MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Planetary Retrograde: మూడు గ్రహాల వక్ర సంచారం వల్ల ఈ 3 రాశులకు ఈ నెలంతా కలిసొస్తుంది

Planetary Retrograde: మూడు గ్రహాల వక్ర సంచారం వల్ల ఈ 3 రాశులకు ఈ నెలంతా కలిసొస్తుంది

Planetary Retrograde: నవంబర్లో మూడు గ్రహాలు వక్ర సంచారం చేయబోతున్నాయి. ఈ గ్రహాల వక్ర సంచారం వల్ల కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది. కొన్ని రాశుల వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. 

1 Min read
Author : Haritha Chappa
Published : Nov 12 2025, 11:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మూడు  గ్రహాల వక్ర సంచారం
Image Credit : Astroved

మూడు గ్రహాల వక్ర సంచారం

జ్యోతిషశాస్త్రంలో వక్ర సంచారం ఎంతో ముఖ్యమైనది.  ఒక గ్రహం వెనుకకు ప్రయాణించడాన్ని వక్రసంచారం అంటారు. ఈ నవంబర్‌ నెలలో మూడు గ్రహాలు వక్ర స్థితిలో సంచరించబోతున్నాయి. దీని వల్ల కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది. ఏ గ్రహాలు వక్ర సంచారంలో ఉండబోతున్నాయో తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
గురు గ్రహం
Image Credit : Asianet News

గురు గ్రహం

నవంబర్ 11, 2025న గురు గ్రహం ఇప్పటికే కర్కాటక రాశిలో వక్ర సంచారం చేస్తున్నాడు. ఈ వక్ర స్థితి మార్చి 2026 వరకు కొనసాగుతుంది. దీనివల్ల  కుటుంబ, ఆర్థిక విషయాల్లో ఎన్నో మార్పులు కలుగుతాయి.

36
బుధ గ్రహం
Image Credit : Asianet News

బుధ గ్రహం

నవంబర్ 10, 2025 నుంచి బుధుడు వృశ్చిక రాశిలో వక్ర సంచారంలోనే ఉన్నాడు. బుధుడు కమ్యూనికేషన్‌లో గందరగోళం, ప్రయాణాల్లో జాప్యం, ఒప్పందాల్లో సమస్యలను కలిగిస్తాడు. రహస్యంగా ఉంచాల్సిన విషయాలను బయటపెట్టేస్తాడు.

46
శని గ్రహం
Image Credit : Asianet News

శని గ్రహం

నవంబర్ 28, 2025 నుంచి శని దేవుడు కూడా  వక్రసంచారం ప్రారంభిస్తాడు.  మీనరాశిలో ఈ వక్ర సంచారం జరుగుతుంది. దీనివల్ల పనుల్లో పురోగతి, అడ్డంకులు తొలగిపోతాయి. స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు.

56
మంచి ఫలితాలు పొందే రాశులు
Image Credit : Asianet News

మంచి ఫలితాలు పొందే రాశులు

వృషభం: ఈ రాశి వారికి కుటుంబ సమస్యలు తీరిపోతాయి. వివాహంలో ఎదురవుతున్న అడ్డంకులు తొలగిపోతాయి. 

కన్య:  ఈ రాశి వారికి ఉన్న కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో విజయం సాధిస్తారు 

మకరం:  ఈ రాశి వారికి రాజయోగం కలుగుతుంది. వీరి ఆదాయం పెరుగుతుంది.

66
జాగ్రత్తగా ఉండాల్సిన రాశులు
Image Credit : stockPhoto

జాగ్రత్తగా ఉండాల్సిన రాశులు

మేషం: ఈ రాశి వారికి కుటుంబ, ఆస్తి విషయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి 

కుంభం: వృత్తిపరమైన పోటీలు, ఒత్తిడి పెరగవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
Dog Barking: రాత్రివేళ ఇంటి ముందు కుక్క మొరగడం అశుభమా? శకున శాస్త్రం ఏం చెబుతోంది?
Recommended image2
Curly hair: ఉంగరాల జుట్టు ఉన్నవారు చాలా ప్రత్యేకం.. వారి వ్యక్తిత్వం, లక్షణాలు ఇలా ఉంటాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved