MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Astrology
  • Zodiac Signs: గురు, చంద్రుల సంచారంతో డిసెంబర్ 5 నుంచి ఈ రాశులకు బీభత్సంగా కలిసొస్తుంది

Zodiac Signs: గురు, చంద్రుల సంచారంతో డిసెంబర్ 5 నుంచి ఈ రాశులకు బీభత్సంగా కలిసొస్తుంది

Zodiac Signs: జాతకంలో గురు చంద్రులు బలంగా ఉంటే చాలు ఆ రాశి వారికి బీభత్సంగా కలిసొస్తుంది.  డిసెంబర్ 5న గురు, చంద్ర గ్రహాలు ఒకే రోజు తమ రాశులను మార్చుకోనున్నాయి. దీనివల్ల కొన్ని రాశుల వారికి ఆర్ధికంగా విపరీతంగా కలిసొస్తుంది. 

1 Min read
Author : Haritha Chappa
Published : Nov 25 2025, 10:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
గురు చంద్రుల వల్ల మంచి రోజులు
Image Credit : Asianet News

గురు చంద్రుల వల్ల మంచి రోజులు

ఒకరి జాతకంలో గురు చంద్రుల స్థానం ఎంతో బలమైనది. ఒకరి జాతకంలో గురు చంద్రులు బలంగా ఉంటే చాలు విపరీతంగా వారికి ఆర్ధికంగా కలిసి వస్తుంది. సాధారణంగా గురుగ్రహం రాశి మారడానికి ఏడాది సమయం పడుతుంది. కానీ చంద్రుడు వేగంగా ఒక రాశి నుంచి మరోరాశికి మారుతాడు. డిసెంబర్ 5న ఈ రెండు గ్రహాలు ఒకే రోజు తమ రాశిని మార్చుకున్నాయి. ఇది 12 రాశులపై తీవ్రంగా ప్రభావాన్ని చూపిస్తుంది.  కానీ కొన్ని రాశులపై ఈ ప్రభావం అనుకూలంగా ఉంటుంది. వీరి జీవితాలు మారుతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కన్యా రాశి
Image Credit : Asianet News

కన్యా రాశి

కన్యా రాశి వారికి డిసెంబర్ 5 నుంచి మంచి రోజులు మాట్లాడుతాయి. గుర్రు చంద్ర సంచారం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ రాశి వారికి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. వీరికి ఉద్యోగంలో ప్రమోషన్ దక్కే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. వీరి జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఆదాయం పెరుగుతుంది. వీరి  వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. 

Related Articles

Related image1
Zodiac Signs: ఈ 4 రాశుల వారికి అసూయ ఎక్కువ, ఇతరుల విజయాన్ని సహించలేరు
Related image2
Travel Vastu tips: పని మీద ఇంటి నుంచి ప్రయాణం ప్రారంభించే ముందు ఇలా చేస్తే శుభం
34
కర్కాటక రాశి
Image Credit : Asianet News

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి గురు, చంద్రుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. డిసెంబర్ 5 నుంచి ఆత్మవిశ్వాసం, ఆదాయం కూడా పెరుగుతాయి. ఈ సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ జీవిత భాగస్వామితో బంధం బలంగా మారుతుంది.  ఈ రాశి వారికి విద్యార్థులు విజయం సాధించే అవకాశం ఉంది.

44
సింహ రాశి
Image Credit : Asianet News

సింహ రాశి

సింహ రాశి వారికి మంచి కాలం మొదలవుతుంది. వీరికి భౌతిక సుఖాలు దక్కే అవకాశం ఉంది. వీరికి వచ్చే ననెలలో ఖర్చులు పెరుగుతాయి… కానీ దానికి తగ్గట్టు  ఆదాయం కూడా పెరుగుతుంది.  కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కే సమయం ఇది. అలాగే అదృష్టం కూడా కలిసి వస్తుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Moon Jupiter Conjunction: 4 రోజులు ఓపిక పడితే చాలు.. ఈ 5 రాశులవారికి గోల్డెన్ టైమ్ స్టార్ట్!
Recommended image2
Rahu Kuja Transit: ఈ 4 రాశుల వారు సరిగ్గా 17 రోజుల్లోపు శుభవార్త వినే అవకాశం, మీ రాశి ఉందా?
Recommended image3
Today Rasi Phalalu: నేడు 2 రాశులవారికి ఆకస్మిక ధనలాభం.. చేపట్టిన పనుల్లో విజయం!
Related Stories
Recommended image1
Zodiac Signs: ఈ 4 రాశుల వారికి అసూయ ఎక్కువ, ఇతరుల విజయాన్ని సహించలేరు
Recommended image2
Travel Vastu tips: పని మీద ఇంటి నుంచి ప్రయాణం ప్రారంభించే ముందు ఇలా చేస్తే శుభం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved