MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • ఈ రాశులవారితో మీరు అలా చేస్తే... చెడు జరుగుతుంది...!

ఈ రాశులవారితో మీరు అలా చేస్తే... చెడు జరుగుతుంది...!

తమను ఎవరైనా ఇగ్నోర్ చేస్తే మాత్రం ఈ రాశివారికి అస్సలు నచ్చదు. ఆ విషయంలో మాత్రం మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి.

2 Min read
Author : ramya Sridhar
Published : Nov 24 2022, 01:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
Zodiac Sign

Zodiac Sign

1.మేష రాశి...
మేష రాశివారిపై మీరు ఎప్పుడూ ఎలాంటి గ్రడ్జ్ పెట్టుకోకూడదు. వారిపై మీరు గ్రడ్జ్ పెంచుకుంటే.. అది మీకే మంచిది కాదు. దీని వల్ల మీకే చెడు జరిగే అవకాశం ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
Zodiac Sign

Zodiac Sign

2.వృషభ రాశి..
వృషభ రాశివారికి ఓపికతో ఉండేవారంటే ఎంత ఇష్టమో... ఓపికతో లేనివారు తమచుట్టూ ఉండటం వారికి నచ్చదు. మీకు ఓపిక లేకుండా, అసహనం ఎక్కువగా ఉంటే...వృషభ రాశివారికి దూరంగా ఉండాలి. లేదంటే... మీకే చెడు జరిగే అవకాశం ఉంది.

312
Zodiac Sign

Zodiac Sign

3.మిథున రాశి..
మిథున రాశివారు దేనినైనా సహిస్తారు. కానీ... తమను ఎవరైనా ఇగ్నోర్ చేస్తే మాత్రం ఈ రాశివారికి అస్సలు నచ్చదు. ఆ విషయంలో మాత్రం మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి.

412
Zodiac Sign

Zodiac Sign

4.కర్కాటక రాశి..
కర్కాటక రాశివారు నమ్మకానికి ఎక్కువ విలువ ఇస్తారు. కాబట్టి... ఎవరైనా వారికి ద్రోహం చేయాలని చూస్తే...ఈ రాశివారికి  అస్సలు నచ్చదు. అలా చేస్తే మీకే నష్టం కలుగుతుంది.

512
Zodiac Sign

Zodiac Sign

5.సింహ రాశి..
సింహ రాశివారికి తమను ఎవరైనా తప్పుగా చూసినా, నేరం చేసిన వారిలా చూసినా... ఈ రాశివారికి అస్సలు నచ్చదు. చాలా కోపంగా, పిచ్చిపట్టినట్లుగా ఈ రాశివారు ప్రవర్తిస్తారు.

612
Zodiac Sign

Zodiac Sign

6.కన్య రాశి..
కన్య రాశివారికి అబద్ధాలు అంటే చాలా కోపం, అసభ్యం. కాబట్టి... ఈ రాశివారికి అబద్దం చెప్పే సాహసం చేయడం అస్సలు మంచిది కాదు. దీని వల్ల మీకే చెడు జరిగే ప్రమాదం ఉంటుంది.

712
Zodiac Sign

Zodiac Sign

7.తుల రాశి..
తుల రాశివారిని ఎప్పుడూ అసహ్యించుకోకూడదు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా.. ఒత్తిడికి గురైనా.. వారు తీసుకునే నిర్ణయాలు మీకు నచ్చలేదని.. వారిని ద్వేషించకూడదు. అది భవిష్యత్తులో మీకే సమస్యలు తెస్తోంది.

812
Zodiac Sign

Zodiac Sign

8.వృశ్చిక రాశి..
ఈ రాశివారికి రహస్యాలు అంటే నచ్చదు. ఎవరైనా తమ దగ్గర రహస్యాలు దాచినా... తమ దగ్గర ఏమైనా దాచాలని చూసినా అస్సలు నచ్చదు. కాబట్టి... అలాంటి పనులు చేయకపోవడమే మంచిది.

912
Zodiac Sign

Zodiac Sign

9.ధనస్సు రాశి...
ఈ రాశివారికి ఎవరైనా వేరే వారిలా నటించడం లాంటివి చేస్తే నచ్చదు.  ఇతరుల్లా నటించేవారిని చూస్తే ఈ రాశివారు అసహ్యించుకుంటారు. కాబట్టి... వీరి ముందు నటించకూడదు. మీరు మీలా ఉండాలి.

1012
Zodiac Sign

Zodiac Sign

10.మకర రాశి..
వ్యక్తిగతంగానూ... వృత్తిపరంగానూ కూడా... ఎవరైనా తాము చేసే కృషిని ఎవరైనా ఇగ్నోర్ చేస్తే... ఈ రాశివారికి అస్సలు నచ్చదు. వీరి విషయంలో వీరి ఎఫర్ట్స్ ని గుర్తించకపోతే తట్టుకోలేరు. కాబట్టి.. వీరి ఎఫర్ట్స్ ని మీరు గుర్తించాలి.

1112
Zodiac Sign

Zodiac Sign

11.కుంభ రాశి...
కనీసం ఊపిరాడకుండా.. తమను ఎవరైనా అతుక్కుని ఉండటం వీరికి నచ్చదు. అలాంటి వారు తమ చుట్టూ ఉంటే... వారికి దూరంగా ఉండాలని ఈ రాశివారు భావిస్తూ ఉంటారు.

1212
Zodiac Sign

Zodiac Sign

12.మీన రాశి...
ఈ రాశివారు తాము పడిన కష్టం వృథా అవ్వడాన్ని తట్టుకోలేరు. అలా తమ కష్టాన్ని ఎవరైనా వృథా చేసినట్లుగా అనిపిస్తే వీరు వారిని అస్సలు వదిలిపెట్టరు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రయాణాలలో ప్రమాద సూచనలు.. జాగ్రత్త అవసరం!
Recommended image2
Saturn Transit: శని సంచారంతో ఈ 2 రాశులవారికి ఇల్లు, భూమి కొనే యోగం
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved