MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • వాస్తు ప్రకారం.. బెడ్ దగ్గర వీటిని అసలే పెట్టకూడదు..

వాస్తు ప్రకారం.. బెడ్ దగ్గర వీటిని అసలే పెట్టకూడదు..

వాస్తు ప్రకారం.. కొన్ని వస్తువులను మనం పడుకునే బెడ్ దగ్గర పెట్టకూడదు. వీటిని బెడ్ దగ్గర పెట్టడం వల్ల సరిగ్గా నిద్రపట్టకపోవడమే కాకుండా మీరు జీవితంలో డబ్బుకు సంబంధించిన సమస్యలను ఫేస్ చేసే అవకాశముందని జ్యోతిష్యులు చెబుతున్నారు.  

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : Dec 12 2023, 04:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వాస్తు చిట్కాలు

వాస్తు చిట్కాలు

వస్తువులను ఒకచోట పెట్టేటప్పుడు నియమాలను పాటించాలి. అలాగే దిశలను కూడా చూసుకోవాలి. తప్పుడు దిశలో పెడిగితే ప్రతికూల శక్తుల ప్రభావం పెరుగుతుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. మరి  నిద్రపోయేటప్పుడు ఎలాంటి వస్తువులు బెడ్ దగ్గర పెట్టకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Vastu tips of broom

Vastu tips of broom

చీపుర్లు 

హిందూ మతంలో.. చీపురును ఎంతో పవిత్రంగా భావిస్తారు. అందుకే రాత్రి పడుకునేటప్పుడు దానిని తప్పుడు ప్రదేశంలో పెట్టకూడదు. అలాగే మంచం కింద చీపురును ఎట్టి పరిస్థితిలో పెట్టకూడదు. ఎందుకంటే వాస్తు ప్రకారం, శాస్త్రాల ప్రకారం.. ఇలా చేయడం అస్సలు మంచిది కాదు. బదులుగా చీపురును ఎవరూ చూడని ప్రదేశంలో పెట్టొచ్చు. అలాగే వాయవ్య మూలన చీపుర్లను ఉంచడానికి మంచిదని భావిస్తారు. అలాగే చీపురును వంటగది, పడకగది లేదా పూజగది దగ్గర ఎప్పుడూ ఉంచకూడదు. ఇలా పెడితే మీరు ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. 
 

34
బెడ్ రూం

బెడ్ రూం

మొబైల్, వాచ్ లు

బెడ్ దగ్గర మొబైల్ లేదా వాచ్ వంటి ఏ రకమైన ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా పెట్టకూడదని వాస్తు శాస్త్రంలో నమ్ముతారు. అలాగే వార్తాపత్రిక లేదా పుస్తకం వంటి విద్యకు సంబంధించిన పుస్తకాలను కూడా తల దగ్గర పెట్టుకుని పడుకోకూడదు. ఎందుకంటే ఇలా చేస్తే మీరు జ్ఞానాన్ని అవమానించినట్టు అవుతుంది.
 

44
వాస్తు చిట్కాలు

వాస్తు చిట్కాలు

అల్లం

కొద్దిగా అల్లంను గుడ్డలో కట్టి దిండు కింద పెట్టుకుని పడుకోవడం వల్ల పీడకలల పడే సమస్య పోతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలాగే రాత్రి నిద్రలో మీరు భయంతో అకస్మాత్తుగా కళ్లు తెరిస్తే 5-6 చిన్న యాలకులను దిండు కింద గుడ్డలో కట్టి పెట్టండి. అలాగే రాత్రి పడుకునే ముందు ఒక బాటిల్ వాటర్ ను  మీ దగ్గర పెట్టుకోవచ్చు. 
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Date: పుట్టిన తేదీ ప్రకారం.. మీ పర్సులో ఇవి ఉంటే డబ్బుకు లోటుండదు!
Recommended image2
Planets Movement: శని, గురు గ్రహాల కలయికతో నవపంచమ యోగం.. ఈ 4 రాశులకు పట్టిందల్లా బంగారమే
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved