప్రశ్నలకు ముందుగానే సమాధానం తెలుసుకోవచ్చు. ఒక వ్యక్తి ఎలాంటి జీవిత భాగస్వామిని పొందుతారనే దాని గురించి కూడా సంఖ్యా శాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చు. నిజానికి న్యూమరాలజీ వ్యక్తి భవిష్యత్ గురించి అనేక రహస్యాలను వెల్లడిస్తుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఈ తేదీల్లో పుట్టిన వారు భార్య మాటే వింటారు!

ఈ తేదీల్లో పుట్టిన వారు భార్య మాటే వింటారు!

సంఖ్యా శాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా  2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వారికి అధిపతి చంద్రుడుగా పరిగణించబడుతుంది. ఈ వ్యక్తులు తమ భార్యల సలహా తీసుకున్న తర్వాతే ప్రతి పని చేస్తారు. ఎందుకంటే వారి భార్యలు వారిని నియంత్రిస్తారు. ఈ వ్యక్తుల జీవితంలో వారి భార్య పాత్ర చాలా ముఖ్యమైంది. వారు తమ భార్యలకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకోలేరు.
 

34
ఈ తేదీల్లో పుట్టిన వారికి గొడవలు చేసే భార్యలొస్తారు!

ఈ తేదీల్లో పుట్టిన వారికి గొడవలు చేసే భార్యలొస్తారు!

ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వారికి అధిపతి గురువుగా పరిగణించబడుతుంది. ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలకి గొడవలు చేసే భార్యలు వచ్చే అవకాశం ఎక్కువ. వారి భార్య ఇంటిని శాసిస్తుంది. వారు తమ భార్యలకు వ్యతిరేకంగా వెళ్తే.. ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతాయి.

44
ఈ తేదీల్లో పుట్టిన వారికి భార్యతో ఇబ్బందులు!

ఈ తేదీల్లో పుట్టిన వారికి భార్యతో ఇబ్బందులు!

న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో 5, 14, 23 తేదీల్లో జన్మించిన వారికి అధిపతి బుధుడుగా పరిగణించబడుతుంది. ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలు బుధ గ్రహ ప్రభావానికి ఎక్కువగా లోనవుతారు. ఈ వ్యక్తులు తమ భార్యల వల్ల ఇబ్బందులు పడుతుంటారు. ఎందుకంటే వారి భార్యలు కఠిన స్వభావాన్ని కలిగి ఉంటారు.
 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
రాశి ఫలాలు
బంధుత్వం

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఈ మూడు రాశులవారికి విపరీతంగా కలిసివస్తుంది..!
Recommended image2
Zodiac Signs: ఈ 4 రాశుల అబ్బాయిలు భార్య మాట అస్సలు వినరు.. వారి మాటే ఫైనల్!
Recommended image3
Kitchen Vastu: ఇంట్లో 3 బర్నర్ల గ్యాస్ స్టవ్ ఉండకూడదా? ఖర్చులు పెరుగుతాయా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved