MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Horoscope: తులారాశి వారికి ఈ రోజు ఈ విషయంలో అనుకోని కష్టాలు ఎదురవుతాయి

Today Horoscope: తులారాశి వారికి ఈ రోజు ఈ విషయంలో అనుకోని కష్టాలు ఎదురవుతాయి

తులారాశి వారి గురువారం రాశిఫలాలు ఇవి. మరి , ఈ రోజు తులా రాశివారికి ఆర్థికంగా, ఉద్యోగ-వ్యాపారాల్లో, ఆరోగ్య పరంగా ఎలా ఉంటుందో చూద్దాం.. 

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : Sep 11 2025, 09:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
తులారాశి ఫలాలు
Image Credit : Getty

తులారాశి ఫలాలు

నేడు తులారాశి వారి జాతకం ఎలా ఉండనుంది? ఈ రాశివారికి కలిగే లాభాలు, నష్టాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్న వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి తెలుసుకుందామా...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఆర్థిక పరిస్థితి
Image Credit : Getty

ఆర్థిక పరిస్థితి

తులారాశి వారికి ఈ రోజు ఆర్థికంగా అంతగా బాగుండదు. వీళ్లు పాత రుణాలను తీర్చడానికి కొత్త రుణాలను చేయాల్సి వస్తుంది. అప్పుల భారాన్ని తగ్గించుకోవాలంటే సరైన ప్రణాళిక ఉండాలి. ఇకపోతే పెట్టుబడుల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఇబ్బందులు కలుగుతాయి. అందుకే ఆర్థిక విషయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో ఓర్పుగా ఉంటేనే బాగుంటుంది.

ఉద్యోగం, వ్యాపారం

తులారాశి వారు వ్యాపార రంగంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఎంతో నష్టపోవాల్సి వస్తుంది. అలాగే పెట్టుబడులు, ఒప్పందాలు మీకు కష్టాలను తెచ్చిపెడతాయి. అందుకే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆలోచనా, సహనంతో ఉంటే కష్టాలు, నష్టాలకు దూరంగా ఉంటారు. వ్యాపార వృద్ధి నెమ్మదిగా ఉంటుంది. ఇకపోతే ఉద్యోగులకు ఈ రోజు నిరాశ కలిగిస్తుంది. నిరుద్యోగులకు నిరుత్సాహం తప్పదు. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ప్రయత్నిస్తే విజయం సొంతమవుతుంది. కష్టానికి తగిన ఫలితం దగ్గకపోవడంతో ఉద్యోగులు ఒత్తిడికి గురవుతారు.

33
ఆరోగ్యం
Image Credit : Getty

ఆరోగ్యం

తులారాశివారికి ఈ రోజు ఆరోగ్య పరంగా మాములుగానే ఉంటుంది. కాస్త ఒత్తిడి, అలసట, తలనొప్పి వంటి చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొంటారు. తగిన విశ్రాంతి తీసుకుంటే ఆరోగ్యం కుదుటపడుతుంది. ధ్యానంతో మానసిక శాంతి కలుగుతుంది.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఉద్యోగంలో కొత్త అవకాశాలు.. వ్యాపారంలో పురోగతి!
Recommended image2
Weekly Horoscope: ఈ వారం 4 రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది! మీది ఏ రాశి?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలసిరావు!
Related Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల వారు ఎవరినీ అంత ఈజీగా నమ్మరు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved