MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • కలలో దెయ్యాన్ని చూస్తే ఏమౌతుందో తెలుసా?

కలలో దెయ్యాన్ని చూస్తే ఏమౌతుందో తెలుసా?

మనకు ఎన్నో రకాల కలలు పడుతూనే ఉంటాయి. రోజూ ఏదో ఒక కలగంటుంటారు. ఇది కామన్ విషయం. అయితే కొంతమందికి దెయ్యాల కలలు కూడా పడుతుంటారు. అసలు దెయ్యాల కలలు ఎందుకు పడతాయి? ఒకవేళ కలలు పడితే ఏం జరుగుతుందో ఓ లుక్కేద్దాం పదండి.  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Mar 07 2024, 04:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
bad dreams

bad dreams

మనకు రాత్రిపూట ఏదో ఒక కల పడుతుంటుంది. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని మనల్ని భయం కలిగించేవి, బాధపెట్టేవి, ఏడిపించేవి ఉంటాయి. డ్రీమ్ సైన్స్ ప్రకారం.. మనకు పడే ప్రతి కల మన భవిష్యత్తు గురించి ఏదో ఒక విషయాన్ని చెప్తుంది. అయితే మనలో చాలా మందికి కలలో దెయ్యాలు కనిపిస్తుంటాయి. దెయ్యాల కలల వల్ల అర్థరాత్రిళ్లు అకస్మత్తుగా లేచి భయపడిపోతుంటారు. ఇక అప్పటి నుంచి తెల్లవార్లూ మెలుకువగా కూడా ఉంటారు. దెయ్యాలు ఉన్నాయన్న విషయాన్ని చాలా మంది నమ్మరు. కానీ కొంతమంది మాత్రం బాగా నమ్ముతారు. ఎవరి నమ్మకాలు వాళ్లకున్నా.. జ్యోతిష్యం ప్రకారం.. కలలో దెయ్యాలు కనిపిస్తే అర్థమేంటో తెలుసుకుందాం పదండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
bad dreams

bad dreams

కలలో దెయ్యాన్ని చూస్తే..

మీకు ఎప్పుడూ ఏదో ఒక పీడకల పడుతూనే ఉంటుందా? అయితే మీరు మానసికంగా బలహీనంగా ఉన్నారని డ్రీమ్ సైన్స్ చెబుతోంది. అవును మానసికంగా బలంగా లేనప్పుడు మాత్రమే ఇలాంటి దెయ్యాల కలలు, పీడకలలు పడతాయట. ఇది మానసిక బలహీనతకు సంకేతం. 

36

మరింత భావోద్వేగానికి గురికావడం

మీరు ఏదైనా తప్పు చేసారని అనుకున్నప్పుడు లేదా వేరేవాళ్లు మిమ్మల్ని నిందించినప్పుడు బాగా భావోద్వేగానికి లోనవుతారు. ఇది మీకు ఎంతో బాధకలిగిస్తుంది. అయితే ఇలాంటప్పుడు కూడా మీ కలలో దెయ్యాలు కనిపిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

46

దెయ్యం మీపై దాడి చేస్తే..

కలలో మీపై ఒక దెయ్యం వచ్చి మీపై దాడిచేస్తున్నట్టు లేదా కనిపించని ఆత్మ మీపై దాడిచేసిన్నప్పుడు మీరు దాని చేతిలో ఓడిపోయినట్టు కలగన్నారా? అయితే ఏదో ఒకటి మిమ్మల్ని మీ విజయానికి దూరం చేస్తున్నట్టు అర్థం.  ఏదో మీరు సాధించుకుండా అడ్డుపడుతుందని మీ మనస్సులో ఉందని ఈ కల సూచిస్తుంది. 
 

56

భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ..

దెయ్యం కలలో మీపై దాడి చేయడమంటే..  మీ భవిష్యత్తు గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు. అలాగే చాలా భయపడుతున్నారనడానికి కూడా సంకేతం. మీరు  ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడే దెయ్యాలకలలో వస్తాయి. 

66

రియల్ లైఫ్ పై ప్రభావం..

మీరు కలలో దెయ్యాలను చూసి లేదా వాటి గురించే ఎక్కువగా ఆలోచిస్తూ భయపడితే మాత్రం పక్కాగా మీ నిజ జీవితంపై చాలా ప్రభావం పడుతుంది. ఎందుకంటే  దెయ్యాలు ఉన్నాయని మీరు నమ్మి ఎక్కడికీ వెళ్లకుండా ఉంటారు. చీకట్లో ఏది చూసినా దెయ్యమే అనుకుంటారు. భయం వల్ల మీరు ఎటూ వెళ్లలేరు. ఏ పని చేయలేరు. దీనివల్ల మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. 

 

దెయ్యాలతో మాట్లాడితే..

మీరు కలలో దెయ్యంతో మాట్లాడినట్టు కలగంటే మీరు ఎన్నో గండాలు, కష్టాల నుంచి మీరు బయటపడుతుండటాన్ని ఇది సూచిస్తుంది. అయితే మీరు కలలో చూసినదాన్ని గుర్తుంచుకోవాలి.

అద్దంలో దెయ్యాలను చూస్తే..

మీరు మీ కలలో అద్దంలో దెయ్యాన్ని చేస్తే..  కనిపిస్తే, మీరు కొన్ని రోజులుగా ఆందోళన చెందుతున్న సమస్యలు త్వరలోనే పరిష్కరామవబోతున్నాయని అర్థం. ఇది మీ సమస్యల పరిష్కారాన్ని సూచిస్తుంది. 
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కుటుంబ సభ్యుల నుంచి వినకూడని మాటలు వినాల్సి వస్తుంది!
Recommended image2
Numerology: ఈ 4 తేదీల్లో పుట్టినవారికి 35 ఏళ్ల తర్వాత అసలైన రాజయోగం.. కోటీశ్వరులవుతారు
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రతిభకు తగిన గుర్తింపు.. నిరుద్యోగులకు శుభవార్తలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved