MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Ketu Blessings: కేతు మాయాజాలం.. ఈ రాశులకు మహర్దశ, వీరి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు..!

Ketu Blessings: కేతు మాయాజాలం.. ఈ రాశులకు మహర్దశ, వీరి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు..!

 Ketu Blessings: జోతిష్యశాస్త్రంలో కేతువును మాయా గ్రహం అని పిలుస్తారు. అయితే.. ఈ గ్రహ సంచారం.. ఆరు రాశులకు శుభ ఫలితాలను ఇవ్వనుంది. ఈ రాశుల అదృష్టం రెట్టింపు అవుతుంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 05 2026, 06:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
  1.మేష రాశి...
Image Credit : Asianet News

1.మేష రాశి...

మేష రాశికి అంగారకుడు అధిపతి. కేతువుకు అంగారకుడితో మంచి అనుబంధం ఉంది . అందుకే.. కేతువు మేష రాశివారు చాలా ధైర్యంగా ఉండటానికి హెల్ప్ అవుతుంది. దీనితో పాటు.. కేతు అనుగ్రహం కారణంగా.. ఈ రాశుల వారు అనేక ఇబ్బందుల నుండి బయటపడానికి, విజయావకాశాలు పెరగడానికి కారణమౌతుంది. శత్రువులపై విజయం సాధించే అవకాశాలు బాగా పెరుగుతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
2.వృశ్చిక రాశి...
Image Credit : Asianet News

2.వృశ్చిక రాశి...

వృశ్చిక రాశిపై కేతు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ శుభ ఫలితాలనే అందిస్తుంది. ఈ కేతువు కారణంగా.. వృశ్చిక రాశివారి తెలివితేటలు పెరుగుతాయి. ఈ రాశిలో జన్మించిన వారు మాట్లాడకుండానే భవిష్యత్తు అంచనా వేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అందువల్ల, వృశ్చిక రాశి వారు పరిశోధన , క్షుద్ర శాస్త్రాలలో విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

35
3.ధనుస్సు రాశి..
Image Credit : Asianet News

3.ధనుస్సు రాశి..

ఛాయ గ్రహం కేతువు ధనుస్సు రాశిలో ఉన్నత స్థానంలో కదులుతూ ఉంటాడు. కేతువు ఆశీస్సులు ధనుస్సు రాశి వారు మరింత జ్ఞానాన్ని పొందేలా చేస్తాయి.ధనుస్సు రాశి వారికి గౌరవం , కీర్తి గణనీయంగా పెరుగుతాయి. ఊహించని వైపు నుంచి లాభం పొందే అవకాశం ఉంది. పాత పెట్టుబడుల నుండి భారీ ఆర్థిక లాభం పొందే యోగం ఉండే అవకాశం ఉందని కూడా చెబుతారు.

45
4.మకర రాశి..
Image Credit : Asianet News

4.మకర రాశి..

మకర రాశి శని గ్రహం. అందువల్ల కేతు ఆశీర్వాదం కారణంగా, ఈ కాలంలో మకర రాశివారు మరింత బలంగా మారతారు. రాశిలోకి కేతు సంచారం మొదలుపెట్టినప్పుడు ఈ రాశివారికి అదృష్టం పెరుగుతుంది. శుభ వార్తలు కూడా వింటారు.

అదేవిధంగా, మకర రాశిలో జన్మించిన వ్యక్తులు తమ పనిలో చాలా నైపుణ్యం పొందుతారు. దీని కారణంగా, కార్యాలయంలో మకర రాశిలో జన్మించిన వారిని ఎవరూ ఓడించలేరు. దీనితో పాటు, కేతు గ్రహం దయ కారణంగా, మకర రాశిలో జన్మించిన వారికి అకస్మాత్తుగా పెద్ద ప్రమోషన్ లభించే అవకాశం కూడా ఉంటుంది.

55
5.కుంభ రాశి..
Image Credit : Asianet News

5.కుంభ రాశి..

కుంభ రాశి కి కూడా శని గ్రహం అధిపతి. ఈ రాశిలో కేతు సంచారం మొదలుపెట్టినప్పుడు కుంభ రాశివారి ఆదాయం పెరుగుతుంది. కేతువు అనుగ్రహం కారణంగా.. ఈ రాశివారు ఇతరులకంటే భిన్నంగా ఆలోచిస్తారు.

కుంభ రాశి వారు టెక్నాలజీ, స్టాక్ మార్కెట్ మొదలైన రంగాలలో విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉండవచ్చు. దీనితో పాటు, కుంభ రాశి వారు సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించి మంచి పేరు సంపాదించే అవకాశం కూడా ఎక్కువగా ఉండవచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. నూతన వాహన యోగం!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు విలువైన వస్తువులను బహుమతులుగా పొందుతారు!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి దూరప్రాంతాల నుంచి అందిన వార్త ఆనందం కలిగిస్తుంది!
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు ఎవరికీ షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు..!
Recommended image2
Jupiter Transit: గురు గ్రహ ప్రత్యక్ష సంచారం..ఈ రాశులకు అదృష్ట యోగం..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved