MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • తుల రాశివారు ప్రేమలో పడితే ఇలానే ఉంటారు...!

తుల రాశివారు ప్రేమలో పడితే ఇలానే ఉంటారు...!

ఒక్కసారి తుల రాశి అబ్బాయి ఎవరినైనా ప్రేమిస్తే... ఆ అమ్మాయి కి తప్ప మరెవరిపై దృష్టిపెట్టడు. తమ మనసులో మాటను సూటిగా చెప్పేస్తాడు. ప్రేమించిన అమ్మాయి ఎదురైన ప్రతిసారీ.. వారి ముఖంలో చిరునవ్వు వస్తూ ఉంటుంది.    

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 17 2022, 12:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Libra Zodiac

Libra Zodiac

తుల రాశివారు మంచి శ్రోతలు. ఎదుటివారు చెప్పేది చాలా ఓపిక వింటారు. తుల రాశి పురుషుల వ్యక్తిత్వం చాలా  సున్నితంగా ఉంటుంది. ఈ రాశివారు తమ మాటలు, చేతలతో ఎవరినైనా ఇట్టే ఆకర్షించగలరు. వీరు చాలా త్వరగా తమ ఫీలింగ్స్ ని ఇతరులతో పంచుకోగలరు. ఈ రాశివారిని గొప్ప ప్రేమికులుగా చెప్పొచ్చు. తుల రాశివారు నిజంగా ప్రేమలో పడితే..ఏం చేస్తారో ఓసారి చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Libra Zodiac

Libra Zodiac

తుల రాశివారు ఎవరినైనా ప్రేమిస్తే.... వారి మీద ఇంట్రస్ట్ ఎక్కువగా చూపిస్తారు. ఒక్కసారి తుల రాశి అబ్బాయి ఎవరినైనా ప్రేమిస్తే... ఆ అమ్మాయి కి తప్ప మరెవరిపై దృష్టిపెట్టడు. తమ మనసులో మాటను సూటిగా చెప్పేస్తాడు. ప్రేమించిన అమ్మాయి ఎదురైన ప్రతిసారీ.. వారి ముఖంలో చిరునవ్వు వస్తూ ఉంటుంది.  

36

ఈ రాశివారు ప్రేమించిన అమ్మాయి తప్ప మరో లోకం లేనట్లుగా ప్రవర్తిస్తారు.  వారి సాధారణ చర్యలు చాలా ప్రభావాలను కలిగి ఉంటాయి. తుల రాశి పురుషులు ఎవరిపైనైనా ఆసక్తిని కలిగి ఉన్నప్పుడు, వారికి అదనపు ప్రత్యేక అనుభూతిని కలిగించడానికి వారు చాలా ప్రయత్నం చేస్తారు.ఒక తులారాశి వారు తన మంచి అబ్బాయి ప్రవర్తనతో మిమ్మల్ని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తాడు. ప్రతి విషయంలోనూ బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు.

46

తుల రాశివారు ఎవరినైనా ప్రేమిస్తే.... ఆ అమ్మాయిని తప్ప.. మరో అమ్మాయి వైపు తల ఎత్తి కూడా చూడడు. తుల రాశి పురుషులు చాలా విధేయులు. ఇతరులను చూసి అసూయ పడటం కూడా వీరికి నచ్చదు. ఎప్పటికప్పుడు తాము ప్రేమించిన అమ్మాయిని ఇంప్రెస్ చేయాలని చూస్తూ ఉంటారు.

56

తుల రాశి పురుషులు తమ భావాలను ఖచ్చితంగా కలిగి ఉన్నప్పుడు పూర్తిగా మీకు కట్టుబడి ఉంటారు. వారు మీతో సీరియస్ రిలేషన్‌షిప్‌లో ఉండాలనుకుంటున్నారని, దీన్ని ముందుకు తీసుకెళ్లాలని వారు మీకు నేరుగా చెబుతారు. మీరు కూడా దీన్ని వారు చేసినంత సీరియస్‌గా తీసుకోవాలని వారు ఆశిస్తారు.

66
Libra

Libra

ఎదుటివారి సమస్యలను పరిష్కరించడంలో... తుల రాశివారు ఎప్పుడూ ముందుంటారు. తుల రాశివారు ముఖ్యంగా తాము ప్రేమించిన అమ్మయి సమస్యలో ఉంటే... దాని నుంచి వారిని బయటపడేయడానికి ప్రయత్నిస్తారు. ఆమె సమస్యను తమ సమస్యగా భావించి మరీ పరిష్కరిస్తారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కుటుంబ సభ్యుల నుంచి వినకూడని మాటలు వినాల్సి వస్తుంది!
Recommended image2
Numerology: ఈ 4 తేదీల్లో పుట్టినవారికి 35 ఏళ్ల తర్వాత అసలైన రాజయోగం.. కోటీశ్వరులవుతారు
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రతిభకు తగిన గుర్తింపు.. నిరుద్యోగులకు శుభవార్తలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved