MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Astrology
  • Mars Blessings: కుజుడి దయతో ఈ 5 రాశులవారికి చేతినిండా డబ్బులే! మీ రాశి ఉందేమో చూడండి

Mars Blessings: కుజుడి దయతో ఈ 5 రాశులవారికి చేతినిండా డబ్బులే! మీ రాశి ఉందేమో చూడండి

Mars Blessings: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సేనాధిపతి అయిన కుజుడు నేడు (జూన్ 22న) వృషభ రాశిలోకి ప్రవేశించాడు. ఈ సంచారం వల్ల 5 రాశులవారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో అదృష్టం కలిసివస్తుంది. ఊహించని మార్పులు, విజయాలు దక్కుతాయి. ఆ రాశులేవో తెలుసా?

2 Min read
Author : Kavitha G
Published : Jun 22 2026, 04:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
వృషభ రాశిలో కుజుడి సంచారం
Image Credit : Asianet News

వృషభ రాశిలో కుజుడి సంచారం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భూమి, ఆస్తి, ధైర్యం, విజయానికి కారకుడైన కుజుడు.. నేడు (జూన్ 22న) వృషభ రాశిలోకి ప్రవేశించాడు. వృషభ రాశి అధిపతి అయిన శుక్రుడు, కుజుడు మిత్రులు కాబట్టి ఈ సంచారం అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా 5 రాశుల వారికి మాత్రం తిరుగుండదు. మరి ఆ అదృష్ట రాశులు ఏవో, వారి జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మేష రాశి
Image Credit : Getty images

మేష రాశి

మేష రాశికి అధిపతి కుజుడు. కాబట్టి ఈ సంచారం ఈ రాశివారికి అన్ని శుభాలనే ఇస్తుంది. ఆఫీసులో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కొత్త బాధ్యతలు వస్తాయి. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. ఎప్పటినుంచో ఉన్న ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి జాబ్ వస్తుంది. ఇంటా బయటా అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది.

Related Articles

Related image1
Trigrahi Yogam: ఒకే రాశిలో 3 గ్రహాల కలయిక.. ఈ 5 రాశులవారికి పట్టిందల్లా బంగారమే!
Related image2
Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారికి అదృష్టం, ఆర్థిక లాభాలు.. ఉద్యోగాలలో ఉన్నతి!
36
వృషభ రాశి
Image Credit : Getty

వృషభ రాశి

కుజుడు వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు కాబట్టి.. ఈ రాశివారికి ఇది చాలా అనుకూల సమయం. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మీలో కొత్త ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏ పని మొదలుపెట్టినా విజయమే దక్కుతుంది. ఉద్యోగులు మంచి పనితీరుతో పేరు సంపాదించుకుంటారు. పై అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారాలలో కొత్త ఒప్పందాలు, లాభాలు రెట్టింపు ఉత్సాహాన్నిస్తాయి.

46
కర్కాటక రాశి
Image Credit : Getty

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ కుజ సంచారం ఆర్థికంగా కలిసివస్తుంది. ఆఫీసులో మీరు పడిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది. ప్రమోషన్ లేదా జీతం పెరిగే సూచనలు బలంగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి  గతం కంటే మెరుగ్గా, స్థిరంగా మారుతుంది. ఆరోగ్యం చక్కగా సహకరిస్తుంది. ఇంటా బయటా కొన్ని సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. 

56
సింహ రాశి
Image Credit : Pixabay

సింహ రాశి

సింహ రాశి వారు ఈ సమయంలో మట్టి ముట్టినా బంగారమే అవుతుంది. ఏ పని చేపట్టినా విజయం వరిస్తుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. అప్పుల నుంచి కొంతవరకు బయటపడతారు. ఉద్యోగం, వ్యాపారం కోసం మీరు చేసే ప్రయత్నాలు చక్కగా కలిసివస్తాయి.  అయితే పెద్ద పెట్టుబడుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. 

66
మకర రాశి
Image Credit : Getty

మకర రాశి

మకర రాశి వారికి ఈ కుజ సంచారం అన్ని రంగాల్లోనూ మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు చేసే పనిలో, వ్యాపారంలో ఊహించని విజయాలు సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెరుగుతుంది. ఇంట్లో ఆనందం, ప్రశాంతత నెలకొంటాయి. డబ్బు రాక పెరిగి, ఆర్థికంగా మరింత బలపడతారు. 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Vinayaka Chavithi 2026: వినాయక చవితి తర్వాత ఈ 4 రాశులవారి దశ తిరగడం ఖాయం!
Recommended image2
Ketu Gochar: 18 ఏళ్ల తర్వాత కేతు మాయాజాలం .. ఈ 5 రాశుల వారికి తిరుగులేని అదృష్టం, ధనయోగం!
Recommended image3
Malavya Rajayoga: శుక్రుడి సంచారంతో ఈ 4 రాశుల వారి దశ తిరిగిపోతుంది
Related Stories
Recommended image1
Trigrahi Yogam: ఒకే రాశిలో 3 గ్రహాల కలయిక.. ఈ 5 రాశులవారికి పట్టిందల్లా బంగారమే!
Recommended image2
Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారికి అదృష్టం, ఆర్థిక లాభాలు.. ఉద్యోగాలలో ఉన్నతి!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved