MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • జూమ్ మీటింగ్ అవుతుంటే.. ఈ రాశివారు ఏం చేస్తారంటే...

జూమ్ మీటింగ్ అవుతుంటే.. ఈ రాశివారు ఏం చేస్తారంటే...

జూమ్ కాల్స్.. కరోనా పుణ్యమా అని ప్రపంచవ్యాప్తంగా జూమ్ కాల్స్ చిన్నపిల్లలనుంచి పెద్దవాళ్లవరకు అందరికీ అలవాటయ్యింది. అయితే జూమ్ కాల్స్ లో ప్రతీ ఒక్కరూ వ్యవహరించే విధానం వేరుగా ఉంటుంది. ఇదంతా వారి వారి రాశుల ప్రభావమేనట.. 

2 Min read
Author : Bukka Sumabala
| Updated : May 14 2022, 10:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112

మేషరాశి (Aries) : జూమ్ మీటింగ్ లో జాయిన్ అవుతూనే.. తమ ఆలోచనలను ఒకదానివెనక ఒకటిగా చెప్పుకుంటూ పోతుంటారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212

వృషభరాశి ( Taurus) : వీళ్లు చాలా కామ్ గా ఉంటారు. అన్ని విషయాలు తెలుస్తాయి. వారు పనికి సంబంధించిన రిపోర్టులు పూర్తిచేసి, వాటిని  సకాలంలో సమర్పించి ప్రశంసలు కూడా పొందుతారు. 

312

మిధునరాశి ( Gemini) : జూమ్ కాల్ సమయంలో బాగా నెర్వస్ గా ఫీలవుతారు. ఎందుకంటే డెస్క్ టాప్ మీద వీరు జూమ్ కాల్ తో పాటు మరో టాబ్ లో పనిచేస్తూ ఉంటారు. 

412

కర్కాటకరాశి ( Cancer) : ఏదైనా ప్రజంటేషన్ ఇచ్చేముందు తమ కొలిగ్స్, మిగతా ఎంప్లాయిస్ కంఫర్టబుల్ గా ఉండేలా చూసుకుంటారు. 

512

సింహరాశి (Leo) : వీరికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. అయినా సరే ఎదుటివాళ్లనుంచి ప్రశంసలు అందుకోవాలని చూస్తారు. అది జూమ్ మీటింగ్ అయినా సరే. 

612

కన్యారాశి ( Virgo) : వీళ్లు పెద్ద వర్క్ హాలిక్స్. జూమ్ మీటింగ్ సమయంలో అవసరమైన ప్రతీ విషయం తమ మౌస్ కి ఒక క్లిక్ దూరంలో ఉండాలని కోరుకుంటారు.

712

తులారాశి ( Libra) : వీళ్లు మిగతా వారికి చాలా స్పూర్తిదాయకంగా ఉంటారు. అందరి గురించీ ఆలోచిస్తారు. మీటింగ్ ను హుందాగా నిర్వహించే సామర్థ్యం వీరి సొంతం. 

812

వృశ్చికరాశి ( Scorpio) : మనుషులకు ఎదురుపడడం కంటే జూమ్ మీటింగ్స్ లో కలుసుకోవడానికే ఎక్కువగా ఇష్టపడతారు. అంతేకాదు వీరు ప్రతీ ఒక్కరినీ జడ్జ్ చేస్తుంటారు. 

912

ధనుస్సురాశి  ( Sagittarius) : వీరి నోరు చాలా పెద్దది. జూమ్ మీటింగ్ జరుగుతున్నంతసేపు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. 

1012

మకరరాశి ( Capricorn) : వీళ్లు మల్టీ టాస్కర్లు... జూమ్ కాల్ లో అన్ని విషయాల్నీ బాగా మేనేజ్ చేయగలుగుతారు. 

1112

కుంభరాశి (Aquarius) : వీళ్లకు చాలా మంచి ఆలోచనలు ఉంటాయి. తమదైన స్థానంలో ఉన్నట్లైతే వారు జూమ్ కాల్ మీటింగ్ ను బాగా ఇష్టపడతారు.

1212

మీనరాశి ( Pisces) : నెగటివ్ ఎనర్జీ ఉన్నట్లైతే జూమ్ కాల్ మీటింగ్ లో ఉండడానికి ఇష్టపడరు. వెంటనే మీటింగ్ నుంచి వెళ్లిపోయి.. కొత్త ఆలోచనలతో మళ్లీ తిరిగి వస్తారు. 

About the Author

BS
Bukka Sumabala
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Planets Retrograde: దసరాకు నాలుగు గ్రహాల తిరోగమనం.. ఈ 4 రాశులకు విపరీతమైన అదృష్టం
Recommended image2
Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారు ఇతరుల మాటలకు ప్రభావితం కాకుండా సొంతంగా ఆలోచించడం మంచిది!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు కలసివస్తాయి!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved