MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • సింహరాశిలోకి బుధుడు ప్రవేశం - ద్వాదశ రాశులపై ప్రభావం

సింహరాశిలోకి బుధుడు ప్రవేశం - ద్వాదశ రాశులపై ప్రభావం

సింహరాశిలోకి బుధుడు గస్టు 09 సోమవారం నాడు ప్రవేశించాడు. ఈ రాశిలో ఆగస్టు 26 ఉదయం 11.08 గంటల వరకు ఉండనున్నాడు. వైదిక జ్యోతిషం ప్రకారం బుధ గ్రహం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ స్థాన మార్పు వలన అన్ని రాశులపై ప్రభావం పడింది.

4 Min read
ramya Sridhar
Published : Aug 11 2021, 03:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
115
శ్లో. ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధం । సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం ॥ బుధుడు, సూర్యుని స్వంత రాశి అయిన సింహరాశిలోకి ఆగస్టు 09 సోమవారం రోజున ప్రవేశించాడు. ఈ రాశిలో ఆగస్టు 26 ఉదయం 11.08 గంటల వరకు ఉండనున్నాడు. జ్యోతిషం ప్రకారం బుధ గ్రహం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. బుధుడు ఓ చిన్న గ్రహం. కానీ ముఖ్యమైన గ్రహంగా పరిగణిస్తారు. ఈ దీన్ని గ్రహాల యువరాజుగా పిలుస్తారు. సనాతన ధర్మంలో బుధ గ్రహాన్ని దేవతగా పూజిస్తారు. హిందూ ధర్మం ప్రకారం బుధుడు జ్ఞానం, మేథస్సును సూచిస్తాడు. బుధవారం నాడు ఈ గ్రహాన్ని పూజించడం ఆనవాయితీ. ఈ గ్రహం ఉత్తర దిక్కుకు అధిపతిగా కొలుస్తారు. ఈ దిశలోనే కుబేరుడు ఉంటాడు.

215
సింహరాశిలోకి బుధుడు గస్టు 09 సోమవారం నాడు ప్రవేశించాడు. ఈ రాశిలో ఆగస్టు 26 ఉదయం 11.08 గంటల వరకు ఉండనున్నాడు. వైదిక జ్యోతిషం ప్రకారం బుధ గ్రహం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ స్థాన మార్పు వలన అన్ని రాశులపై ప్రభావం పడింది. సింహరాశిలో బుధాదిత్య యోగం:- ఆగస్టు నెలలో బుధుడు రెండు సార్లు రాశి పరివర్తనం చెందనున్నాడు. ముందుగా సింహంలో బుధుడు సంచరిస్తుండగా.. అనంతరం కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. కొన్ని రోజుల తర్వాత సూర్యుడు సింహరాశిలోకి వెళ్తాడు. అక్కడ బుధ గ్రహంతో కలయిక ఏర్పడుతుంది. ఈ విధంగా సూర్యుడు, బుధుడు కలవడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పరస్తుంది. సింహరాశిలో బుధుడు ఆగస్టు 9 తేదీన సూర్యుడు ఆగస్టు 17న సంచరిస్తారు. ఈ కారణంగా బుధాదిత్య యోగం సింహరాశిలో ఆగస్టు 17 నుంచి 26 వరకు ఏర్పడుతుంది. సింహరాశిలో బుధుడు సంచరించడం వల్ల అన్ని రాశులపై ప్రభావం పడుతుంది.

315
మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ గ్రహ మార్పిడి వల్ల ఆకస్మిక ధన లాభాలు ఉంటాయి. మీ కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు కలుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. పిల్లల వైపు నుంచి ఆనందాన్ని అనుభవిస్తారు. కొన్ని కారణాల వల్ల ప్రేమ జీవితంలో అపార్థాలు పెరుగుతాయి. మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి మీ మాటలను నియంత్రణలో ఉంచుకోండి. ఈ సమయంలో ఆవుకు సేవ చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది.

415
వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి :- ఈ సమయంలో మీకు సంపద తగినంత ఉంటుంది. మీ కుటుంబం పెరుగుతుంది. భౌతిక సౌకర్యాలు కూడా వృద్ధి చెందుతాయి. దీంతో పాటు కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడతాయి. ఈ రవాణా సమయంలో మీరు మీ కుటుంబానికి మీ ప్రేమ గురించి తెలియజేయవచ్చు. కుటుంబం నుంచి మద్దతు పొందుతారు.

515
మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :- ఈ మార్పు వలన సోదరులు, సోదరీమణుల నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు వ్యాపారంలో చాలా లాభాలు అందుకుంటారు. ఈ కాలంలో ఉద్యోగస్తులు బదిలీ అయ్యే అవకాశముంది. తోబుట్టువులతో సంబంధాలు బలంగా ఉంటాయి. మీరు మంచి సమయాన్ని గడుపుతారు. మీ ఆరోగ్యం నుంచి మీకు పూర్తిగా మద్దతు లభిస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు.

615
కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ సమయంలో మీరు కొన్ని ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. వ్యాపార పరంగా సమయం ప్రత్యేకంగా ఉండదు. వ్యాపారంలో వృద్ధి కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. బుధుడు రవాణా వల్ల కలిగే దుష్ఫలితాలను తగ్గించడానికి కర్కాటక రాశి వారు పూర్తి సహనం పాటించాలి.

715
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :- ఈ మార్పు వల్ల మీ ఆరోగ్యంలో కొన్ని హెచ్చుతగ్గులు ఉంటాయి. పిల్లల వైపు నుంచి కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో అనవసరమైన విభేదాలు పెరగవచ్చు. మీరు ఏదైనా పెట్టుబడి ప్లాన్ చేస్తుంటే నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే చేయండి. లేకుంటే నష్టాలు సంభవించవచ్చు.

815
కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ సమయంలో కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు నెలకొంటుంది. మీ సంపద కూడా పెరుగుతుంది. అందులో మీరు విజయం సాధిస్తారు. అధికారులు, ప్రభావవంతమైన వ్యక్తులతో సంబంధాలు మెరుగుపడతాయి. వృత్తి జీవితం మెరుగుపడుతుంది. అందులో మీరు విజయం సాధిస్తారు. భవిష్యత్తులో మీరు మంచి లాభం పొందవచ్చు.

915
తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ సమయంలో మీ రాశి వారికి ఆర్థిక నష్టాలు ఉండే అవకాశముంది. ఆదాయంలో కొంత కొరత ఉండవచ్చు. ఆగస్టు 26 వరకు మీరు ఏ నిర్ణయాన్ని తీసుకున్నా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి. ఎవరోకరి సలహా తీసుకుంటే మంచిది. అనవసరంగా సమయాన్ని వృథా చేయడం మానుకోండి.

1015
వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రవాణా ప్రభావం కారణంగా మీకు కష్ట సమయాల్లో ఇతలు నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపారంలో విస్తరణకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు కష్టపడి మంచి పలితాలను పొందుతారు. అంతేకాకుండా మీ ఆదాయం కూడా వృద్ధి చెందుతుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. బుధుడు రవాణా వల్ల సానుకూల ప్రయోజనాలు పొందడానికి ప్రతి రోజూ దుర్గా సప్తశతిని చదివితే మంచిది.

1115
ధనుస్సురాశి ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. మీ ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా పనిచేస్తుంది. మీ సంపద కూడా వృద్ధి చెందుతుంది. ఉద్యోగం చేసే వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. కుటుంబాన్ని బాగా చూసుకోగలుగుతారు. ఈ సమయంలో వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి.

1215
మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ సమయంలో మీరు సాధారణం కంటే ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్య సంబంధిత సమస్యలు అకస్మాత్తుగా కలవరపెట్టవచ్చు. మీరు వ్యాపార రంగానికి చెందినవారైతే అకస్మాత్తుగా మీ పని చెదిరిపోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా చేయండి.

1315
కుంభరాశి ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ సమయంలో జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు పొందుతారు. సోదరులతో మంచి సంబంధాలను సద్వినియోగం చేసుకుంటారు. మీరు ఉద్యోగాలను మార్చాలని చూస్తుంటే మంచి అవకాశాలను అందుకుంటారు. చట్టపరమైన వివాదాల్లో ప్రయోజనాలు ఉంటాయి.

1415
మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :- బుధుడు ఈ మార్పు వల్ల మీ సమయంలో కొంత ప్రభావం పడుతుంది. మీ మాటలపై నియంత్రణ కలిగి ఉండండి. ప్రయాణాలు సాగించే అవకాశముంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. గాయాలు అయ్యే అవకాశముంది. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. ఈ సమయంలో మీ సంపద కూడా పెరుగుతుంది.

1515
<p>డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు.&nbsp;సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151</p>

డిసెంబర్ 26 తేదీలో ఏర్పడే సూర్య గ్రహణం ఆ సమయంలో ఆరు గ్రహములు ఒకే రాశిలో ఉండటం వలన పన్నెండు రాశులపై ప్రభావం ఎలా ఉండబోతుంది, కొత్త సంవత్సరంలో తీసుకోబోయే నిర్ణయాలు గురించి వివరంగా తెలుసుకుందాం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Signs: మూడు గ్రహాల బలం… ఈ 6 రాశుల వారికి మంచి రోజులు వ‌చ్చేశాయ్‌. డ‌బ్బే డ‌బ్బు
Recommended image2
Numerology: ఈ తేదీల్లో పుట్టినవారు మాంసం, ఆల్కహాల్ ముట్టుకుంటే రాహు కేతువుల చెడు ప్రభావం తప్పదు
Recommended image3
Zodiac signs: ఈ రాశుల అమ్మాయిలు అందంలో అప్సరసలు. ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved