MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • కుంభ రాశివారికి ఈ విషయాలు అస్సలు చెప్పకూడదు తెలుసా..?

కుంభ రాశివారికి ఈ విషయాలు అస్సలు చెప్పకూడదు తెలుసా..?

కుంభ రాశివారికి ..  మీ ప్రేమను తెలియజేయకూడదట. అంతేకాదు.. మీకు వారి పట్ల ఎంత శ్రద్ధ ఉందనే విషయాన్ని కూడా చెప్పొద్దు. అలా చెబితే.. వారు మిమ్మల్ని గ్రాంటెడ్ గా తీసుకోవడం మొదలుపెడతారు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Nov 25 2021, 04:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈ రాశివారు చాలా తెలివిగలవారు. చాలా ఆశావాదులు కూడా. జీవితంలో సానుకూలంగా ఉండేలా ప్రతీదీ ప్లాన్ చేసుకుంటారు. ప్రతి విషయాన్ని ముందు ఆలోచనలు చేస్తూ ఉంటారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోరు. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అయితే.. కొన్నిసార్లు వీరు అసాధరణంగా కూడా ప్రవర్తించే అవకాశం ఉంది.  కాబట్టి... ఈ రాశివారికి కొన్ని విషయాలు అస్సలు చెప్పకూడదు. మరి అవేంటో ఓసారి చూద్దామా..

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

కొన్ని విషయాలు చెప్పడం వల్ల.. కుంభ రాశివారికి మీరు దూరమయ్యే అవకాశం ఉంది.  కుంభ రాశివారికి ..  మీ ప్రేమను తెలియజేయకూడదట. అంతేకాదు.. మీకు వారి పట్ల ఎంత శ్రద్ధ ఉందనే విషయాన్ని కూడా చెప్పొద్దు. అలా చెబితే.. వారు మిమ్మల్ని గ్రాంటెడ్ గా తీసుకోవడం మొదలుపెడతారు.

37

కుంభ రాశివారికి హింస పెద్దగా నచ్చదు.  ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను శాంతియుతంగా పరిష్కరించడానికి ఆలోచించాలి. అలా కాకుండా.. హింసాత్మకంగా ఆలోచిస్తే.. అది కుంభ రాశివారికి నచ్చదు. వారికి ఈ విషయం తెలిస్తే.. కుంభ రాశివారు మీకు పూర్తిగా దూరమయ్యే అవకాశం ఉంది.

47

కుంభరాశి వారు ఏమి చేయాలి లేదా చేయకూడదని చెప్పడాన్ని అభినందించరు. వారు తమ స్పేస్, సృజనాత్మకత , స్వేచ్ఛకు చాలా విలువ ఇస్తారు. వీటిని పట్టించుకోకపోతే.. వీరు మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోతారు.

57

కుంభరాశులు కొంత సమయం ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు, ఎందుకంటే ఇది రోజువారీ పోరాటాల నుండి విరామం తీసుకునే వారి మార్గం. కాబట్టి..  ఈ విషయాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే.. వీరికి నచ్చదు.

67

ఈ రాశివారికి జీవితంలో..   చాలా లక్ష్యాలు ఉంటాయి. వాటిని చేరుకోవడానికి  వారు ఎంతో కష్టపడుతూ ఉంటారు. వాటిని వదిలేయమని ఎవరైనా చెబితే వీరికి నచ్చదు.

77

ప్రతి ఒక్కరిలో కొన్ని బలాలు ఉంటాయి. దీని కోసం ఎవరినైనా ప్రశ్నించడం లేదా అనుమానించడం తప్పు, కానీ కుంభరాశి విషయంలో ఈ విషయం వారిని చాలా ఇబ్బంది పెడుతుంది. అవసరమైతే మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోయే అవకాశం కూడా ఉంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Guru gamanam: గురు సంచారంతో ఈ 4 రాశుల వారికి తిప్పలు తప్పవు, అయితే కొన్ని రోజులే
Recommended image2
Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారు మంచి మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు అవసరానికి చేతిలో డబ్బులేక ఇబ్బంది పడతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved