MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Astrology
  • ఈ రాశులవారు పరమ పిసినారులు...!

ఈ రాశులవారు పరమ పిసినారులు...!

డబ్బు ఖర్చు పెట్టేముందు ఆచి తూచి అడుగులు వేస్తారు. జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ కింది రాశులవారు..చాలా పిసినారులు.

2 Min read
Author : ramya Sridhar
Published : Nov 17 2022, 10:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

డబ్బు సంపాదించడం అందరూ చేస్తారు.  కానీ... సంపాదించిన డబ్బును ఆదా చేయడం తెలిసినవారు మాత్రమే ధనవంతులు అవుతారు. కొందరు చేతిలో డబ్బు ఉంటే విపరీతంగా ఖర్చు చేస్తారు. కానీ.. కొందరు మాత్రం చాలా ఆదా చేస్తారు. డబ్బు ఖర్చు పెట్టేముందు ఆచి తూచి అడుగులు వేస్తారు. జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ కింది రాశులవారు..చాలా పిసినారులు. డబ్బు ఖర్చు చేసే విషయంలో ఆచితూచి అడుగువేస్తారు.  ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Zodiac Sign

Zodiac Sign

1.వృషభ రాశి...

చౌకగా ఉండటం, పొదుపుగా ఉండటం మధ్య సన్నని గీత ఉంది. వృషభరాశి వారి వ్యక్తిత్వం అలాంటిదే. ఈ రాశివారు పసినారి అని చెప్పలేం. కానీ.... డబ్బు ఖర్చు విషయంలో చాలా పొదుపుగా ఉంటారు.. ఖర్చు చేసే విషయంలో.... బాగా ఆలోచిస్తారు.  వారు బాగా పరిశోధించిన విషయాలపై డబ్బు ఖర్చు చేస్తారు. పెట్టుబడి పెట్టే ముందు వారు లాభాలు, నష్టాలను చూస్తారు. అంతే కాదు, ప్రజలకు డబ్బు ఇవ్వడాన్ని వారు ద్వేషిస్తారు. వారు మిమ్మల్ని డిన్నర్‌కి తీసుకెళ్లినప్పుడు... ఈ రాశివారు బిల్లును డివైడ్ చేస్తారు.
 

35
Zodiac Sign

Zodiac Sign

కన్య రాశి...

ఈ రాశి వారు డబ్బు విషయంలో పొదుపుగా ఉంటారు. వారు ప్రతిదాని గురించి చాలా ఆందోళన చెందుతారు. డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టాలి..? ఎంత ఖర్చు పెట్టాలి అనే విషయంలో వీరు చాలా జాగ్రత్త తీసుకుంటారు.  అవసరం లేని వాటి కోసం డబ్బు ఖర్చు చేయడం వీరికి నచ్చదు.

45
Zodiac Sign

Zodiac Sign

3.మకర రాశి...

పనికిమాలిన ఖర్చుల నుండి తమను తాము నియంత్రించుకోవడం విషయానికి వస్తే వారు గొప్ప రోల్ మోడల్స్ కానీ వారు ఇప్పటికీ ఓవర్‌డ్రైవ్‌లో వెళ్ళవచ్చు. ఈ రాశివారికి డబ్బు ఎక్కువగా ఖర్చు చేయడం నచ్చదు. అలా చేసేవారిని చూసినా వీరు అసహ్యించుకుంటారు.

55
Zodiac Sign

Zodiac Sign

4.వృశ్చిక రాశి...

వృశ్చిక రాశివారు దుబారా ఖర్చులు చేయడాన్ని ఇష్టపడరు. వీరు డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తే... ఔటింగ్ లకు వెళ్లడాన్ని కూడా ఇష్టపడరు. వీరికి ఇతరుల కోసం డబ్బు ఖర్చు పెట్టడం కూడా నచ్చదు. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Raksha Bandhan 2026: రాఖీ పండగనాడు 3 మహా యోగాలు.. ఈ 5 రాశులవారికి పట్టిందల్లా బంగారమే!
Recommended image2
Saubhagya Yoga: సౌభాగ్య యోగంతో సెప్టెంబర్‌లో ఈ 4 రాశులవారు పట్టిందల్లా బంగారమే!
Recommended image3
Guru Gamanam: కేతు నక్షత్రంలోకి గురు గమనం.. ఈ రాశులకు కుబేర యోగం, డబ్బే డబ్బు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved