MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Horoscope: తులారాశి వారికి ఈ రోజు లాభాలే లాభాలు

Today Horoscope: తులారాశి వారికి ఈ రోజు లాభాలే లాభాలు

Today Horoscope: తులారాశి వారి శుక్రవారం రాశిఫలాలు ఇవి. మరి , ఈ రోజు తులా రాశివారికి ఆర్థికంగా, ఉద్యోగ-వ్యాపారాల్లో, ఆరోగ్య పరంగా ఎలా ఉంటుందో చూద్దాం.. 

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : Sep 12 2025, 07:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
తులారాశి ఫలాలు
Image Credit : Asianet News

తులారాశి ఫలాలు

నేడు తులారాశి వారి జాతకం ఎలా ఉండనుంది? ఈ రాశివారికి కలిగే లాభాలు, నష్టాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్న వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి తెలుసుకుందామా...

23
ఆర్థిక పరిస్థితి:
Image Credit : our own

ఆర్థిక పరిస్థితి:

తులారాశివారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఈ రోజు ఆదాయ వ్యవహారాలు బాగుంటాయి. మీరు కోరుకున్న ఆర్థిక లాభాలను పొందుతారు. మీరు చేసిన పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. కొత్త పెట్టుబడుకు ఈ సమయం అనుకూలంగా ఉంది. ఖర్చులు రోజులాగే ఉంటాయి. కొత్త ప్రాజెక్టులతో మీరు అనుకున్న లాభాలను పొందగలుగుతారు.

ఉద్యోగం, వ్యాపారం

ఉద్యోగులకు ఈ రోజు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. మీరు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను చూపిస్తాయి. ఉద్యుగులకు ఉన్న గొడవలకు ఈ రోజు పరిష్కారం దొరుకుతుంది. మీ సమస్యలన్నీ ఒక్కొక్కటిగా తీరిపోతాయి. సహచరులతో మంచి సంబంధాలను ఏర్పరుచుకుంటారు. క్రయ విక్రయాల్లో మంచి లాభాలను పొందుతారు. వ్యాపారం విస్తరిస్తుంది. భాగస్వామ్య వ్యాపారం లాభాల్లో నడుస్తుంది.

Related Articles

Related image1
Birth Date: మీరు పుట్టిన తేదీ ప్రకారం.... ఏ తేదీల్లో పుట్టిన వారిని పెళ్లి చేసుకోవాలో తెలుసా?
Related image2
Dussehra 2025: దసరా అక్టోబర్ 2న చేయాలా? లేక 3వ తేదీన చేయాలా? పూజా ముహూర్తం ఎప్పుడు?
33
ఆరోగ్యం
Image Credit : Getty

ఆరోగ్యం

తులారాశి వారి ఆరోగ్యం ఈ రోజు సాధారణంగా ఉంటుంది. వీరు ఈ రోజు మానసికంగా, శారీరకంగా హెల్తీగా ఉంటారు. అయితే రోజు చివర్లో కొంచెం అలసట ఉంటుంది. విశ్రాంతి తీసుకుంటే ఒత్తిడిని తగ్గించుకుని మానశాంతి కలుగుతుంది. వ్యాయామం, మంచి ఆహారంతో ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఈ రోజు పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు రావు.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. నిరుద్యోగులకు మంచి అవకాశాలు!
Recommended image2
AI Horoscope: ఓ రాశివారికి ఈ రోజు అప్పుల బాధ నుంచి ఉపశమనం
Related Stories
Recommended image1
Birth Date: మీరు పుట్టిన తేదీ ప్రకారం.... ఏ తేదీల్లో పుట్టిన వారిని పెళ్లి చేసుకోవాలో తెలుసా?
Recommended image2
Dussehra 2025: దసరా అక్టోబర్ 2న చేయాలా? లేక 3వ తేదీన చేయాలా? పూజా ముహూర్తం ఎప్పుడు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved