MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Astrology
  • ఈ రాశివారు మాటలతో మాయాజాలం చేసేస్తారు..!

ఈ రాశివారు మాటలతో మాయాజాలం చేసేస్తారు..!

జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఏ రాశివారు.. మాటలతో ఎదుటివారిని సులభంగా ఆకట్టుకోగలరో చూద్దామా.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 10 2021, 03:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఒక్కొక్కరిలో ఒక్కో పత్యేకత ఉంటుంది.  అలా కొందరికి మాట్లాడటం అలవాటు. ఎంతలా అంటే.. నోరు తెరిస్తే ఇక మూత పడటం ఉండదు. అది కూడా ఎదుటి వారిని ఆకట్టుకునేలా మాట్లాడటం వారి  స్పెషాలిటీ.. జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఏ రాశివారు.. మాటలతో ఎదుటివారిని సులభంగా ఆకట్టుకోగలరో చూద్దామా..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

1.మిథున రాశి..
ఈ రాశివారు తమ చుట్టూ ఉన్నవారిని విపరీతంగా ప్రేమిస్తారు. వీరు చాలా సోషల్. ఎప్పుడూ ఉల్లాసంగా ఉంటారు. ఎదుటివారిని ఇట్టే ఆకర్షించేస్తారు. ప్రతి నిమిషం ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. మాట్లాడటానికి ఎలాంటి టాపిక్ లేకపోయినా.. వీరు మాట్లాడుతూనే ఉంటారు. ఇది వీరి స్పెషాలిటీ. తమతో ఉన్నవారు ఎప్పుడూ ఒంటరి అనే భావన రాకుండా చేయడంలో మీరు సిద్దహస్తులు. పుస్తకాలు, అభిరుచులు, సినిమాలు, గాసిప్స్ .. ఇలా ప్రతి విషయం గురించి వీరు మాట్లాడగలరు.
 

36

2.మేష రాశి..

ఈ రాశివారికి గొప్ప గొప్ప అభిప్రాయాలు ఉంటాయి. వారు ఏం చెప్పాలనుకుంటున్నారో అదే చెబుతారు. ఎదుటివారు వింటున్నారో లేదో కూడా కనీసం పట్టించుకోరు. నోరు మూతపడకుండా మాట్లాడటంలో.. వీరికి వీరే సాటి. మాట్లాడటానికి ఎమీ లేకపోతే.. గాసిప్స్ క్రియేట్ చేయడంలోనూ వీరు ముందుంటారు.

46

3.కుంభ రాశి..
ఈ  రాశివారు మామూలుగా అయితే చాలా కామ్ గా ఉంటారు. కానీ.. మాట్లాడటానికి ఏదైనా టాపిక్ ఉంది అంటే మాత్రం.. కంటిన్యూస్ గా మాట్లాడేస్తూనే ఉంటారు. చాలా బాగా మాట్లాడటం వీరికి బాగా ాఅలవాటు. ప్రపంచంలోని ప్రతి విషయం గురించి వీరు మాట్లాడగలరు. వీరికి మాట్లాడటం అంటే చాలా ఇష్టం.
 

56

4.సింహ రాశి..
ఈ రాశివారు అతిపెద్ద చాటర్ బాక్సర్ లు.. మాట్లాడటం మొదలుపెడితే,.. వీరిని ఆపడం ఎవరి వల్లా కాదు. ఎక్కువ లైమ్ లైట్ లో ఉండటానికి ఇష్టపడతారు.  తాము మాట్లాడేది.. అందరూ వింటారు.. అందరికీ నచ్చుతుంది అనే భావనలో వీరు ఉంటారు. 

66

5.మీన రాశి..
ఈ రాశివారి మనసు.. ఒక్కోసారి ఒక్కోలా ఆలోచిస్తూ ఉంటుంది.  వీరికి  ప్రజలతో మాట్లాడటం అంటే ఎక్కువ ఇష్టం. ప్రస్తుత పరిస్థితుల గురించి మాట్లాడటానికి ఇష్టపడారు. సుదీర్ఘ సంభాషణలు చేయడంలో ముందుంటారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Rakhi 2026: రాఖీ ఎప్పుడు క‌ట్టాలి.? స‌రైన సమయం ఏంటో తెలుసా.?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు!
Recommended image3
Vinayaka Chavithi 2026: వినాయక చవితి తర్వాత ఈ 4 రాశులవారి దశ తిరగడం ఖాయం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved