MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • ఈ రాశుల జోడి... బెస్ట్ సిస్టర్స్ అవుతారు...!

ఈ రాశుల జోడి... బెస్ట్ సిస్టర్స్ అవుతారు...!

ఈ రెండు రాశులవారికి ఒకరంటే మరొకరు అంటే అమితమైన ప్రేమ. ఒకరినొకరు మరింత ఎక్కువగా అర్థం చేసుకుంటారు. వీరిద్దరూ అక్కా చెల్లుళ్లు అయితే.. ఆ ఇల్లు అందంగా, సంతోషంగా ఉంటుంది.

2 Min read
Author : ramya Sridhar
Published : Nov 28 2022, 01:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

1.మేష-ధనస్సు రాశి..
మేష రాశి, ధనస్సు రాశి  ల మధ్య కంపాటబులిటీ  చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు రాశులవారికి జీవితం పట్ల  అవగాహన ఎక్కువ. సాహసాలు ఎక్కువగా ఇష్టపడతారు. ఈ రెండు రాశులవారికి ఒకరంటే మరొకరు అంటే అమితమైన ప్రేమ. ఒకరినొకరు మరింత ఎక్కువగా అర్థం చేసుకుంటారు. వీరిద్దరూ అక్కా చెల్లుళ్లు అయితే.. ఆ ఇల్లు అందంగా, సంతోషంగా ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

2.వృషభ -మకర రాశి...
వృషభ రాశి, మకర రాశులవారు  చాలా నిజాయితీ ఎక్కువ.ఈ రెండు రాశుల వారికి ఎక్కువగా మాట్లాడటం రాదు. కానీ... వారు.. ఎమోషన్స్ ని పంచుకోవడంలో మాత్రం వెనకాడరు. వీరి బంధం బాగుంటుంది.

38


3.మిథున రాశి- సింహ రాశి..
ఈ రెండు రాశుల వారు చాలా సరదాగా ఉంటారు. ఈ రెండు రాశుల వారిలోకాన్ఫిడెన్స్ లెవల్స్ కూడా చాలా ఎక్కువ అనే చెప్పాలి. పర్ఫెక్ట్ సిస్టర్ కాంబినేషన్ లో ఈ రెండు రాశులవారు ముందుంటారనే చెప్పాలి.

48

4.కర్కాటక రాశి- మీన రాశి..
కర్కాటక రాశివారు, మీన రాశివారు... ఈ రెండు రాశుల వారు చాలా ఎక్కువ తెలివిగలవారు. ఈ రెండు రాశుల వారికి కంపాటబులిటీ చాలా ఎక్కువ. ఈ రెండు రాశులవారు అక్కాచెల్లెళ్లు బాగా సెట్ అవుతారు.
 

58

5.కన్య రాశి- వృశ్చిక రాశి..
ఈ రెండు రాశుల అక్కాచెల్లెళ్లకు మధ్య కంపాటబులిటీ చాలా ఎక్కువ. పార్ట్ నర్ క్రైమ్ లో భాగమౌతారు. ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఇద్దరూ సరదాగా ఉంటారు. ఒకరికి ఏం కావాలో... మరొకరికి బాగా తెలుసు. అర్థం చేసుకుంటారు.

68

6.తుల-కుంభ రాశి...
తుల, కుంభ రాశుల వారికి తెలివితేటలు చాలా ఎక్కువ.ఈ రెండు రాశుల వారికి కంపాటబులిటీ చాలా ఎక్కువ. ఈ రాశుల వారికి స్వతంత్రంగా ఉండటం ఇష్టం. మానసికంగా స్ట్రాంగ్ గా ఉంటారు. ఈ రెండు రాశులు అక్కాచెల్లెళ్లు... చాలా ఫర్ఫెక్ట్ అని చెప్పొచ్చు.

78

7.ధనస్సు రాశి- సింహ రాశి..
ఈ రెండు రాశుల మధ్య కంపాటబులిటీ  కూడా చాలా ఎక్కువ అనే చెప్పొచ్చు.  ఈ రాశులవారు చాలా ప్రేమగా ఉంటారు. అందరినీ నవ్విస్తూ... చాలా సరదాగా ఉంటారు. ఒకరికోసం మరొకరు అండగా ఉంటారు.
 

88

8.మకర రాశి - కన్య రాశి..
ఈ రెండు రాశులవారికి భవిష్యత్తు పట్ల దృక్పథం ఎక్కువ. ఈ రెండు రాశుల అక్కాచెల్లెళ్ల కాంబినేషన్ చాలా బాగుంటుంది. మంచి సలహాలు ఒకరితో మరొకరు పంచుకుంటారు.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Saturn Transit: శని సంచారంతో ఈ 2 రాశులవారికి ఇల్లు, భూమి కొనే యోగం
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు!
Recommended image3
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి లాభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved